Jump to content

బెన్ కాలిట్జ్

వికీపీడియా నుండి
బెన్ కాలిట్జ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బెంజమిన్ ఫ్రెడ్‌మాన్ కాలిట్జ్
పుట్టిన తేదీ (2002-07-06) 2002 జులై 6 (వయసు: 23)
వాంకూవర్, కెనడా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి స్లో
పాత్రWicket-keeper[1]
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 62)2025 సెప్టెంబరు 21 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2025 నవంబరు 29 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2024–ప్రస్తుతంనార్దర్న్ నైట్స్
2024మన్‌స్టర్ రెడ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టీ20ఐ లిస్ట్ ఎ టీ20
మ్యాచ్‌లు 2 1 11 19
చేసిన పరుగులు 29 22 366 290
బ్యాటింగు సగటు 14.50 11.00 40.66 20.71
100లు/50లు 0/0 0/0 1/2 0/2
అత్యుత్తమ స్కోరు 22 17 104* 58
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/– 7/– 6/–
మూలం: Cricinfo, 2025 నవంబరు 29

బెంజమిన్ ఫ్రెడెమాన్ కాలిట్జ్ (జననం 2002 జూలై 6) కెనడాలో జన్మించిన ఐరిష్ క్రికెటర్, ప్రస్తుతం దేశీయ క్రికెట్‌లో నార్తర్న్ నైట్స్ తరపున ఆడుతున్నాడు. [2]

కెరీర్

[మార్చు]

కాలిట్జ్ కెనడా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు తరపున ఆడాడు. [3] 2019 డిసెంబరులో అతను, 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం కెనడా అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. [4]

కాలిట్జ్ 2024 మే 8న 2024 ఇంటర్-ప్రావిన్షియల్ ట్రోఫీలో నార్తర్న్ నైట్స్ తరపున T20 రంగప్రవేశం చేసాడు. [5] 2024 మే 9న 2024 ఇంటర్-ప్రావిన్షియల్ కప్‌లో నార్తర్న్ నైట్స్ తరపున లిస్ట్ A రంగప్రవేశం చేసాడు [6]


కాలిట్జ్ 2025 ఏప్రిల్ 7న ఆఫ్ఘనిస్తాన్ A తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ A తరపున తన తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు.[7] 2025 సెప్టెంబరులో, ఇంగ్లాండ్‌తో జరిగిన T20I సిరీస్ కోసం ఐర్లాండ్ జాతీయ జట్టుకు కాలిట్జ్ తొలిసారి ఎంపికయ్యాడు.[8] [9] [10] [11]

మూలాలు

[మార్చు]
  1. "ONE TO WATCH: BENJAMIN CALITZ". Cricket Canada. Retrieved 8 September 2025.
  2. "Benjamin Calitz Exclusive - Traveling, Training, and a Successful Canada U19 Stint". Bowled Through The Gate. Retrieved 8 September 2025.
  3. "Benjamin Calitz Exclusive - Traveling, Training, and a Successful Canada U19 Stint". Bowled Through The Gate. Retrieved 8 September 2025.
  4. "Benjamin Calitz on Representing Canada at the U19s Cricket World Cup". Sportageous. Retrieved 8 September 2025.
  5. "Benjamin Calitz Exclusive - Traveling, Training, and a Successful Canada U19 Stint". Bowled Through The Gate. Retrieved 8 September 2025.
  6. "Benjamin Calitz on Representing Canada at the U19s Cricket World Cup". Sportageous. Retrieved 8 September 2025.
  7. "Benjamin Calitz Exclusive - Traveling, Training, and a Successful Canada U19 Stint". Bowled Through The Gate. Retrieved 8 September 2025.
  8. "Benjamin Calitz on Representing Canada at the U19s Cricket World Cup". Sportageous. Retrieved 8 September 2025.
  9. "Benjamin Calitz Exclusive - Traveling, Training, and a Successful Canada U19 Stint". Bowled Through The Gate. Retrieved 8 September 2025.
  10. "Benjamin Calitz on Representing Canada at the U19s Cricket World Cup". Sportageous. Retrieved 8 September 2025.
  11. "Benjamin Calitz Exclusive - Traveling, Training, and a Successful Canada U19 Stint". Bowled Through The Gate. Retrieved 8 September 2025.