బ్రహ్మ దత్
స్వరూపం
| బ్రహ్మ దత్ | |||
| పదవీ కాలం 1984 - 1991 | |||
| ముందు | ట్రెపాన్ సింగ్ నేగి | ||
|---|---|---|---|
| తరువాత | మనబేంద్ర షా | ||
| నియోజకవర్గం | తెహ్రీ గర్వాల్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1926 మార్చి 27 ఉత్తరాఖండ్ | ||
| మరణం | 2014 అక్టోబరు 5 (వయసు: 88) ఉత్తరాఖండ్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| నివాసం | ఉత్తరాఖండ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
బ్రహ్మ దత్ (27 మార్చి 1926 - 5 అక్టోబర్ 2014) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెహ్రీ గర్వాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
నిర్వహించిన పదవులు
[మార్చు]| సంవత్సరం | వివరణ |
|---|---|
| 1947–54 | గ్రామ ప్రధాన్ - అన్‌ఫీల్డ్ గ్రామ సభ, ఉత్తర ప్రదేశ్ |
| 1952–64 | ఛైర్మన్ - నగర పంచాయతీ, వికాస్‌నగర్ , ఉత్తరప్రదేశ్ |
| 1971–74 | ఛైర్మన్ - మున్సిపల్ కౌన్సిల్, వికాస్ నగర్ , ఉత్తరప్రదేశ్ |
| 1974–80 | ఉత్తరప్రదేశ్ శాసన మండలికి ఎన్నికయ్యారు |
| 1980–84 | 8వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు
|
| 1984–89 | 8వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
|
| 1989–91 | 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
|
మూలాలు
[మార్చు]- ↑ "India loses a fine statesman with passing away of Brahm Dutt". Arun Kumar Singhal. 5 October 2014. Archived from the original on 20 June 2025. Retrieved 20 June 2025.
- ↑ "Loksabha members : Brahm Dutt" (in ఇంగ్లీష్). Data is Info. 20 June 2025. Archived from the original on 20 June 2025. Retrieved 20 June 2025.