Coordinates: 14°47′47″N 78°32′23″E / 14.796250012809061°N 78.53975750556133°E / 14.796250012809061; 78.53975750556133

బొల్లవరం (గ్రామీణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొల్లవరం (గ్రామీణ), వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

బొల్లవరం
—  రెవెన్యూయేతర గ్రామం  —
బొల్లవరం is located in Andhra Pradesh
బొల్లవరం
బొల్లవరం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°47′47″N 78°32′23″E / 14.796250012809061°N 78.53975750556133°E / 14.796250012809061; 78.53975750556133
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం ప్రొద్దుటూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516362
ఎస్.టి.డి కోడ్

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ ఊరు ప్రొద్దుటూరు పట్టణానికి పశ్ఛిమాన చివర ఉండును.

ప్రధాన వృత్తులు[మార్చు]

ఈ ఊరి ప్రజలు ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించెదరు.

ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  • శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం
  • శివాలయం
  • శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం - ప్రతి సంవత్సరము ఆంజనేయ స్వామి ఉత్సవం, ఊరేగింపు జరుగుతుంది.
  • శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం
  • రెండు రామాలయాలు
  • శ్రీ గంగమ్మ తల్లి ఆలయం
  • పెద్దమ్మ గుడి (పెద్ద వేప చెట్టు)
  • దర్గా

మూలాలు[మార్చు]


వెలుపలి లింకులు[మార్చు]