బెల్లంకొండ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 16°29′31″N 80°00′32″E / 16.492°N 80.009°E / 16.492; 80.009Coordinates: 16°29′31″N 80°00′32″E / 16.492°N 80.009°E / 16.492; 80.009
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండల కేంద్రంబెల్లంకొండ
విస్తీర్ణం
 • మొత్తం304 కి.మీ2 (117 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం38,455
 • సాంద్రత130/కి.మీ2 (330/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి975

బెల్లంకొండ మండలం, ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2001 భారతజ జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొతే్తం జనాభా 30,790 , అందులో పురుషులు 15,600, స్త్రీలు 15,190. మొత్తం అక్షరాస్యత 47.06%. పురుషుల అక్షరాస్యత 59.15% , స్త్రీల అక్షరాస్యత 34.79%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. ఎమ్మాజీగూడెం
  2. కేతవరం
  3. కోళ్ళూరు
  4. చండ్రాజుపాలెం
  5. చిట్యాల
  6. పాపయ్యపాలెం
  7. పులిచింతల
  8. బెల్లంకొండ
  9. బోదనం
  10. మన్నేసుల్తాన్‌పాలెం
  11. మాచాయపాలెం
  12. వన్నయ్యపాలెం
  13. వెంకటాయపాలెం

మూలాలు[మార్చు]

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Guntur%20-%202018.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015