బ్రాహ్మణపల్లి (కొమరోలు మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°16′01″N 79°00′00″E / 15.267°N 79°E / 15.267; 79Coordinates: 15°16′01″N 79°00′00″E / 15.267°N 79°E / 15.267; 79
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకొమరోలు మండలం
విస్తీర్ణం
 • మొత్తం2.58 కి.మీ2 (1.00 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం621
 • సాంద్రత240/కి.మీ2 (620/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి997
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08405 Edit this on Wikidata )
పిన్(PIN)523373 Edit this on Wikidata


బ్రాహ్మణపల్లి ప్రకాశం జిల్లా కొమరోలు మండలం లోని గ్రామం.[2]

సమీప పట్టణాలు[మార్చు]

[గిద్దలూరు (ప్రకాశం జిల్లా)|[గిద్దలూరు]]16 కి.మీ,రాచెర్ల 21.6 కి.మీ,చంద్రశేఖరపురం 31.2 కి మీ,బెస్తవారిపేట 32.9 కి.మీ.

గ్రామ పంచాయతీ[మార్చు]

బ్రాహ్మణపల్లె గ్రామ పంచాయతీ, 1955లో ఏర్పాటయినది. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ లక్ష్మీదేవి, వినాయకస్వాములు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ గాజులపల్లె పుల్లారెడ్డి,సౌజన్యల కుమారుడు నవీన్ కుమార్ రెడ్డి, 4వ తరగతి నుండి ఇంటరు వరకు, కోరుకొండ సైనిక పాఠశాలలో విద్యనభ్యసించాడు, అనంతరం ఇతడు జాతీయస్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెప్టెంబరు/2024లో నిర్వహించిన జాతీయ సైనిక ఎకాడమీ ప్రవేశ పరీక్ష వ్రాసినాడు. ఈ పరీక్షా ఫలితాలు, 2015,జూన్-3వ తేదీనాడు వెల్లడికాగా, ఆ పరీక్షలలో ఈ విద్యార్థి, నాలుగవ ర్యాంక్ సాధించాడు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 621 - పురుషుల సంఖ్య 311 - స్త్రీల సంఖ్య 310 - గృహాల సంఖ్య 179

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 623.[3] ఇందులో పురుషుల సంఖ్య 339, స్త్రీల సంఖ్య 284, గ్రామంలో నివాస గృహాలు 146 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 258 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-22; 4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-6; 6వపేజీ.


ఇదే పేరుగల మరికొన్న గ్రామాల లింకులు అయోమయ నివృత్తి పేజీ బ్రాహ్మణపల్లిలో ఇవ్వ బడ్డాయి.