Coordinates: 17°10′11″N 77°44′39″E / 17.169659°N 77.744293°E / 17.169659; 77.744293

బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా)

వికీపీడియా నుండి
(బొంరాస్‌పేట్ మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బొంరాస్‌పేట్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, బొంరాస్‌పేట్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, బొంరాస్‌పేట్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, బొంరాస్‌పేట్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°10′11″N 77°44′39″E / 17.169659°N 77.744293°E / 17.169659; 77.744293
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం బొంరాస్‌పేట్ (బొంరాస్‌పేట్ మండలం)
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 55,937
 - పురుషులు 27,858
 - స్త్రీలు 28,079
అక్షరాస్యత (2011)
 - మొత్తం 34.61%
 - పురుషులు 46.99%
 - స్త్రీలు 22.64%
పిన్‌కోడ్ 509338

బొంరాస్ పేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] బొంరాస్‌పేట్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 62 కి. మీ. దూరంలో ఉంది.ఈ గ్రామం పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా లోనిది.ఇది కోడంగల్ నుంచి హైదరాబాదు వెళ్ళు ప్రధాన మార్గమునకు ఎడమవైపున 2 కిలోమీటర్ల లోనికి ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నారాయణపేట డివిజనులో ఉండేది. ఈ మండలంలో  25  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 218 చ.కి.మీ. కాగా, జనాభా 51,211. జనాభాలో పురుషులు 25,523 కాగా, స్త్రీల సంఖ్య 25,688. మండలంలో 9,844 గృహాలున్నాయి.[3]

మండల గణాంకాలు[మార్చు]

పశుసంపద[మార్చు]

1997 నాటి పశుగణన ప్రకారం మండలంలో 20వేల గొర్రెలు, 24వేల మేకలు, 600 పందులు, 780 కుక్కలు, 229500 కోళ్ళు, 12వేల దున్నపోతులు ఉన్నాయి.

కొన్ని విషయాలు[మార్చు]

  • శాసనసభ నియోజకవర్గం: కొడంగల్.
  • లోక్‌సభ నియోజకవర్గం; మహబూబ్ నగర్.
  • జడ్పీటీసి: మల్కి రెడ్డి
  • మండల అధ్యక్షుడు: గోబ్రియా నాయక్

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

దుద్యాల మండలంలో విలీనమైన గ్రామాలు[మార్చు]

2022 జూలై 22న న ప్రభుత్వం దుద్యాల ప్రత్యేక మండల కేంద్రంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న బొమ్రాస్‌పేట మండలం నుండి 8 గ్రామాలు (7+1 మాచన్‌పల్లి నిర్జన గ్రామం =8) దుద్యాలలో విలీనం చేయబడ్డాయి.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]