Jump to content

బెజ్జారపు రవీందర్

వికీపీడియా నుండి
బెజ్జారపు రవీందర్
జననంబెజ్జారపు రవీందర్
జనవరి 9, 1967
India కరీంనగర్ జిల్లా, రాయికల్, తెలంగాణ
నివాస ప్రాంతంకరీంనగర్ , తెలంగాణ
వృత్తికథా రచయిత

బెజ్జారపు రవీందర్ (జననం: జనవరి 9, 1967) తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ రచయిత. [1]

జననం

[మార్చు]

ఈయన 1967, జనవరి 9 న కరీంనగర్ జిల్లాలోని రాయికల్ గ్రామంలో జన్మించారు.[2]

కథా సంపుటాలు, నవలలు

[మార్చు]
  • నిత్యగాయాల నది (కథల సంపుటి 2013 )
  • వేయి రాగాల వేణువు (ఆంధ్ర భూమి మాస పత్రిక సెప్టెంబర్ 2004)
  • తాటక (నవల 2017)

కథలు

[మార్చు]
  • పోరుతల్లి
  • గోగుపూల పాట
  • వానపాట
  • ఒంటి కాలి శివుడు
  • చరణం జారిపోయాక
  • నిత్యగాయాల నది
  • పడగ తెగిన పాము
  • పీనుగ
  • కొత్త రంగులద్దుకున్న కల

మూలాలు

[మార్చు]
  1. బెజ్జారపు రవీందర్. "రచయిత: బెజ్జారపు రవీందర్". kathanilayam.com. Retrieved 20 February 2018.
  2. బెజ్జారపు రవీందర్. "మనందరి లోపలి అలజడి 'పరాయి గ్రహం'". www.saarangabooks.com. Archived from the original on 26 ఆగస్టు 2017. Retrieved 20 February 2018.