బోడగుంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"బోడగుంట" కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 125., ఎస్.టి.డి.కోడ్ = 08671.

బోడగుంట
sukothupupuram
—  రెవిన్యూ గ్రామం  —
ముద్దు పేరు: MANA BODAGUNTA MANA SUKOTHUPURAM
బోడగుంట is located in Andhra Pradesh
బోడగుంట
బోడగుంట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°04′46″N 80°56′47″E / 16.079571°N 80.946379°E / 16.079571; 80.946379
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ ......
జనాభా (2001)
 - సాంద్రత 1,000/km2 (2,590/sq mi)
 - పురుషులు 1,000
 - స్త్రీలు 800
 - గృహాల సంఖ్య 2,000
పిన్ కోడ్ 521 125
ఎస్.టి.డి కోడ్ 08671

==గ్రామ చరిత్ర==బోడగుంట గ్రామం(సుకోతుపురం)బోడగుంట గ్రామం లో ఎంతోమంది విద్యావంతులు,మేధావులు వున్నారు.బోడగుంట(సుకోతుపురం)లో క్రిస్ట్బిబాప్టిస్ట్ చర్చ్ ఊరికి మకుటం 2000 జనాభా కలిగిన దళిత గ్రామంగా చెప్పుకో వచ్చు,100 సంవత్సరాల చరిత్ర గలిగిన సి బి సి ఎన్ సి స్కూల్ ఉండేది కాల క్రమేణా అది ఎంపీపీ స్కూల్ గా అభివృద్ధి చెందింది..

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, పెడన, తెనాలి

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, చల్లపల్లి, రేపల్లె, ఘంటసాల

==గ్రామానికి రవాణా సౌకర్యాలు..గ్రామానికి కనీస రవాణా సౌకర్యాలు లేవు ,ప్రక్కన ఉన్న మోపిదేవి రావాలి అన్నా చల్లపల్లి వెళ్లి చుట్టూ తిరిగి రావసిన పిరిస్థితి..

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

==గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం==వ్యవసాయం సాగునీటి అవసరాలు బాగానే ఉన్నా తాగునీటి వసతులు మాత్రం సూన్యం.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం మోపిదేవి 2000 జనాభా ఉన్న గ్రామం అయిన గ్రామానికి గ్రామ పంచాయతి లేక పోవడం శోచనీయం...

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

==మూలాలు==ఈ గ్రామం చల్లపల్లి జమీన్ రాణి గారి గారి యొక్క పుట్టింటి సంతానం గా భావిస్తారు...

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బోడగుంట&oldid=3352068" నుండి వెలికితీశారు