Jump to content

బోడగుంట

వికీపీడియా నుండి

"బోడగుంట" కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 125., ఎస్.టి.డి.కోడ్ = 08671.

బోడగుంట
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం మోపిదేవి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ కొల్లి చక్రపాణి
పిన్ కోడ్ 521 125
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

రేపల్లె, మచిలీపట్నం, పెడన, తెనాలి

సమీప మండలాలు

అవనిగడ్డ, చల్లపల్లి, రేపల్లె, ఘంటసాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

ఈ గ్రామం మోపిదేవి గ్రామానికి శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

మూలాలు

వెలుపలి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=బోడగుంట&oldid=2225574" నుండి వెలికితీశారు