బ్రహ్మంగారిమఠం
(బ్రహ్మంగారి మఠం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
బ్రహ్మంగారిమఠం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1]
శ్రీ.శ్రీ.శ్రీ.మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠం[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ లో పేరెన్నిక గల అతి ప్రాచీన పుణ్యక్షేత్రం. అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి కాలజ్ఞానం రచించిన, సాక్షాత్ దైవ స్వరూపులు అయిన, జగద్గురువు శ్రీ.శ్రీ.శ్రీ.మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, జీవ సమాధి గావించుకున్న, మహాక్షేత్రం బ్రహ్మం గారి మఠం. కనులకు ఇంపుగా, పచ్చని కొండల నడుమ వెలసిన పుణ్య క్షేత్రం.
- ఈశ్వరీదేవి మఠం
- కక్కయ్య స్వామి మఠం
- పోలేరమ్మ గుడి
- బ్రహ్మం సాగర్
- తెలుగుగంగప్రాజెక్టు (బ్రహ్మం సాగర్)
- సిద్దయ్య మఠం ముడుమాల
మండల గణాంకాలు[మార్చు]
- మండల కేంద్రము బ్రహ్మంగారి మఠం
- గ్రామాలు 18
- ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
- జనాభా (2001) - మొత్తం 34,396 - పురుషులు 17,873 - స్త్రీలు 16,523
- అక్షరాస్యత (2001) - మొత్తం 54.01% - పురుషులు 70.30% - స్త్రీలు 36.27%
గ్రామాలు[మార్చు]
- గంగిరెడ్డిపల్లె
- బూదవాడ
- డి.లింగంపల్లె (నిర్జన గ్రామం)
- డి.నరసింహాపురం(నిర్జన గ్రామం)
- దర్భవారి అగ్రహారం
- దిగువ నేలటూరు
- దిరసవంచ
- ఎగువ నేలటూరు
- జీ.నరసింహాపురం
- గొడ్లవీడు
- గుండాపురం
- జంగమ్రాజుపల్లె
- మల్లేపల్లె
- ముడుమాల
- నాగిసెట్టిపల్లె
- పలుగురాళ్లపల్లె (బ్రహ్మంగారిమఠం)
- పాపిరెడ్డిపల్లె
- రేకలకుంట
- సోమిరెడ్డిపల్లె
- టీ.సౌదరవారిపల్లె
- గొల్లపల్లి.ఎస్
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-04.