బొమ్మల కొలువు ( 2021 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొమ్మల కొలువు
దర్శకత్వంసుబ్బు వేదుల
నిర్మాతఎ.వి.ఆర్‌.స్వామి
తారాగణంహృషికేశ్‌, మాళవికా సతీషన్‌, ప్రియాంకశర్మ, శివమ్‌ మల్హోత్రా
ఛాయాగ్రహణంఈశ్వర్
కూర్పుఎం.ఆర్. వర్మా
సంగీతంప్రవీణ్ లక్కరాజు
నిర్మాణ
సంస్థలు
పృథ్వీ క్రియేష‌న్స్‌, కిక్కాస్ స్టోరీ టెల్ల‌ర్
విడుదల తేదీ
2021, ఆగస్టు 14
దేశంభారత దేశం
భాషతెలుగు

బొమ్మల కొలువు 2021లో విడుదలైన తెలుగు సినిమా. పృథ్వీ క్రియేష‌న్స్‌, కిక్కాస్ స్టోరీ టెల్ల‌ర్ బ్యానర్ల పై ఎ.వి.ఆర్‌.స్వామి నిర్మించిన ఈ సినిమాకు సుబ్బు వేదుల ద‌ర్శ‌క‌త్వం వహించాడు. హృషికేశ్‌, మాళవికా సతీషన్‌, ప్రియాంకశర్మ, శివమ్‌ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించారు.[1] ఈ సినిమా 2021 ఆగస్టు 14న విడుదలయింది.

కథ[మార్చు]

నగరంలో తనకు కాబోయే భార్య కనిపించడంలేదని ఒకరు కంప్లయింట్‌, ఇంకొకరు మూడు రోజులుగా గాళ్‌ఫ్రెండ్‌ కనిపించడం లేదని ఒకరు కంప్లయింట్‌ ఇస్తారు ! అమ్మాయిల అదృశ్యం వెనుక ఉన్నదెవరు? ఓ క్వారీలో గుట్టలుగా శవాలు పడటానికి కారణం ఎవరు? హత్యల వెనక కారణం ఏమిటి ?? హత్యలను ఎవరు చేశారు అని హీరో కనుగొన్నాడా?? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

  • హృషికేశ్‌
  • మాళవికా సతీషన్‌
  • ప్రియాంకశర్మ
  • శివమ్‌ మల్హోత్రా

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: పృథ్వీ క్రియేష‌న్స్‌, కిక్కాస్ స్టోరీ టెల్ల‌ర్
  • నిర్మాత: ఎ.వి.ఆర్‌.స్వామి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుబ్బు వేదుల
  • సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
  • సినిమాటోగ్రఫీ: ఈశ్వర్
  • ఎడిటర్ : ఎం.ఆర్. వర్మా

ప్రచారం[మార్చు]

ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 10, 2021న విడుదల చేశారు.[3][4]

మూలాలు[మార్చు]

  1. Andrajyothy (2 July 2021). "థ్రిల్లింగ్‌గా బొమ్మల కొలువు". Archived from the original on 14 August 2021. Retrieved 14 August 2021.
  2. Andrajyothy (11 August 2021). "అమ్మాయిల అదృశ్యం వెనుక ఉన్నదెవరు?". Archived from the original on 14 August 2021. Retrieved 14 August 2021.
  3. Sakshi (10 August 2021). "'బొమ్మల కొలువు' ట్రైలర్ విడుదల". Archived from the original on 14 August 2021. Retrieved 14 August 2021.
  4. NTV (22 April 2021). "బొమ్మల కొలువు". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.