బోనాలు (పుస్తకం)
స్వరూపం
| బోనాలు | |
| కృతికర్త: | డా. మామిడి హరికృష్ణ |
|---|---|
| సంపాదకులు: | డా. మామిడి హరికృష్ణ |
| దేశం: | భారతదేశం |
| భాష: | తెలుగు |
| విభాగం (కళా ప్రక్రియ): | చరిత్ర |
| ప్రచురణ: | సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ |
| విడుదల: | 2024, జూలై 6 |
| పేజీలు: | 37 |
| ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 978-81-965636-9-1 |
బోనాలు (A Devotional Offering to Mother Goddess) అనేది తెలంగాణలో ప్రతి సంవత్సరం జరిగే బోనాల పండుగకు సంబంధించిన చరిత్ర, సంస్కృతి, పరిణామక్రమం, క్రతువులను తెలుపుతూ రాయబడిన పుస్తకం. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా. మామిడి హరికృష్ణ పరిశోధించి రాసిన ఈ పుస్తకాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించింది.[1]
ఆవిష్కరణ
[మార్చు]బోనాల పండుగ సందర్భంగా 2024, జూలై 6న బేగంపేట టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తదితరులు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.[2][3]
పుస్తకంలోని అంశాలు
[మార్చు]- గ్రామ దేవతారాధన
- గ్రామ దేవతారాధన - విశిష్ట లక్షణాలు
- తెలంగాణలో గ్రామదేవతారాధన - విశేషాలు
- మాతృదేవతారాధన
- మాతృస్వామిక సమాజాలు
- భారతదేశంలో గ్రామదేవతలు
- ఏడుగురు అక్కాచెల్లెళ్ళ పురాగాథ - క్రీడాభిరామం
- బోనాలు - సాహితీ ప్రస్తావన
- బోనం - పదవిశేషం
- బోనం - అంతరార్థం - తాత్త్విక సందేశం
- బోనాలు - పరిణామం
- బోనాలు - దశలు - నిర్వహణా ప్రక్రియ
- బోనాలు - ఆషాడ విశేషం - శాస్త్రీయత - నవ్య సాంప్రదాయం
మూలాలు
[మార్చు]- ↑ ABN (2024-07-07). "Bonalu Festival: పట్నంలో బోనాల సందడి!". Andhrajyothy Telugu News. the original నుండి 2024-07-07 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-07-18.
- ↑ "అత్యంత వైభవంగా ఆషాఢ బోనాలు: మంత్రి". EENADU. the original నుండి 2024-07-07 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-07-18.
- ↑ Velugu, V6 (2024-07-07). "బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తం". V6 Velugu. the original నుండి 2024-07-07 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-07-18.
{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)