బోయనపల్లె (రాజంపేట)
స్వరూపం
బోయనపల్లె కడప జిల్లా రాజంపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
| బోయనపల్లె | |
| — రెవిన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 14°13′20″N 79°07′57″E / 14.222342°N 79.132592°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | అన్నమయ్య |
| మండలం | రాజంపేట |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 516227 |
| ఎస్.టి.డి కోడ్ | 08569 |
ఈ గ్రామంలొ నూతనంగా నిర్మించబడిన చౌడేశ్వరీదేవి ఆలయ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, అక్టోబరు 17, 2013 నాడు అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. బోయనపాలెం మార్కెట్టు యార్డు ఎదురుగా, కడప - చెన్నై రహదారి ప్రక్కన, నిర్మించిన ఈ ఆలయంలో 18, అక్టోబరు 2013 నాడు విగ్రహప్రతిష్ఠ జరుగును.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు కడప,18 అక్టోబరు 2013. 5వ పేజీ.