బొమ్మలరామారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొమ్మలరామారం
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో బొమ్మలరామారం మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో బొమ్మలరామారం మండలం యొక్క స్థానము
బొమ్మలరామారం is located in Telangana
బొమ్మలరామారం
బొమ్మలరామారం
తెలంగాణ పటములో బొమ్మలరామారం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°31′58″N 78°45′59″E / 17.532749°N 78.766251°E / 17.532749; 78.766251
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము బొమ్మలరామారం
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 37,248
 - పురుషులు
 - స్త్రీలు 18,471
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.15%
 - పురుషులు 62.29%
 - స్త్రీలు 37.58%
పిన్ కోడ్ 508126

బొమ్మలరామారం, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508126.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 37,248 - పురుషులు - స్త్రీలు 18,471
గ్రామ జనాభా (2001) మొత్తం జనాభా 2954 అందులో పురుషుల సంఖ్య 1492, స్త్రీల సంఖ్య 1462, నివాస గృహాలు. 643 విస్తీర్ణము 1170 హెక్టార్లు, ప్రజల భాష. తెలుగు

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

సమీప మండలాలు[మార్చు]

కీసర మండలం పడమరన, బీబీనగర్ మండలం దక్షిణాన, ఎం.తుర్కపల్లి మండలం ఉత్తరాన, ఘటకేశర్ మండలం దక్షిణాన ఉన్నాయి. సమీప పట్టణాలు భువనగిరి, హైదరాబాద్, జనగాం, సిద్ధిపేట. ఈ ప్రాంతము నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

రవాణా సౌకర్యాలు[మార్చు]

ఇక్కడికి దగ్గరిలోని పట్టణము భువనగిరి.,రాయగిరి రైల్వేస్టేషనులు సమీపములో వున్నవిల్. ఈ గ్రామమునుండి పరిసర ప్రాంతాలకు రోడ్డు వసతి వుండి బస్సుల సౌకర్యము ఉంది. ఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైలు వసతి లేదు. ప్రధాన రైల్వే స్టేషను సికింద్రాబాద్ 32 కి.మీ దూరములో ఉంది.

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 37,248 - పురుషులు - స్త్రీలు 18,471
అక్షరాస్యత (2011) - మొత్తం 50.15% - పురుషులు 62.29% - స్త్రీలు 37.58% పిన్ కోడ్ 508126

పాఠశాలలు[మార్చు]

ఈ గ్రామములో కె.జి.బి.వి. పాఠశాల ఉంది.[1]

ఉప గ్రామాలు[మార్చు]

ఖాజీపేట

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. తిమ్మాపురం
 2. బోయినపల్లి
 3. సోమాజీపల్లి
 4. మునీరాబాద్
 5. బండకాడిపల్లి
 6. తూముకుంట
 7. జలాల్‌పూర్‌
 8. ప్యారారం
 9. సోలిపేట
 10. చీకటిమామిడి
 11. మరియాల
 12. మల్యాల
 13. యావాపూర్
 14. రంగాపురం
 15. రామలింగంపల్లి
 16. పెద్దపర్వతాపూర్
 17. బొమ్మలరామారం
 18. తిరుమలగిరి
 19. నాగినేనిపల్లి
 20. మైసిరెడ్డిపల్లి
 21. హాజీపూర్
 22. మైలారం
 23. మేడిపల్లి

వెలుపలి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "http://www.onefivenine.com/india/villages/Nalgonda/Bommala-Ramaram/B.ramaram". Retrieved 15 July 2016.  External link in |title= (help)