బొంగైగావ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొంగైగావ్ జిల్లా
বঙাইগাওঁ জিলা
భూమేశ్వర్ కొండ
భూమేశ్వర్ కొండ
Bongaigaon district's location in Assam
Bongaigaon district's location in Assam
దేశంభారతదేశం
రాష్ట్రంఅస్సాం
పరిపాలన విభాగందిగువ అస్సాం
ముఖ్య పట్టణంబొంగైగావ్
Area
 • Total2,510 km2 (970 sq mi)
Population
 (2011)
 • Total7,32,639
 • Density290/km2 (760/sq mi)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-AS-BO
Websitehttp://bongaigaon.gov.in/

బొంగైగావ్ జిల్లా (అస్సామీ: বঙাইগাওঁ জিলা) అస్సాం రాష్ట్రం లోని ఒక జిల్లా. బొంగైగావ్ జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2510చ.కి.మీ.

చరిత్ర

[మార్చు]

బొంగైగావ్ జిల్లా 1989లో గోల్‌పారా, కోక్రఝార్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేయుట ద్వారా ఏర్పడింది.[1] 2004లో ఈ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి చిరంగ్ జిల్లా ఏర్పాటు చేయబడింది.[1]

భౌగోళికం

[మార్చు]

బొంగైగావ్ జిల్లా వైశాల్యం 172 చ.కి.మీ.[2] వైశాల్యపరంగా ఈ జిల్లా రియూనియన్‌కు సమానం.[3] బొంగైగావ్ జిల్లా తూర్పు సరిహద్దులో బార్పేట జిల్లా జిల్లా, దక్షిణ సరిహద్దులో బ్రహ్మపుత్ర, ఉత్తర సరిహద్దులో కోక్రఝార్ జిల్లాలు ఉన్నాయి.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ, భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఈ జిల్లా ఒకటిగా గుర్తించింది [4]. బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న అస్సాం రాష్ట్ర 11 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

విభాగాలు

[మార్చు]
 • జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది: బిజ్ని, బొంగైగావ్, నార్త్ సల్మర.
 • 2004లో బొంగైగావ్ జిల్లాలోని కొంతభాగం చిరంగ్ జిల్లాలో (బోడోలాండ్ భూభాగంలో ఉంది) చేర్చబడింది. (జిల్లా కేంద్రం కాజల్‌గయాన్).

శాసనవ్యవస్థ

[మార్చు]

జిల్లాలో 4 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. దక్షిణ అభయపురి దీనిని షెడ్యూల్డ్ కులాలకు ప్రత్తేకించబడింది.[5]

శాసనసభ నియోజకవర్గాలు

[మార్చు]

లోక్‌సభ నియోజక వర్గాలు

[మార్చు]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 732,639, [7]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.[9]
640 భారతదేశ జిల్లాలలో. 496వ స్థానంలో ఉంది.
1 చ.కి.మీ జనసాంద్రత. 425 .[7]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.58%.[7]
స్త్రీ పురుష నిష్పత్తి. 961:1000 [7]
జాతీయ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 70.44%.[7]
జాతీయ సరాసరి (72%) కంటే.
హిందువులు 535,464
ముస్లిములు 348,573
క్రైస్తవులు 18,728

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
 2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
 3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Réunion 2,535km2
 4. 4.0 4.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
 5. "List of Assembly Constituencies showing their Revenue & Election District wise break – up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
 6. "List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break – up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
 7. 7.0 7.1 7.2 7.3 7.4 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Guyana 744,768
 9. "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Alaska 710,231

భౌగోళిక స్థితి

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]