Jump to content

బెంచ్ లైఫ్

వికీపీడియా నుండి
బెంచ్ లైఫ్
శైలిడ్రామా
రచయితమానస శర్మ
మహేష్ ఉప్పల
దర్శకత్వంమానస శర్మ
తారాగణం
  • వైభవ్
  • చరణ్ పెరి
  • రితికా సింగ్
  • ఆకాంక్ష సింగ్
  • రాజేంద్ర ప్రసాద్
  • నయన్ సారిక
  • వెంకటేష్ కాకుమాను
  • తనికెళ్ళ భరణి
సంగీతంపికె దండి
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లుసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య5
నిర్మాణం
కార్యనిర్వాహక నిర్మాతరమేష్ మన్యం
నిర్మాతనీహారిక కొణిదెల
సినిమాటోగ్రఫీదనుష్ భాస్కర్
సంపాదకుడుప్రవీణ్ పూడి
కెమెరా సెటప్మల్టి-కెమెరా
నిడివి39-42 నిమిషాలు
నిర్మాణ సంస్థపింక్ ఎలిఫెంట్ పిక్చర్స్
విడుదల
అసలు నెట్‌వర్క్సోనీలివ్
అసలు విడుదల2024 సెప్టెంబరు 12 (2024-09-12)

బెంచ్ లైఫ్ 2024లో విడుదలైన భారతీయ తెలుగు భాషా నాటకం స్ట్రీమింగ్ టెలివిజన్ సిరీస్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నీహారిక కొణిదెల నిర్మించగా,[1] మానస శర్మ రచించి దర్శకత్వం వహించాడు.[2] వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్ , ఆకాంక్ష సింగ్ , రాజేంద్ర ప్రసాద్, నయన్ సారిక, వెంకటేష్ కాకుమాను & తనికెళ్ళ భరణి నటించిన ఈ సిరీస్ సెప్టెంబర్ 12న సోనీలివ్ లో ప్రీమియర్ చేయబడింది.[3][4][5][6]

నటీనటులు

[మార్చు]
  • జి. బలరామ్ "బాలు"గా వైభవ్
  • రవి కుమార్‌గా చరణ్ పేరి
  • మీనాక్షి శర్మగా రితికా సింగ్
  • ఆకాంక్ష సింగ్ జగదీశ్వరి "ఇషా" గా
  • రాజేంద్ర ప్రసాద్  ప్రసాద్ గా, మాజీ ఐపీఎస్ అధికారి; ఇషా తండ్రి
  • రవి భార్య గాయత్రిగా నయన్ సారిక
  • కిషోర్ కుమార్ గా వెంకటేష్ కాకుమాను
  • మోనికాగా సాషా సింగ్, తరువాత కిషోర్ సహోద్యోగి భార్య.
  • రామనాథంగా తనికెళ్ల భరణి
  • మీనాక్షి తల్లిగా తులసి
  • పూజా పాత్రలో నిహారిక కొణిదెల (అతి అతిధి పాత్ర).

మూలాలు

[మార్చు]
  1. AR, Reshmi (6 September 2024). "OTT Gave Producers Courage to Explore New Genres, says Niharika Konidela". Deccan Chronicle. Archived from the original on 9 September 2024. Retrieved 12 September 2024.
  2. AR, Reshmi (8 September 2024). "From Code to Screen: Manasa Sharma's Journey with Bench Life". Deccan Chronicle. Archived from the original on 9 September 2024. Retrieved 12 September 2024.
  3. "Manasa Sharma's Bench Life Brings Corporate Culture to Life on Sony LIV". Deccan Chronicle. 10 September 2024. Archived from the original on 11 September 2024. Retrieved 12 September 2024.
  4. Mohammad, Avad (10 September 2024). "Bench Life on Sony Liv: This crazy character to be the biggest highlight of the fun web series". OTTPlay.
  5. Digital, Times Now (27 August 2024). "Niharika Konidela's Next Production 'Bench Life' To Release on OTT On September 12". Times Now.
  6. Prakash, Chatakonda Krishna (11 September 2024). "OTT Telugu Web Series: ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చిన కొణిదెల నిహారిక తెలుగు వెబ్ సిరీస్.. ఏడు భాషల్లో స్ట్రీమింగ్". Hindustantimes Telugu. Archived from the original on 11 September 2024. Retrieved 12 September 2024.

బయటి లింకులు

[మార్చు]