బెంగుళూరు తెలుగు తేజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు తేజం పత్రిక ముఖతేజం

బెంగుళూరు తెలుగు తేజం బెంగుళూరు కేంద్రంగా వెలువడుతున్న ఒక తెలుగు మాస పత్రిక. ఈ పత్రికను 2009 వ సంవత్సరంలో ప్రారంభించారు. దీని సంపాదకులు శ్రీ బొగ్గవరపు మాల్యాద్రిగారు. దీని కార్యాలయము, కే ఆర్ పుర రైల్వే స్టేషను వద్ద ఏ నారాయణపుర లో కలదు.

కర్ణాటకలో తెలుగు పాఠకులకు తెలుగు భాష సంస్కృతుల అవగాహన ధ్యేయంగా ఈ పత్రిక కృషి చేస్తున్నది.