Jump to content

బ్యాడ్ న్యూజ్

వికీపీడియా నుండి
బ్యాడ్ న్యూజ్
దర్శకత్వంఆనంద్ తివారీ
రచనఇషితా మొయిత్రా
తరుణ్ దుడేజా
నిర్మాతకరణ్ జోహార్
హీరో యశ్ జోహార్
అపూర్వ మెహతా
అమృతపాల్ సింగ్ బింద్రా
ఆనంద్ తివారీ
తారాగణంవిక్కీ కౌశల్

తృప్తి డిమ్రి

అమ్మీ విర్క్
ఛాయాగ్రహణందేబోజీత్ రే
కూర్పుషాన్ మొహమ్మద్
సంగీతంపాటలు:
రోచక్ కోహ్లీ
విశాల్ మిశ్రా
డీజే చేతస్-లిజో జార్జ్
ప్రేమ్-హర్దీప్
కరణ్ ఔజ్లా
అభిజీత్ శ్రీవాస్తవ
స్కోర్:
అమర్ మొహిలే
నిర్మాణ
సంస్థలు
ధర్మ ప్రొడక్షన్స్
లియో మీడియా కలెక్టివ్
అమెజాన్ ప్రైమ్
పంపిణీదార్లుఏఏ ఫిలిమ్స్
విడుదల తేదీ
19 జులై 2024 (2024-07-19)
సినిమా నిడివి
140 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹80 కోట్లు[2][3]
బాక్సాఫీసుఅంచనా ₹115.74 కోట్లు[4]

బాడ్ న్యూజ్ 2024లో విడుదలైన హిందీ సినిమా.[5] అమెజాన్ ప్రైమ్ , ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్ బ్యాన‌ర్స్‌పై కరణ్ జోహార్, హీరో యశ్ జోహార్, అపూర్వ మెహతా, అమృతపాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ నిర్మించిన ఈ సినిమాకు ఆనంద్ తివారీ దర్శకత్వం వహించాడు. విక్కీ కౌషల్, తృప్తి డిమ్రి, అమ్మీ విర్క్[6] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రధాన ఫోటోగ్రఫీ మార్చి 2022 నుండి జూలై 2023 వరకు జరిగింది.[7]

ఈ సినిమా 19 జూలై 2024న థియేటర్లలో విడుదలై విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకొని ₹ 80 కోట్ల ( US$9.5 మిలియన్లు) బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹ 115.74 కోట్లు (US$14 మిలియన్లు) వసూలు చేసి, 2024లో అత్యధిక వసూళ్లు చేసిన తొమ్మిదవ హిందీ సినిమాగా నిలిచింది.

నటీనటులు

[మార్చు]
  • అఖిల్ చద్దా గా విక్కీ కౌషల్
  • సలోని బగ్గా తృప్తి డిమ్రి
  • గుర్బీర్ సింగ్ పన్నుగా అమ్మీ విర్క్
  • మ కరోనా, సలోని అత్తగా నేహా ధూపియా
  • అఖిల్ తల్లి విష్ణి చద్దాగా షీబా చద్దా
  • డాక్టర్ బవేజాగా ఫైసల్ రషీద్
  • సుఖీ మామగా ఖయాలి రామ్
  • హర్మాన్ సతీజాగా గునీత్ సింగ్ సోధి
  • తేజీగా కమలేష్ శర్మ
  • పనామా కేఫ్ మేనేజర్‌గా నవీన్ కౌశిక్
  • అమర్‌దీప్ బగ్గా పాత్రలో హర్నేక్ సింగ్ ఔలాఖ్
  • సునీతా బగ్గా విజయలక్ష్మి సింగ్
  • దర్జీగా మహాబీర్ సింగ్ భుల్లర్
  • గోలు గా షయాంక్ శుక్లా
  • రైఫిల్‌మ్యాన్‌గా దీపక్ ఆనంద్
  • అనన్య పాండే (ప్రత్యేక పాత్ర)
  • గుర్బీర్ మాజీ ప్రేయసి సెజల్ గా నేహా శర్మ (అతిథి పాత్ర)[8]
  • అఖిల్ చనిపోయిన తండ్రిగా గజరాజ్ రావు (ప్రత్యేక పాత్ర)[9]

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "తౌబా తౌబా"  కరణ్ ఆజ్లా 3:27
2. "జానం"  విశాల్ మిశ్రా 3:18
3. "రబ్బ్ వర్గా"  జుబిన్ నౌటియాల్ 2:35
4. "హౌలే హౌలే"  జుబిన్ నౌటియాల్ 3:32
5. "మేరే మెహబూబ్ మేరే సనమ్"  ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్ 3:02
6. "రౌలా రౌలా"  రోమి 2:54
7. "హౌలే సజ్నా" (అమ్మీ విర్క్ వెర్షన్)అమ్మీ విర్క్, రోచక్ కోహ్లీ 2:55
8. "రబ్ వర్గ" (నీతి మోహన్ వెర్షన్)నీతి మోహన్ 2:51
24:34

మూలాలు

[మార్చు]
  1. "Bad News (12A)". British Board of Film Classification. 9 July 2024. Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.
  2. Verma, Sakshi (23 July 2024). "Box Office Report: Vicky Kaushal, Triptii Dimri starrer 'Bad Newz' fails Monday test; know day 4 collection". India TV. Archived from the original on 13 September 2024. Retrieved 22 August 2024.
  3. Sekhar, Vineela (24 July 2024). "Vicky Kaushal, Tripti Dimri's 'Bad Newz' Promotions Fail to Attract Audience". The Hans India. Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
  4. "Bad Newz Box Office". Bollywood Hungama. Archived from the original on 13 September 2024. Retrieved 11 August 2024.
  5. "Vicky Kaushal, Triptii Dimri and Ammy Virk share 'Bad Newz' with fans, reveal title and release date of their new Dharma film". The Indian Express. 18 March 2024. Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  6. "'Bad Newz': Vicky Kaushal, Triptii Dimri, Ammy Virk board 'Good Newwz' follow-up". The Hindu (in Indian English). 18 March 2024. ISSN 0971-751X. Archived from the original on 15 June 2024. Retrieved 11 June 2024.
  7. "Bad Newz trailer: Vicky Kaushal and Ammy Virk have comedic 'kalesh' over Triptii Dimri, trailer reveals film's big twist". India Today. Archived from the original on 28 June 2024. Retrieved 3 July 2024.
  8. "Ananya Panday joins Vicky Kaushal-Triptii Dimri starrer Bad Newz for cameo; will be seen playing role of a popular movie star". Bollywood Hungama. 8 May 2024. Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  9. "BREAKING: Ananya Panday, Neha Sharma have crucial cameos in Bad Newz". Bollywood Hungama. 19 July 2024. Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.

బయటి లింకులు

[మార్చు]