బ్రజ్ నారాయణ్ చక్ బస్త్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రిజ్ నారాయణ్ చక్ బస్త్ (1882 - 1926) పేరు బ్రజ్ లేక బ్రిజ్ నారాయణ్ చక్ బస్త్. ప్రఖ్యాత ఉర్దూ కవి మరియు సాహితీ కారుడు. కాశ్మీర్ కు చెందిన 'సరస్వత్ బ్రాహ్మణ్' కుటుంబంలో ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో జన్మించాడు. తండ్రి పండిత్ ఉదిత్ నారాయణ్ చక్ బస్త్, కవి మరియు విద్వాంసుడు.

చక్ బస్త్ న్యాయవాది వృత్తిలో రాణించాడు. హోమ్ రూల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు.

ఇతడి గజల్, నజమ్ లు ప్రఖ్యాతి.