బైజ్‌నాథ్ కుష్వాహ
| బైజ్‌నాథ్ కుష్వాహ | |||
| పదవీ కాలం 2018 డిసెంబరు 11 – 2023 డిసెంబరు 3 | |||
| ముందు | మెహర్బన్ సింగ్ రావత్ | ||
|---|---|---|---|
| తరువాత | సరళ విజేంద్ర రావత్ | ||
| నియోజకవర్గం | సబల్‌ఘర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| నివాసం | సోంత్వా, షియోపూర్ జిల్లా, మధ్యప్రదేశ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
బైజ్‌నాథ్ కుష్వాహ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ శాసనసభకు 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సబల్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]బైజ్‌నాథ్ కుష్వాహ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సబల్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్పీ అభ్యర్థి లాల్ సింగ్ కేవత్ పై 41,710 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సరళ విజేంద్ర రావత్ చేతిలో 9,805 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. సరళ విజేంద్ర రావత్ 66,787 ఓట్లతో విజేతగా నిలవగా, బైజ్‌నాథ్ కుష్వా 56982 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ "Sabalgarh Assembly Election Results 2023 Highlights: BJP's Smt. Sarla vijendra Rawat defeats INC's Baij Nath Kushwah with 9805 votes" (in ఇంగ్లీష్). India Today. 3 December 2023. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.
- ↑ "Sabalgarh Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.