Jump to content

బ్రహ్మ ఆనందం

వికీపీడియా నుండి
బ్రహ్మ ఆనందం
దర్శకత్వంఆర్‌.వి.ఎస్ నిఖిల్
రచన
  • ఆర్‌.వి.ఎస్ నిఖిల్
నిర్మాత
  • రాహుల్ యాదవ్ నక్కా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్డి.వంశీకృష్ణా రెడ్డి, పి.దయాకర్ రావు
తారాగణం
ఛాయాగ్రహణంమితేష్ పర్వతనేని
కూర్పుప్రణీత్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్క్రాంతి ప్రియం
సంగీతం
  • పాటలు:
  • శాండిల్య పిసాపాటి
నిర్మాణ
సంస్థ
  • స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీs
14 February 2025 (2025-02-14)(థియేటర్)
2025 (2025)(ఓటీటీలో )
దేశంభారతదేశం
భాషతెలుగు

బ్రహ్మ ఆనందం 2025లో తెలుగులో విడుదలైన సినిమా. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాకు ఆర్‌.వి.ఎస్ నిఖిల్ దర్శకత్వం వహించాడు.[1] బ్రహ్మానందం, రాజా గౌతమ్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 16న,[2] ట్రైలర్‌ను ఫిబ్రవరి 10న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."రెచ్చిపోవాలే[7]"శ్రీ సాయి కిరణ్శాండిల్య పిసాపాటిసాకేత్ కొమండూరి & శాండిల్య పీసపాటి3:36
2."ఆనందమాయే"శ్రీ సాయి కిరణ్శాండిల్య పిసాపాటియశ్వంత్ నాగ్ & మనీషా ఈరభతిని3:16
3."విలేజ్ సాంగ్[8]"సురేష్ బనిశెట్టిశాండిల్య పిసాపాటిరామ్ మిరియాల3:41

మూలాలు

[మార్చు]
  1. "బ్రహ్మానందంగారు నటించకపోతే ఈ సినిమా తీయలేం.. నిర్మాత రాహుల్ యాదవ్". TV9 Telugu. 8 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  2. "ఆక‌ట్టుకుంటోన్న 'బ్రహ్మా ఆనందం' టీజ‌ర్." 10TV Telugu. 16 January 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  3. "ఫిబ్రవరి 14న 'బ్రహ్మా ఆనందం' రిలీజ్.. సినిమాలో బ్రహ్మానందం లవ్‌స్టోరీ?". NTV Telugu. 19 January 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  4. "బ్రహ్మ ఆనందం' ఫస్ట్ లుక్ రిలీజ్.. బ్రహ్మానందం అలా పట్టు పంచె కట్టి నడిచిస్తుంటే." 10TV Telugu. 16 August 2024. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  5. "'బ్రహ్మా ఆనందం'లో అందరూ గొప్పగా నటించారు: బ్రహ్మానందం". Mana Telangana. 17 January 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  6. "Brahmanandam and son Raja Goutham join hands for 'BhrahmaAnandam'" (in Indian English). The Hindu. 8 May 2024. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  7. "'బ్రహ్మా ఆనందం' మూవీ రెచ్చిపోవాలే లిరికల్ సాంగ్". Chitrajyothy. 2 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  8. "గ్రామంలో బ్రహ్మ ఆనందం ఆటపాటలు." NT News. 28 January 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.

బయటి లింకులు

[మార్చు]