Jump to content

బైకర్

వికీపీడియా నుండి
బైకర్
సినిమా విడుదల పోస్టర్
దర్శకత్వంఅభిలాష్‌ రెడ్డి కంకర
స్క్రీన్ ప్లేఅభిలాష్‌ రెడ్డి కంకర
కథఅభిలాష్‌ రెడ్డి కంకర
నిర్మాత
  • వంశీ కృష్ణా రెడ్డి
  • ప్రమోద్ ఉప్పలపాటి
తారాగణం
ఛాయాగ్రహణంజె. యువరాజ్
కూర్పుఅనిల్ పసల
సంగీతంజిబ్రాన్ వైబోధ
ఆర్ట్ డైరెక్టర్ఎ. పన్నీర్ సెల్వం
ఎగ్జిక్యూటివ్ నిర్మాతజగదీష్ తలశిల
నిర్మాణ
సంస్థ
యూవీ క్రియేషన్స్‌
విడుదల తేదీ
2026 ఏప్రిల్ 3 (2026-04-03)
దేశం భారతదేశం

బైకర్ 2026లో విడుదలైన స్పోర్ట్స్ డ్రామా సినిమా. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ఈ సినిమాకు అభిలాష్‌ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహించాడు.[1] శర్వానంద్, రాజశేఖర్, మాళవిక నాయర్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గ్లింప్స్‌ను 2025 నవంబర్ 1న విడుదల చేసి,[2] ట్రైలర్‌ను 2026 మార్చి 22న విడుదల చేసి,[3] సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేశారు.[4]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకుడు(లు)పాట నిడివి
1."ప్రెట్టి బేబీ"కృష్ణ కాంత్సుబ్లాషిని, యాజిన్ నిజార్3:18
2."జిద్ది జిద్ది"కృష్ణ కాంత్జిబ్రాన్2:06
3."పసి పసి మనసే"కృష్ణ కాంత్హరిచరణ్3:22
4."ఏమైందో"ఆర్.ఆర్. ధ్రువన్కపిల్ కపిలన్, అదితి భావరాజు2:43
5."జాగోరే జాగోరే"కృష్ణ కాంత్సాయి చరణ్ భాస్కరుని4:49
6."ఎప్పుడో"హేషమ్ అబ్దుల్ వహాబ్దినేష్ కక్కర్ల4:22
మొత్తం నిడివి:20:40

మూలాలు

[మార్చు]
  1. "'బైకర్‌' శర్వానంద్‌ 23 కిలోలు తగ్గాడు: అభిలాష్‌ రెడ్డి". Sakshi. 29 March 2026. the original నుండి 4 April 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 April 2026.
  2. "చివరి వరకూ పోరాడిన 'బైకర్' - ఎమోషనల్‌గా శర్వానంద్ స్పోర్ట్స్ డ్రామా గ్లింప్స్". ABP Desam. 1 November 2025. the original నుండి 4 April 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 April 2026.
  3. "మోటోక్రాస్ రేసింగ్‌తో దూసుకొస్తున్న 'బైకర్'.. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన శర్వానంద్!". NT News. 22 March 2026. the original నుండి 4 April 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 April 2026.
  4. "రివ్యూ: బైక‌ర్‌.. శర్వానంద్‌ స్పోర్ట్స్‌ యాక్షన్ మూవీ మెప్పించిందా?". Eenadu. 3 April 2026. the original నుండి 4 April 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 April 2026.
  5. "రాజశేఖర్ As బుల్లెట్ సునీల్ - శర్వానంద్ 'బైకర్‌'లో పవర్ ఫుల్ రేసర్ లుక్‌లో..." ABP Desam. 4 February 2026. the original నుండి 4 April 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 April 2026.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బైకర్&oldid=4800433" నుండి వెలికితీశారు