బేసిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్‌స్ట్రక్షన్ కోడ్"కు సంక్షిప్త రూపమే బేసిక్ (BASIC). ఇది చాలా సరళమయిన భాష. 1960లో డార్ట్ మౌత్ దీనిని రూపొందించారు. 1975లో రూపొందించిన ఆల్టయిర్ కంప్యూటరులో ప్రోగ్రామింగ్ భాష ఇది. ఐ.బి.ఎం. వారి పర్సనల్ కంప్యూటర్లలో సైతం తొలి ప్రోగ్రామింగ్ భాష ఇదే. క్రొత్తగా ప్రోగ్రామింగ్ నేర్చుకునే వారు బేసిక్ నేర్చుకోవడం సులభం. దీనిలోని సూచనలు దాదాపు ఇంగ్లీషు భాషలోవున్నట్లే వుంటాయి. ఇది సైన్సు, లెక్కల కొరకు ఉద్దేశించబడినా, వాణిజ్య అవసరాలకు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు.

మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ

"https://te.wikipedia.org/w/index.php?title=బేసిక్&oldid=1999086" నుండి వెలికితీశారు