బ్రొక్కొలి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఇది ఒకరకమైన కూరగాయ. ఇది పౌష్ఠికాహారం. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మన దేశపు కూరగాయ కాకపోవడంవల్ల, దీనికి మన భాషలో ప్రత్యేకమైన పేరులేదు. పోషక పదార్ధాలు దీనిలో విటమిన్ సి మరియు ఉపయోగకరమైన పీచు పదార్ధము ఎక్కువగా వుంటాయి. వీటి మొలకలలో కూడా అత్యదిక ఆరోగ్యకారక పదార్ధాలు వున్నాయి. బ్రొక్కొలి ని ఎక్కువగా తీసుకోవడం వలన ప్రోస్టేట్ కాన్సర్ ను హృదయ సంబంధ వ్యాధులను బాగా ఎదుర్కోవచ్చు.

ఇది, కాలీఫ్లవరు ఒకే జాతికి చెందిన కూరగాయలు.