Jump to content

బోడో సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల జాబితా

వికీపీడియా నుండి
బోడో భాషకు సాహిత్య అకాడమీ అవా
బోడో సాహిత్యానికి చేసిన కృషికి అవార్డు
Awarded forభారతదేశంలో సాహిత్య పురస్కారం
Sponsored byసాహిత్య అకాడమీ, భారత ప్రభుత్వం
Reward(s)1 lakh (US$1,300)
మొదటి బహుమతి2005
Last awarded2024
Highlights
మొత్తం అవార్డులు66
మొదటి విజేతమంగళ్ సింగ్ హజోవరీ
ఇటీవలి విజేతనందీశ్వర్ దైమారి

బోడో భాషకు సాహిత్య అకాడమీ అవార్డును 2005 నుండి ప్రతి సంవత్సరం సాహిత్య అకాడమీ (భారతదేశ జాతీయ సాహిత్య అకాడమీ) రచయితలు, వారి రచనలకు, భాషా ఉద్ధరణకు చేసిన విశేష కృషికి గాను ప్రదానం చేస్తోంది.[1][2]

సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు

[మార్చు]
సంవత్సరం రచయిత పుస్తకం పుస్తక వర్గం మూ
2005 మంగళ్ సింగ్ హజోవరీ జియుని Mwgthang Bisombi Arw ఆరోజ్ కవిత్వం [1]
2006 కటింద్ర స్వర్గియరీ సన్ముఖంగారి లామాజ్వంగ్ నవల [1]
2007 జనిల్ కుమార్ బ్రహ్మ డంఫావోని ఫిథా చిన్న కథలు [1]
2008 బిద్యాసాగర్ నర్సరీ బిర్గ్వ్స్రిని తుంగ్రి నవల [3]
2009 మనోరంజన్ లహరి డైనీ? నవల [4]
2010 అరబిందో ఉజిర్ స్వ్డబ్ని స్వ్లర్ కవిత్వం [5]
2011 ప్రేమానంద మోషాహరి ఓఖఫ్వర్ని ద్విమ కవిత్వం [6]
2012 గుణేశ్వర్ ముసహరి బోరో ఖొంథాయ్ కవిత్వం [7]
2013 అనిల్ బోరో డెల్ఫిని ఒంథాయ్ మ్వాడై అర్వ్ గుబున్ గుబున్ ఖోంతై కవిత్వం [8]
2014 ఉర్ఖావో గ్వారా బ్రహ్మ ఉదంగ్నిఫ్రై గిడింగ్ ఫిన్నానై కవిత్వం
2015 బ్రజేంద్ర కుమార్ బ్రహ్మ బైడీ డెంగ్ఖ్వ్ బైడీ గబ్ కవిత్వం
2016 అంజలి నర్జారీ అంగ్ మబోరోయ్ డాంగ్ దాసోంగ్ కవిత్వం
2017 రీటా బోరో త్విసం నవల [9]
2018 రితురాజ్ బసుమటరీ డ్వాంగ్సే లామా చిన్న కథలు [10]
2019 ఫుకాన్ చ. బసుమటరీ అఖై అతుమ్నిఫ్రాయ్ కవిత్వం [11]
2020 ధరణిధర్ ఒవారి గ్వతేనే లామాయో గ్వడాన్ అగన్ చిన్న కథలు [12]
2021 ముదై గహై ఖోరో సాయో అర్వ్ హిమాలయ్ కవిత్వం [13]
2022 రష్మి చౌదరి సంస్రిని మోదిరా కవిత్వం [14]
2023 నందీశ్వర్ దైమారి జియు-సఫర్ని దఖ్వాన్ సర్ని చిన్న కథలు [15]
2024 ఆరోన్ రాజా స్వర్ణి థఖై నవల [16]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Sahitya Academi – Bodo". Literature India. the original నుండి 12 May 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 December 2011.
  2. "Akademi Awards (1955-2015)". Sahitya Akademi. the original నుండి 4 March 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 March 2016.
  3. "Sahitya Akademi Awards 2008". india.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 December 2011.
  4. "Sahitya Akademi Awards 2009". india.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 December 2011.
  5. "Sahitya Akademi Awards 2010". india.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 December 2011.
  6. "Sahitya Akademi Award 2011 announced" (PDF). Sahitya Akademi. the original (PDF) నుండి 8 May 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2011.
  7. "Poets dominate Sahitya Akademi Awards 2012" Archived 28 సెప్టెంబరు 2013 at the Wayback Machine. Sahitya Akademi. 20 December 2012. Retrieved 18 December 2013.
  8. "Poets dominate Sahitya Akademi Awards 2013" Archived 19 డిసెంబరు 2013 at the Wayback Machine. Sahitya Akademi. 18 December 2013. Retrieved 18 December 2013.
  9. "Sahitya Akademi Main Award 2017" (PDF). Sahitya Akademi. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 December 2017.
  10. "Sahitya Akademi Main Award 2018" (PDF). Sahitya Akademi. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 December 2018.
  11. "Sahitya Akademi Main Award 2019" (PDF). Sahitya Akademi. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 December 2018.
  12. "Sahitya Akademi Main Award 2020" (PDF). Sahitya Akademi. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 March 2021.
  13. "Sahitya Akademi Main Award 2021" (PDF). Sahitya Akademi. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 January 2022.
  14. "Sahitya Akademi Award 2022" (PDF). Sahitya Akademi. 22 December 2022. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2022.
  15. "Sahitya Akademi Award 2023" (PDF). Sahitya Akademi. 22 December 2023. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2023.
  16. "Three Assam litterateurs honoured with Sahitya Akademi Award 2024". assamtribune.com (in ఇంగ్లీష్). 2024-12-18. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-12-21.