Jump to content

బోలంగీర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
బోలంగీర్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాబలాంగిర్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1951
నియోజకర్గ సంఖ్య68
రిజర్వేషన్జనరల్
లోక్‌సభబోలంగీర్

బోలంగీర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బోలంగీర్ లోక్‌సభ నియోజకవర్గం, బోలంగీర్ జిల్లా పరిధిలో ఉంది. బోలంగీర్ నియోజకవర్గ పరిధిలో బలంగీర్ బ్లాక్, దేవగావ్ బ్లాక్ ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

బోలంగీర్ నియోజకవర్గానికి 1951 నుండి 2019 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి.[3]

  • 2019: (68) : నరసింగ మిశ్రా (కాంగ్రెస్) [4]
  • 2014: (68) : నరసింగ మిశ్రా (కాంగ్రెస్) [5]
  • 2009: (68) : అనంగ ఉదయ సింగ్ దేవ్ (బీజేడీ) [6]
  • 2004: (111) : అనంగ ఉదయ సింగ్ దేవ్ (బీజేడీ)
  • 2000: (111) : అనంగ ఉదయ సింగ్ దేవ్ (బీజేడీ)
  • 1995: (111) : అనంగ ఉదయ సింగ్ దేవ్ ( జనతా దళ్ )
  • 1990: (111) : అనంగ ఉదయ సింగ్ దేవ్ (జనతా దళ్)
  • 1985: (111) : Md. ముజాఫర్ హుస్సేన్ ఖాన్ (కాంగ్రెస్)
  • 1980: (111) : Md. ముజాఫర్ హుస్సేన్ ఖాన్ (కాంగ్రెస్-I)
  • 1977: (111) : మురళీధర్ గురు ( జనతా పార్టీ )
  • 1974: (111) : రాజేంద్ర నారాయణ్ సింగ్ దేవ్ (స్వతంత్ర)
  • 1971: (103) : రాజేంద్ర నారాయణ్ సింగ్ దేవ్ (స్వతంత్ర)
  • 1967: (103) : రాజేంద్ర నారాయణ్ సింగ్ దేవ్ (స్వతంత్ర)
  • 1961: (46) : చంద్ర శేఖర్ సింగ్ ( గణతంత్ర పరిషత్ )
  • 1957: (33) : నంద కిషోర్ మిశ్రా (గణతంత్ర పరిషత్)
  • 1951: (24) : నంద కిషోర్ మిశ్రా (గణతంత్ర పరిషత్)

మూలాలు

[మార్చు]
  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. "Odisha Reference Annual - 2011 - List of Members of Odisha Legislative Assembly - (1951–2004)" (PDF). the original (PDF) నుండి 17 December 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 October 2021.
  4. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 8 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2022.
  5. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. the original నుండి 18 August 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 May 2014.
  6. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. the original నుండి 27 May 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 April 2014. 30351