బోథ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆదిలాబాదు జిల్లాలోని 3 శాసనసభ నియోజకవర్గాలలో బోథ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

బోథ్
—  శాసనసభ నియోజకవర్గం  —
Boath assembly constituency.svg
బోథ్ is located in Telangana
బోథ్
బోథ్
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ఆదిలాబాదు
ప్రభుత్వము
 - శాసనసభ సభ్యులు

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 సి.మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆర్.రెడ్డి సి.పి.ఐ
1967 ఎస్.ఏ.దేవ్‌శా కాంగ్రెస్ పార్టీ డి.ఆశారావు సి.పి.ఐ
1972 ఎస్.ఏ.దేవ్‌శా కాంగ్రెస్ పార్టీ ఏ.ఆర్.రావు సి.పి.ఐ
1978 అమర్ సింగ్ కిల్వత్ కాంగ్రెస్ పార్టీ గణేష్ జాదవ్ జనతా పార్టీ
1983 ఎం.కాశీరాం కాంగ్రెస్ పార్టీ వి.జి.రెడ్డి సి.పి.ఐ
1985 జి.రామారావు తెలుగుదేశం పార్టీ సి.భీంరావు కాంగ్రెస్ పార్టీ
1989 జి.రామారావు తెలుగుదేశం పార్టీ అమర్ సింగ్ కిల్వత్ కాంగ్రెస్ పార్టీ
1994 జి.నాగేశ్ తెలుగుదేశం పార్టీ కె.చౌహాన్
1999 జి.నాగేశ్ తెలుగుదేశం పార్టీ కె.కోసురావు కాంగ్రెస్ పార్టీ
2004 సోయం బాపురావు తెలంగాణ రాష్ట్ర సమితి జి.నాగేశ్ తెలుగుదేశం పార్టీ
2009 జి.నగేష్ తెలుగుదేశం పార్టీ జాదవ్ అనిల్ కాంగ్రెస్ పార్టీ
2014 రాథోడ్ బాపూరావు తెలంగాణ రాష్ట్ర సమితి జాదవ్ అనిల్ కాంగ్రెస్ పార్టీ

1999 ఎన్నికలు[మార్చు]

1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, గిరిజన సంక్షేమశాఖా మంత్రిగా పనిచేసిన జి.నాగేష్ తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 19735 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బోథ్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన అభ్యర్థి సోయం బాపురావు సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి నాగేశ్‌పై 12371 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. బాపురావుకు 53940 ఓట్లు రాగా, నాగేశ్‌కు 41569 ఓట్లు లభించాయి.

2004 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు పొందిన ఓట్ల వివరాలు
క్రమ సంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 సోయం బాపురావు తెలంగాణ రాష్ట్ర సమితి 53940
2 జి.నాగేశ్ తెలుగుదేశం పార్టీ 41569
3 మాధవిరాజు జనతా పార్టీ 3491
4 పెండుఎ నీలం ఇండిపెండెంట్ 1853

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ జి.నగేష్ పోటీచేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ యాదవ్, భారతీయ జనతా పార్టీ తరఫున ఎం..మనాజీ, ప్రజారాజ్యం తరఫున తొడసం విజయలక్ష్మి పోటీలో ఉన్నారు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 8 Boath (ST) Rathod Bapurao TRS Jadhav Anil Kumar INC
2009 8 Boath (ST) Godam Nagesh M తె.దే.పా 64895 Anil Kumar Jadhav M INC 33900
2004 241 Boath (ST) Soyam Bapurao M TRS 53940 Godam Nagesh M తె.దే.పా 41567
1999 241 Boath (ST) Godam Nagesh M తె.దే.పా 49155 Kodapa Kosu Rao M INC 29420
1994 241 Boath (ST) Godem Nagesh M తె.దే.పా 51593 Kishan Chauhan M INC 10520
1989 241 Boath (ST) Ghodam Rama Rao M తె.దే.పా 18704 Amar Singh Tilawat M INC 15109
1985 241 Boath (ST) Godam Rama Rao M తె.దే.పా 25539 Sidam Bheem Rao M INC 11206
1983 241 Boath (ST) Kasiram Marsakota M INC 22578 Vannela Ganga Reddy M CPI 13243
1978 241 Boath (ST) T. Amar Singh M INC (I) 22333 Ganesh Jadhav M JNP 7071
1972 237 Boath (ST) Dev Shah S A M INC 24181 Arka Rama Rao M CPI 11242
1967 237 Boath (ST) S. A. Devshah M INC 16299 D. A. Rao M CPI 10676
1962 249 Boath GEN C. Madhav Reddi M INC 15990 Raja Reddy M CPI 10236

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009