బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
స్వరూపం
![]() | |
| Website | https://biffes.org |
|---|---|
బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఆంగ్లం: Bengaluru International Film Festival), భారత రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగే వార్షిక చలన చిత్రోత్సవం, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంటరీలతో సహా అన్ని శైలుల చిత్రాలను ప్రదర్శిస్తుంది. 1996లో స్థాపించబడిన సుచిత్ర బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, సుచిత్ర ఫిల్మ్ సొసైటీ సహకారంతో 2006 డిసెంబరు 22 నుండి 28 వరకు ఒక వారం పాటు జరిగింది.[1] ఈ ఫెస్టివల్లో 100కి పైగా సినిమాలు ప్రదర్శించబడ్డాయి.[2]
ఈ చలన చిత్రోత్సవాలను ఇప్పుడు కర్ణాటక చలనచిత్ర అకాడమీ నిర్వహిస్తోంది, దీనికి కర్ణాటక ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. 16వ బిఐఎఫ్ఎఫ్ఎస్ 2025 మార్చి 1 నుండి 8 వరకు బెంగళూరులో జరిగింది.[3]

ఈవెంట్స్ చరిత్ర
[మార్చు]- మొదటి సుచిత్ర బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2006 డిసెంబరు 22 నుండి 28 వరకు జరిగింది.
- రెండవ సుచిత్ర బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2008 జనవరి 3 నుండి 10 వరకు జరిగింది.
- మూడవ సుచిత్ర బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2009 డిసెంబరు 2009 నుండి జరిగింది.
- 4వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2011 డిసెంబరు 15 నుండి 22 వరకు జరిగింది.
- 5వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2012 డిసెంబరు 20 నుండి 27 వరకు జరిగింది.
- 6వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2013 డిసెంబరు 26 నుండి 2014 జనవరి 2 వరకు జరిగింది.
- 7వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2014 డిసెంబరు 4 నుండి 11 వరకు జరిగింది.[4]
- 8వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2016 జనవరి 28 నుండి ఫిబ్రవరి 5 వరకు జరిగింది.
- 9వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2017 ఫిబ్రవరి 2 నుండి 9 వరకు జరిగింది.
- 10వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2018 ఫిబ్రవరి 22 నుండి మార్చి 1 వరకు జరిగింది.
- 11వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2019 ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 28 వరకు జరిగింది.
- 12వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2020 ఫిబ్రవరి 26 నుండి మార్చి 4 వరకు జరిగింది.[5]
- 13వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2022 మార్చి 3 నుండి 10 వరకు జరిగింది.[6]
- 14వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2023 మార్చి 23 నుండి 31 వరకు జరిగింది.
- 15వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2024 ఫిబ్రవరి 29 నుండి మార్చి 7 వరకు జరిగింది.[7]
- 16వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025 మార్చి 1 నుండి 8 వరకు జరిగింది.[8]
మూలాలు
[మార్చు]- ↑ Suchitra Bangalore International Film Festival 2006 Archived 28 నవంబరు 2012 at the Wayback Machine , Event Page
- ↑ "BIFFES 2022 Movies List". BIFFES. Archived from the original on 23 January 2013. Retrieved 28 January 2022.
- ↑ "Bengaluru film fest to be held on march 1st to 8th 2025".
- ↑ Khajane, Muralidhara (26 December 2013). "Bangalore film festival launch today". The Hindu. Chennai, India. Archived from the original on 27 డిసెంబరు 2013. Retrieved 26 December 2013.
- ↑ "12th edition of Bengaluru International Film Festival from Feb 26 to Mar 4". 6 February 2020.
- ↑ Suresh, Sunayana. "Hybrid Film Festival This time". The Times of India. Retrieved 28 January 2022.
- ↑ "Bengaluru film fest to be held on march 1st to 8th 2025".
- ↑ TheHindu. "BIFFes 2025: Over 200 films from 60 countries to be screened; registrations open for delegates". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 13 March 2025.
