Jump to content

బ్యాడ్ బాయ్స్

వికీపీడియా నుండి
బాడ్ బాయ్స్
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.సురేందర్ రెడ్డి
తారాగణం సుమీత్,
జాకీర్,
గీతు
నిర్మాణ సంస్థ బుద్ధభగవాన్ క్రియేషన్స్
భాష తెలుగు

బాడ్ బోయ్స్ 2000 డిసెంబరు 15న విడుదలైన తెలుగు సినిమా. బుద్ధ భగవాన్ క్రియేషన్స్ బ్యానర్ కింద ఏలూరు సురేంద్రనాథ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జి. సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించాడు. సుమీత్, జాకీర్, గీతు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాయి లక్ష్మణ్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • సుమీత్
  • జాకీర్
  • గీతు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • మాటలు: ప్రసాద్
  • పాటలు: బి.ఎన్.రెడ్డి, వేల్పుల వెంకటేష్
  • ఎడిటింగ్: మేనగ శీను
  • ఎఫెక్ట్స్: మణి
  • ఫొటోగ్రఫీ: పరంథామ్
  • సంగీతం: లక్షణసాయి
  • కో డైరక్టర్స్: రాఘవేంద్రరావు, వెంకటేశ్వరరావు
  • నిర్మాణ నిర్వహణ: చిట్టిమూరి సుధాకర్ రెడ్డి
  • నిర్మాత: వై.సురేంద్రనాథ్ రెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి.సురేంద్రర్ రెడ్డి

మూలాలు

[మార్చు]
  1. "Bad Boys (2000)". Indiancine.ma. Retrieved 2022-12-04.

బాహ్య లంకెలు

[మార్చు]