బెట్ల జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెట్ల జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
Entrance of Betla national park.jpg
ముఖద్వారం
Map showing the location of బెట్ల జాతీయ ఉద్యానవనం
Map showing the location of బెట్ల జాతీయ ఉద్యానవనం
Marine National Park
ప్రదేశంఛోటానాగపూర్ పీఠభూమి, లతెహర్ జిల్లా, జార్ఖండ్, భారతదేశం
సమీప నగరందాలతోగానైజ్

బెట్ల జాతీయ ఉద్యానవనం జార్ఖండ్ రాష్ట్రంలోని ఛోటానాగపూర్ పీఠభూమి పశ్చిమ భాగంలో ఉంది.  భారతదేశంలో పురాతన వన్యప్రాణుల ఉద్యానవనాలలో ఇది ఒకటి.[1][2]

చరిత్ర[మార్చు]

ఈ ఉద్యానవనం, పులుల సంరక్షణ కేంద్రం కలిపి మొత్తం 1026 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం భారత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు టైగర్ ప్రాజెక్టులో ఎంపికైన మొదటి ఉద్యానవనం.

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈ వనంలో ఎన్నో రకాల పూల జాతులకు చెందిన మొక్కలు ఉన్నాయి. ఇందులో రెండు పురాతనమైన కొండలు ఉన్నాయి. ఈ ఉద్యనవనాన్ని సందర్శకులు నవంబర్ నుంచి మార్చి వరకు సందర్శించడానికి ఇష్టపడతారు.

మూలాలు[మార్చు]

  1. "BETLA NATIONAL PARK & TIGER RESERVE". tourism.webindia123.com. Cite has empty unknown parameter: |1= (help)
  2. "Winter holiday rush at Betla, Netarhat". telegraphindia.com. Cite has empty unknown parameter: |1= (help)