బోయిన భాస్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోయిన భాస్కర్
జననంబోయిన భాస్కర్
ఆగస్టు 15, 1970
India కరీంనగర్ జిల్లా, పోతారం తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
వృత్తికథా రచయిత

బోయిన భాస్కర్ (జననం: ఆగస్టు 15, 1970) తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ రచయిత.[1]

బాల్యం[మార్చు]

ఈయన 1970 ఆగస్టు 15 న కరీంనగర్ జిల్లాలోని పోతారం గ్రామంలో జన్మించారు.

కథలు[మార్చు]

  • గడ్డిపువ్వు
  • పసివాడి భయం
  • యామిని
  • ఆమె
  • కన్నెమోజు
  • దేవున్ని చూడాలని ఉంది
  • నల్లమల్లి
  • వలస

మూలాలు[మార్చు]

  1. బోయిన భాస్కర్. "రచయిత: బోయిన భాస్కర్". kathanilayam.com. Retrieved 18 February 2018.