బెరీలియం టెల్యురైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెరీలియం టెల్యురైడ్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [12232-27-8]
పబ్ కెమ్ 82991
ధర్మములు
BeTe
మోలార్ ద్రవ్యరాశి 136.612 g/mol[1]
సాంద్రత 5.1 g/cm3[1]
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
sphalerite, cF8, Space group = F-43m, No. 216
ప్రమాదాలు
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 0.002 mg/m3
C 0.005 mg/m3 (30 minutes), with a maximum peak of 0.025 mg/m3 (as Be)
REL (Recommended)
Ca C 0.0005 mg/m3 (as Be)
IDLH (Immediate danger)
Ca [4 mg/m3 (as Be)]
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

బెరీలియం టెల్యురైడ్ ఒక రసాయన సంయోగపదార్ధం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్ధం.ఇది బెరీలియం, టెల్లురియంల సంయోగం వలన ఏర్పడిన రసాయనపదార్ధం. బెరీలియం టెల్యురైడ్ స్పటికాకార ఘనపదార్ధం.అణువు అల్లిక స్థిరాంకం (lattice constant ) 0.5615 nm. బెరీలియం టెల్యురైడ్ ఒక అర్దవాహకం (semiconductor).బెరీలియం టెల్యురైడ్ యొక్క విషకార (toxic) గుణం గురించి వివరాలు తెలియనప్పటికీ, నీటిప్రభావానికిబెరీలియం టెల్యురైడ్ గురైనపుడు విష పూరితమైన హైడ్రోజన్ టెల్యురైడ్ వాయువును విడుదల చేయును.బెరీలియం టెల్యురైడ్ రసాయన సంకేతపదం BeTe.బెరీలియం టెల్యురైడ్ అణుభారం 136.612 గ్రాములు/మోల్[2].25 °C ఉష్ణోగ్రత వద్ద బెరీలియం టెల్యురైడ్ సాంద్రత 5.1 గ్రాములు/సెం.మీ3.[1]

వినియోగం[మార్చు]

  • సెమికండక్టరు/అర్ద వాహకంగా ఉపయోగిస్తారు.[3]

కణజాలంలో ఉనికి[మార్చు]

  • బెరీలియం టెల్యురైడ్ ను సైటోప్లాసమ్ (Cytoplasm), ఎక్స్ట్రాసెల్లులార్లో గుర్తించారు.[3]

భద్రత[మార్చు]

బెరీలియం టెల్యురైడ్ యొక్క విషకార (toxic) గుణం గురించి వివరాలు తెలియవు.కాని బెరీలియం, టెల్యురియం రెండు మూలకాలు విషకారులు.నీటిప్రభావానికిబెరీలియం టెల్యురైడ్ గురైనపుడు విష పూరితమైన హైడ్రోజన్ టెల్యురైడ్ వాయువును విడుదల చేయును[1].బెరీలియం టెల్యురైడ్ క్యాన్సరు కారకంగా గుర్తించారు.[3]

ఇవికూడా చూడండి[మార్చు]

ఆధారాలు/మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "BERYLLIUM TELLURIDE". self.gutenberg.org. Retrieved 2015-10-08.[permanent dead link]
  2. ."Beryllium Telluride". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2015-10-08.
  3. 3.0 3.1 3.2 "Beryllium telluride". www.t3db.ca/toxins. Retrieved 2015-10-08.