బేరియం ఫెర్రేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేరియం ఫెర్రేట్
Structural formula of barium(2+)
Structural formula of barium(2+)
Wireframe model of aromatised ferrate
Wireframe model of aromatised ferrate
పేర్లు
IUPAC నామము
Barium ferrate(VI)
ఇతర పేర్లు
Barium ferrate(2-)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [13773-23-4]
SMILES [Ba++].[O-][Fe]([O-])(=O)=O
ధర్మములు
BaFeO4
మోలార్ ద్రవ్యరాశి 257.17 g·mol−1
స్వరూపం Dark red, opaque crystals
insoluble
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

బేరియం ఫెర్రేట్ ఒక రసాయనిక సంయోగ పదార్థం. ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనం. బేరియం ,ఫెర్రస్/ఇనుము, ఆక్సిజన్ మూలకాల సంయోగం వలన బేరియం ఫెర్రేట్ ఏర్పడును.బేరియం ఫెర్రేట్ సమ్మేళనపదార్థం ఐరన్/ఇనుమును +6 ఆక్సిడేసన్ స్థాయిలో కలిగి ఉండును[1]. .ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన ఫార్ములా BaFeO4.బేరియం ఫెర్రేట్ యొక్క అణువు చతురుక్కొణ[FeO4]2− అనియాన్ కలిగి ఉండును[2].బేరియం ఫెర్రేట్ ముదురు ఎరుపు రంగులో ఉండును.సమ్మేళన పదార్థం యొక్క అణుభారం 257.17 గ్రాములు/మోల్.నీటిలో కరుగదు.

ఉత్పత్తి-రసాయన ధర్మాలు[మార్చు]

పొటాషియం ఫెర్రేట్, బేరియం క్లోరైడ్ [3] మిశ్రమం నుండి అవక్షేపంగా నిర్జల బేరియం ఫెర్రేట్‌ను వేరుచెయ్యుదురు. పొటాషియం ఫెర్రేట్ ఒక ఆక్సీకరణ కారకం(oxidising agent)సేంద్రియ సంశ్లేషణలో బేరియం ఫెర్రేట్‌ను ఆక్సీకరణ కారకంగా వినియోగిస్తారు[4].

ఇవికూడా చూడండి[మార్చు]

బేరియం

మూలాలు[మార్చు]

  1. J. G. R. Briggs (2005). Longman A-level course in chemistry (4th ed.). Pearson Education South Asia. p. 536. ISBN 981-4105-08-2.
  2. Wells, A.F. (1986). Structural inorganic chemistry (5th ed.). Oxford [Oxfordshire]: Clarendon Press. ISBN 0-19-855370-6.
  3. Gump, J. R.; Wagner, W. F.; Schreyer, J. M. (1 December 1954). "Preparation and Analysis of Barium Ferrate(VI)". Analytical Chemistry. 26 (12): 1957–1957. doi:10.1021/ac60096a027.
  4. Firouzabadi, H.; Mohajer, D.; Entezari-moghaddam, M. "Barium Ferrate Monohydrate BaFeO4·H2O, A Versatile Reagent for the Oxidation of Organic Compounds under Aprotic Condiiton". Synthetic Communications. 16 (6): 723–731. doi:10.1080/00397918608057745.