బోయినపల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బోయినపల్లి
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటములో బోయినపల్లి మండలం యొక్క స్థానము
కరీంనగర్ జిల్లా పటములో బోయినపల్లి మండలం యొక్క స్థానము
బోయినపల్లి is located in Telangana
బోయినపల్లి
తెలంగాణ పటములో బోయినపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°32′03″N 78°56′19″E / 18.534304°N 78.938713°E / 18.534304; 78.938713
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రము బోయినపల్లి
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 39,240
 - పురుషులు 19,569
 - స్త్రీలు 19,671
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.47%
 - పురుషులు 65.44%
 - స్త్రీలు 37.83%
పిన్ కోడ్ 505524

బోయినపల్లి, తెలంగాణ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 505524.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 39,240 - పురుషులు 19,569 - స్త్రీలు 19,671

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

  1. రామన్నపేట
  2. దుంద్రపల్లి
  3. దొండ్రపల్లి
  4. అనంతపల్లి
  5. మల్కాపూర్
  6. తడగొండ
  7. కోరెం
  8. బూర్గుపల్లి
  9. స్థంభంపల్లి
  10. బోయినపల్లి
  11. విలాసాగర్
  12. జెగ్గారావుపల్లి
  13. వర్దవెల్లి
  14. శభాష్‌పల్లి
  15. కొదురుపాక
  16. నర్సింగాపూర్
  17. కొత్తపేట
  18. మన్వాడ
  19. మల్లాపూర్
  20 దేశాయిపల్లి.
  21 మర్లపేట.
  23 వెంకట్రావుపల్లి.
  24 నీలోజిపల్లి.

వెలుపలి లింకులు[మార్చు]