బెడుసు పల్లె
Jump to navigation
Jump to search
బెడుసుపల్లె శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సీతారాంపురం మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్ నం. 524 302., ఎస్.టి.డి.కోడ్ = 08628.
- ఈ గ్రామములో శ్రీ అవధూత కాశినాయన ఆలయంలో, 118వ జయంతుత్సవాలు, 2014,జనవరి-30,31 లలో ఘనంగా జరిగినవి. [1]
గణాంకాలు[మార్చు]
[1] ఈనాడు నెల్లూరు ; 2014,ఫిబ్రవరి-1; 3వ పేజీ.