బోరిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బోరిక్ ఆమ్లం
Structural formula
Space-filling model
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10043-35-3]
పబ్ కెమ్ 7628
యూరోపియన్ కమిషన్ సంఖ్య 233-139-2
కెగ్ D01089
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:33118
SMILES OB(O)O
ధర్మములు
అణు ఫార్ములా H3BO3
మోలార్ ద్రవ్యరాశి 61.83 g mol−1
స్వరూపం White crystalline solid
సాంద్రత 1.435 g/cm3
ద్రవీభవన స్థానం

170.9 °సె, 444 కె, 340 °ఫా

బాష్పీభవన స్థానం

300 °C, 573 K, 572 °F

ద్రావణీయత in నీటిలో 2.52 g/100 mL (0 °C)
4.72 g/100 mL (20 °C)
5.7 g/100 mL (25 °C)
19.10 g/100 mL (80 °C)
27.53 g/100 mL (100 °C)
ద్రావణీయత in other solvents Soluble in lower alcohols
moderately soluble in pyridine
very slightly soluble in acetone
ఆమ్లత్వం (pKa) 9.24 (see text)
నిర్మాణం
అణు ఆకృతి Trigonal planar
Dipole moment Zero
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ Harmful (Xn)
Repr. Cat. 2
R-పదబంధాలు R60 R61
S-పదబంధాలు మూస:S53 S45
NFPA 704
NFPA 704.svg
0
1
0
జ్వలన స్థానం Non-flammable.
LD50 2660 mg/kg, oral (rat)
Related compounds
Related compounds Boron trioxide
Borax
 YesY (verify) (what is: YesY/N?)
Except where noted otherwise, data are given for materials in their standard state (at 25 °C, 100 kPa)
Infobox references

బోరిక్ ఆమ్లం (దీన్ని 'హైడ్రోజన్ బోరేట్' లేదా 'బోరాసిక్ ఆమ్లం' అని లేదా 'బోరిక్ యాసిడ్' 'ఆర్థోబోరిక్ ఆమ్లం లేదా ' 'ఎసిడం బోరికం' అని కూడా అంటారు ), బోరాన్ యొక్క బలహీనమైన ఆమ్లం. దీనిని క్రిమి నాశినిగా, అగ్ని నిరోధకంగా ఉపయోగిస్తారు. ఇది తెల్లని పొడిగా ఉండి సులువుగా నీటిలో కరుగుతుంది. దీని రసాయన ఫార్ములా : H3BO3, కొన్నిసార్లు ఇలా వ్రాస్తారు B(OH)3. ఒక ఖనిజం గా సంభవించినప్పుడు, దీన్ని సస్సోలైట్ అంటారు.


స్ఫటిక నిర్మాణం[మార్చు]

Boric-acid-unit-cell-3D-balls.png
Boric-acid-layer-3D-balls.png
బోరిక్ ఆమ్లం యొక్క యూనిట్ సెల్
ఉదజని బంధం (గీతల పంక్తులు)
ఘన స్థితిలో సమాంతర పొరలు ఏర్పడుటకు
బోరిక్ ఆమ్లం అణువులును అనుమతిస్తుంది

మూలాలు[మార్చు]

మరింత పఠనం[మార్చు]

  • Jolly, W. L. (1991). Modern Inorganic Chemistry (2nd ed.). New York: McGraw-Hill. ISBN 0-07-112651-1. 
  • Goodman, L.; Gilman, A.; Brunton, L.; Lazo, J.; Parker, K. (2006). Goodman & Gilman's The Pharmacological Basis of Therapeutics. New York: McGraw Hill. 
  • Cordia JA, Bal EA, Mak WA and Wils ERJ (2003), Determination of some physico-chemical properties of Optibor EP. Rijswijk, The Netherlands: TNO Prins Maurits Laboratory, report PML 2002-C42rr, GLP, Unpublished, confidential data provided by Bor ax Europe Limited

బయటి లింకులు[మార్చు]