బొతాద్
Botad District | |
---|---|
District | |
Country | భారత దేశము |
రాష్ట్రం | Gujarat |
భాషలు | |
• అధికార | Gujarati, హిందీ |
కాలమానం | UTC+5:30 (IST) |

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో బీతాద్ జిల్లా (గుజరాత్: બોટાદ જિલ્લો) ఒకటి. బోతాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2013 ఆగస్టు 15 భారతదేశ 67 వ స్వాతంత్ర్య దినం రోజున గుజరాత్ రాష్ట్రంలో సరికొత్తగా రూపొందించబడిన జిల్లాలలో ఇది ఒకటి.
సరిహద్దులు[మార్చు]
బోతాద్ జిల్లా తూర్పు ఆగ్నేయ సరిహద్దులో భావనగర్ జిల్లా, ఉత్తర, వాయవ్య సరిహద్దులో సురేంద్రనగర్ జిల్లా, నైరుతీ సరిహద్దులో అమ్రేలి జిల్లా, ఈశాన్య సరిహద్దులో అహమ్మదాబాదు జిల్లా, సరిహద్దులో రాజకీట్ జిల్లా ఉన్నాయి.
బోతాద్ వెబ్సైట్ : www.botadcity.com
కొత్తపేరు[మార్చు]
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ జిల్లాలకు సూచించిన కొత్త పేర్లు 2013 జనవరి 26 నుండి ఉనికిలోకి వచ్చాయి. బోతాద్ జిల్లాను భావనగర్, అహమ్మదాబాదు జిల్లాల నుండి కొంత భూభాగం వేరుచేసి రూపొందించబడింది. జిల్లా వైశాల్యం 2,564 చ.కి.మీ., జనసాంధ్రత చ.కి.మీకు 255. జిల్లాలో నాలుగు తాలూకాలు ఉన్నాయి.
- బోతాద్
- గధడా
- బర్వలా
- రాణ్పూర్
గంణాంకాలు[మార్చు]
జిల్లా జనసంఖ్య 652,556, వైశాల్యం 2,564 చ.కి.మీ., జనసాంధ్రత చ.కి.మీ .కు 255.
మూలాలు[మార్చు]
http://articles.timesofindia.indiatimes.com/2013-08-14/ahmedabad/41408891_1_districts-talukas-independence-day Archived 2013-08-17 at the Wayback Machine
Coordinates: 22°10′12″N 71°40′12″E / 22.17000°N 71.67000°E
![]() |
సురేంద్రనగర్ జిల్లా | సురేంద్రనగర్ జిల్లా | అహమ్మదాబాదు జిల్లా | ![]() |
రాజకోట్ జిల్లా | ![]() |
భావనగర్ జిల్లా | ||
| ||||
![]() | ||||
అమ్రేలి జిల్లా | భావనగర్ జిల్లా | భావనగర్ జిల్లా |