Jump to content

బ్రహ్మ (1992 సినిమా)

వికీపీడియా నుండి

శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు నిర్మించిన' బ్రహ్మ 'తెలుగు చలన చిత్రం 1992 న విడుదల.మోహన్ బాబు, ఐశ్వర్య, శిల్పా శిరోద్కర్ ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి బప్పీలహరి సంగీతం అందించారు.

బ్రహ్మ
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.గోపాల్
తారాగణం మోహన్ బాబు ,
శిల్పా శిరోద్కర్
సంగీతం Bappi lahiri
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: బి.గోపాల్
  • సంగీతం: బప్పిలహరి
  • గీత రచయితలు: జాలాది రాజారావు, గురుచరన్
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.జె.ఏసుదాస్, కె.ఎస్.చిత్ర
  • కూర్పు: గౌతంరాజు
  • నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
  • విడుదల:1992.

పాటలు

[మార్చు]
  • ముసి ముసి నవ్వులలోనా, రచన: గురుచరన్, గానం. కె. జె. ఏసుదాస్
  • చికు చికు బండి ఎంత చేసేనండి, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • జుమ్మా జుమ్మ కొమ్మా రెమ్మల్లో, రచన: జాలాది రాజారావు, గానం.యేసుదాస్, కె.ఎస్.చిత్ర
  • హే షిరిడి సాయిబాబా ఈ గొడవేందో చూడు బాబా, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • రంభాపురంలో అంభారి మీద కూకోరా, రచన: గురుచరన్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె .ఎస్ చిత్ర .

మూలాలు

[మార్చు]