బోలోగ్నా విశ్వవిద్యాలయం
Appearance
Università di Bologna | |
లాటిన్: Universitas Bononiensis | |
నినాదం | Petrus ubique pater legum Bononia mater[1] (లాటిన్) |
---|---|
ఆంగ్లంలో నినాదం | St. Peter is the father of all places and Bologna the mother of the Law సెయింట్ పీటర్ అన్ని ప్రదేశాల యొక్క తండ్రి, బోలోగ్నా చట్టం యొక్క తల్లి |
రకం | ప్రభుత్వ |
స్థాపితం | సుమారు 1088 |
రెక్టర్ | ఫ్రాన్సిస్కో ఉబర్టిని |
విద్యాసంబంధ సిబ్బంది | 2,850 |
విద్యార్థులు | 82,363 |
అండర్ గ్రాడ్యుయేట్లు | 52,787 |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 29,576 |
స్థానం | బోలోగ్నా, ఇటలీ |
కాంపస్ | పట్టణ |
Sports teams | CUSB |
అనుబంధాలు | కోయిమ్బ్ర గ్రూప్, అట్రెక్ట్ నెట్వర్క్, మధ్యధరా విశ్వవిద్యాలయం సంఘం |
బోలోగ్నా విశ్వవిద్యాలయం 1088 లో స్థాపించబడింది, ఇది ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం, అత్యంత పురాతనమైనది.[2] ఇది ఇటలీ లోని బోలోగ్నా లో ఉంది.[3] ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి దానియొక్క 11 పాఠశాలల్లో 85,500 మంది విద్యార్థులు ఉన్నారు.[4] ఇది రావెన్న, ఫొర్లి, సిసెనా, రిమినిలలో క్యాంపస్ లను, అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిరెస్ లో శాఖ కేంద్రాన్ని కలిగివుంది..[5]
ప్రపంచ ర్యాంకింగ్స్
[మార్చు]2010 లో QS వరల్డ్ యూనివర్సిటీ రాంకింగ్స్[6] ప్రకారం బోలోగ్నా విశ్వవిద్యాలయం ప్రపంచంలో 176వ, ప్రపంచ చట్టంలో 32వ స్థానాన్నికలిగివున్నది. 2013 వరకు THE-QS ర్యాంకింగ్స్ యొక్క అవలోకనం:
సంవత్సరం | ర్యాంక్ (మార్పు) |
---|---|
2005 | 159 |
2006 | 207 ( 48) |
2007 | 173 ( 34) |
2008 | 192 ( 19) |
2009 | 174 ( 18) |
2010 | 176 ( 2) |
2011 | 183 ( 7) |
2012 | 194 ( 11) |
2013 | 188 ( 6) |
2014 | 182 ( 6) |
మూలాలు
[మార్చు]- ↑ Charters of foundation and early documents of the universities of the Coimbra Group, Hermans, Jos. M. M., ISBN 90-5867-474-6
- ↑ Nuria Sanz, Sjur Bergan: "The heritage of European universities", 2nd edition, Higher Education Series No. 7, Council of Europe, 2006, ISBN, p.136
- ↑ Nove secoli di storia - Università di Bologna
- ↑ "Schools". University of Bologna. Retrieved 22 December 2015.
- ↑ "Campuses and Structures". University of Bologna. Retrieved 22 December 2015.
- ↑ "QS World University Rankings 2010 Results".