బ్లాక్ జాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:BlackJackGame.jpg
ఏ గేమ్‌ ఆఫ్‌ బ్లాక్‌జాక్‌ విత్‌ ఏ బ్లాక్‌జాక్‌ హ్యాండ్‌ ఆఫ్‌ 21

బ్లాక్‌జాక్‌ఇరవై ఒకటి ’ అనే పదంతో కూడా సుపరిచితం. ఫ్రెంచ్‌లో దీనిని ‘Vingt-et-un ‌’ అని లేదా పాన్‌టూన్ ‌ అని పిలుస్తారు. ప్రపంచంలో అత్యధికంగా ఆడే క్యాసినో బ్యాంకింగ్‌ ఆట కూడా ఇదే.[1] 52 కార్డులు ఉండే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆంగ్లో అమెరికన్‌ డెక్స్{/0‌} ఉపయోగించి ఈ ఆటను ఆడతారు. చేతిలో ఉన్న రెండు కార్డుల విలువ 21 కావడం ఈ ఆటలో ప్రాథమిక నిబంధన. ఒకవేళ రెండు కార్డుల విలువ 21 కంటే తక్కువగా ఉంటే, ఒక్కో కార్డును తీస్తూ, దాని విలువను 21 వరకూ లేదా ఆటకు సరిపోతుందని ఆటగాడు భావించేవరకూ పెంచుకుంటూ పోతారు. కొన్ని సందర్భాల్లో ఇది 21ని కూడా దాటిపోవచ్చు. కార్డుల విలువ 21 దాటకుండా, దానికి సమీపంలో అత్యధిక విలువ ఉన్న ఆటగాడు గెలుపొందుతాడు. ఈ ఆట‌ను అనేక క్యాసినోలలో రకరకాలుగా ఆడతారు. రకరకాల టేబుల్‌ నియమాల‌ను అనుసరిస్తారు. అవకాశాలు ఎక్కువ ఉండటం, నైపుణ్యం, కార్డ్‌ కౌంటింగ్‌ సమయంలో ఉండే ఆసక్తి వల్ల బ్లాక్‌జాక్‌కు విశేష ప్రాచుర్యం వచ్చింది. బ్రిటిష్‌ కార్డ్‌ ఆట బ్లాక్‌జాక్‌కు దీనికి తేడా ఉంది.

విషయ సూచిక

చరిత్ర[మార్చు]

బ్లాక్‌జాక్‌కు ముందున్న రూపం ఇరవై ఒకటి. దీని మూలాలు ఎవరికీ తెలియదు. దీనిని ప్రపంచానికి పరిచయం చేసింది మిగుయెల్‌ డి సెర్వెన్‌టెస్‌ అనే రచయిత. ఈయన "డాన్‌ క్విక్సోట్‌" అనే ప్రఖ్యాత పుస్తకం రాసిన వ్యక్తి. సెర్వెన్‌టెస్‌ ఓ పెద్ద గాంబ్లర్‌. అతడు రాసిన ‘నొవెలిస్‌ ఎజెమ్‌ప్లారెస్‌’ అనే పుస్తకంలో ‘రిన్‌కొనెట్‌ వై కార్టడిల్లో’ అనే చిన్న కథ ఉంది. ఆ కథలో ఇద్దరు వ్యక్తులు సెవిల్లోలో పని చేసే మోసగాళ్లు. "వెన్షుయాన" (స్పానిష్‌లో 21) లో ఈ ఇద్దరూ మోసం చేసేవాళ్లు. బస్టింగ్‌ కాకుండా 21కి చేరడం ఈ ఆటలో ప్రధాన అంశం. ఇందులో ఆస్‌ విలువ ఒకటి లేదా 11. స్పానిష్‌ బరాజలో ఈ ఆట‌ను ఆడేవాళ్లు. ఈ పద్ధతిలో ఎనిమిది, తొమ్మిది, పదులు లేకుండా ఆడేవాళ్లు. ఈ కథను 1601, 1602 సంవత్సరాల మధ్య రాశారు. 17వ శతాబ్దం ఆరంభంలో కాస్టిల్లాలో ఈ ఆటను ఆడటం మొదలుపెట్టారు. తర్వాతి కాలంలో ఈ ఆటకు సంబంధించిన ఆధారాలు ఫ్రాన్స్‌, స్పెయిన్లలోనూ దొరికాయి.[2]

అమెరికాలో 21ని ప్రవేశ పెట్టినప్పుడు పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో గాంబ్లింగ్‌హౌస్‌లు బోనస్‌లు ఇవ్వడానికి సిద్ధపడ్డాయి. ఇందులో ఆదరణ పొందిన బోనస్‌ టెన్‌ టు వన్‌. ఆటగాడి చేతిలో స్పేట్‌ ఆస్‌, బ్లాక్‌ జాక్‌ (జాక్‌ స్పేట్‌ అయినా, క్లబ్‌ అయినా ఫర్వాలేదు) ఉంటే అదనపు మొత్తం ఇచ్చేవారు. ఇలా ఏ ఆటగాడికైనా వస్తే, అతడిని బ్లాక్‌ జాక్‌ అని పిలిచేవాళ్లు. క్రమంగా ఈ ఆటకు బ్లాక్‌జాక్‌ అనే పేరు స్థిరపడిపోయింది. తర్వాతి కాలంలో క్రమంగా బోనస్‌ ఇచ్చే పద్ధతిని తొలగించారు. ఆధునిక ఆటలో బ్లాక్‌ జాక్‌ లేదా నేచురల్‌ అంటే ఒక ఆసుతో పాటు పది విలువ ఉన్న కార్డు కలిగి ఉండటం.

కాసినోలో ఆడేందుకు నిబంధనలు[మార్చు]

కాసినోలో బ్లాక్‌జాక్‌ ఆడేటప్పుడు డీలర్‌ ఏడుగురు ఆటగాళ్లను ఎదుర్కొంటాడు. ఆర్చ్‌ ఆకారంలో ఉండే టేబుల్‌పై ఈ ఆట ఆడతారు. డీలర్‌కు వ్యతిరేకంగా ప్రతి ఆటగాడూ కార్డులు తీసుకుంటాడు. ప్రతి రౌండ్‌ ప్రారంభంలో ఆటగాళ్లు బెట్టింగ్‌ బాక్స్‌లో పందేలు వేస్తారు. ఇలా పందేలు వేయగానే రెండు కార్డులు లభిస్తాయి. ఇక్కడ ఆటగాడికి కావలసింది, తన చేతిలో ఉన్న రెండు కార్డుల విలువ, డీలర్‌ చేతిలో ఉన్న రెండు కార్డుల విలువ కంటే ఎక్కువగా ఉండటం. కానీ 21 దాటకూడదు. అలా దాటితే బస్టింగ్‌ లేదా బ్రేకింగ్‌ అని పిలుస్తారు. కార్డుల మీద ముద్రించి ఉన్న 2 నుంచి 10 నెంబర్ల ద్వారా మొత్తాన్ని లెక్కిస్తారు. జాక్‌, క్వీన్‌, కింగ్‌ (వీటిని ఫేస్‌కార్డ్స్‌ అని కూడా అంటారు) ల విలువ కూడా పదే. ఆస్‌ను 1 లేదా 11గా వాడుకోవచ్చు. ఇది ఆటగాడి ఇష్టం. డీలర్‌తో ఆడే సమయంలో మొదట ఆటగాడు కార్డులు అందుకుంటాడు. ఒకవేళ కావాలనుకుంటే ఎక్కువ కార్డులు తీసుకుంటాడు. ఒకవేళ అతడు 21 దాటితే ఓడిపోయినట్లే. దీనిని బస్ట్‌ అంటారు. తర్వాత డీలర్‌ ఆడతాడు. ఒకవేళ డీలర్‌ కూడా బస్ట్‌ అయితే, మిగిలిన ఆటగాళ్లందరికీ తన ఆటను కోల్పోయినట్లే. అయితే మిగిలిన ఆటగాళ్లలో తమ కార్డుల విలువ 21 లేదా అంతకంటే తక్కువ ఉన్నవాళ్లు మాతమ్రే గెలిచినట్లు. ఒకవేళ ఇరు పక్షాలు బస్ట్‌ అయితే, ఎక్కువ మొత్తం ఉన్నవాళ్లు గెలిచినట్లు. ఒకవేళ డీలర్‌కు ఆటగాడికి టై అయితే, ఆటగాడి బెట్‌ మొత్తాన్ని తిరిగి ఇస్తారు. (అంటే ఆటగాడు ఏమీ పోగొట్టుకోడు, గెలవడు కూడా. అమెరికాతో పాటు యూరోప్‌ కాసినోలలో దీనిని వాడుతున్నారు) దీనిని స్టాండ్‌ఆఫ్‌ లేదా పుష్‌ అంటారు. డీలర్‌ ఆటను పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో అదే రౌండ్‌లో డీలర్‌ కొందరిపైన అయినా గెలుస్తాడు.

బ్లాక్‌జాక్‌ గేమ్‌కు ఉదాహరణ బొమ్మలో పై భాగం బ్లాక్‌జాక్‌ ఆట ప్రారంభాన్ని తెలుపుతుంది, ఇందులో పందేలు, ఆటగాడి వద్ద ప్రాథమికంగా ఉండే రెండు కార్డులు కనిపిస్తాయి.దిగువ సగంలో రౌండ్‌ ముగిసిన తరువాత సంబంధిత నష్టాలు లేదా ప్లే ఆఫ్‌లు చూడవచ్చు.

కార్డులను పంచేందుకు మూడు రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి లేదా రెండు హ్యాండ్‌ హెల్డ్‌ డెక్స్‌ నుంచి, ఒక బాక్స్‌ (దీనిని షూ అని పిలుస్తారు. ఇందులో 4నుంచి 8 డెక్స్‌ ఉంటాయి) లేదంటే మిషిన్‌ను ఉపయోగిస్తారు. చేతితో పంచినప్పుడు సహజంగానే రెండు ఆరంభ కార్డులు మూసేసి పంచుతారు. డీలర్‌ కార్డులు మాత్రం ఒకటి తెరచి, ఒకటి మూసి ఉంటాయి. తెరచిన కార్డును అప్‌కార్డ్‌ అని, మూసిన కార్డును హోల్‌కార్డ్‌ అని అంటారు. (యూరోపియన్‌ బ్లాక్‌జాక్‌లో డీలర్‌ దగ్గర మూసి ఉన్న కార్డును ఆటగాళ్లంతా ఆడేవరకూ తెరవరు) షూ నుంచి పంచినప్పుడు ఆటగాళ్లందరి కార్డులు తెరిచి వేస్తారు. అయితే నిపుణుడు కాని ఆటగాడికి కార్డులు ఎలా పంచినా ఒకటే. ఎందుకంటే డీలర్‌ ముందుగా నిర్ణయించిన నిబంధనల ప్రకారమే ఆడతాడు. డీలర్‌ దగ్గర కార్డుల మొత్తం 17 కంటే తక్కువగా ఉంటే కచ్చితంగా కార్డు తీసుకోవాలి. ఒకవేళ 17 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే నిలబడాలి (అంటే కార్డులు తీసుకోకూడదు) ఒకవేళ సాఫ్ట్‌ 17 అయితే మాత్రం డీలర్‌ నిబంధనలు పాటించాలి. సాఫ్ట్‌ 17 అంటే, ఆసు విలువ 11 ఉండటం. ఉదాహరణకు డీలర్‌ దగ్గర A +‌ 6 లేదా A +‌2 + 6 ఉంటే దీనిని సాఫ్ట్‌ 17 అంటారు. ఇలాంటి సందర్భంలో బ్లాక్‌జాక్‌ టేబుల్‌పై రాసిన నిబంధనలను డీలర్‌ పాటించాలి. హిట్‌ 17 లేదా స్టాండ్‌ ఆన్‌ ఆల్‌ 17 అనేది డీలర్‌ ఇష్టం.

సాధారణంగా బ్లాక్‌ జాక్‌ లేదా నేచురల్‌ అంటే, ఒకే ఆటగాడి దగ్గర రెండు కార్డుల మొత్తం 21 కావడం (ఒక ఆసు ప్లస్‌ పది విలువ ఉన్న కార్డు) ఇలా బ్లాక్‌ జాక్‌ ఉన్న ఆటగాడు ఆటోమేటిక్‌గా గెలిచినట్లే. ఒకవేళ డీలర్‌ కూడా బ్లాక్‌జాక్‌ అయితే పుష్‌ (టై) అవుతుంది. ఒకవేళ డీలర్‌ దగ్గర తెరచి ఉన్న కార్డు ఆసు అయితే ఆటగాడు సైడ్‌ బెట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనిని ఇన్సూరెన్స్‌ అంటారు. డీలర్‌ బ్లాక్‌ జాక్‌ అవడానికి అవకాశం ఎక్కువగా ఉన్న సందర్భంలో ఆటగాడు రిస్క్‌ను తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్‌ బెట్‌ సమయంలో డీలర్‌ బ్లాక్‌జాక్‌ అయితే బెట్‌ 2 టు 1 ఉంటుంది. ఎప్పుడైనా సరే డీలర్‌ దగ్గర బ్లాక్‌జాక్‌ ఉంటే, మిగిలిన అందరిమీదా గెలిచినట్లే. బ్లాక్‌జాక్‌ ఉన్న ఆటగాడితో మాత్రం పుష్‌ (టై) అవుతుంది.

టేబుల్‌పై కనీస, గరిష్ఠ బెట్టింగ్స్‌ ఉంటాయి. ఎక్కువ శాతం బెట్‌లు 1:1 పద్ధతిలో ఉంటాయి. అంటే ఎంత బెట్‌ కాస్తే, గెలిచినప్పుడు అంతే మొత్తం వస్తుంది. సంప్రదాయబద్దంగా బ్లాక్‌జాక్‌ వచ్చిన వారికి 3:2 పద్ధతిలో డబ్బు వస్తుంది. అంటే రెండు డాలర్ల బెట్‌కు కాసినో మూడు డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ అధికశాతం కాసినోల్లో కొన్ని టేబుల్స్‌లో తక్కువ మొత్తమే ఇస్తున్నారు.[3]

ఆటగాళ్ళ నిర్ణయాలు[మార్చు]

తొలుత రెండు కార్డులు తీసుకున్నాక ఆటగాడికి నాలుగు స్థిరమైన అవకాశాలు ఉంటాయి. హిట్‌, స్టాండ్‌, డబుల్‌ డౌన్‌ లేదా స్ల్పిట్‌ ఎ పెయిర్‌ అని నాలుగు అవకాశాలు ఉంటాయి. ప్రతి దానికీ ఓ చేతి సైగ ఉంటుంది. కొన్ని క్యాసినోలలో, టేబుల్స్‌లో ఐదో అవకాశం కూడా ఉంటుంది, అది సరెండర్‌ అని పిలువబడుతుంది.

 • హిట్‌ : డీలర్‌ నుంచి మరో కార్డును తీసుకోవడం.
సిగ్నల్‌: టేబుల్‌ మీద కార్డులను తెరచి పడేయటం. వేలిని టేబుల్‌కు తాకించడం లేదా చేతిని తనవైపు చూపించుకోవడం.
 • స్టాండ్‌: మళ్లీ కార్డులను తీసుకోకపోవడం. దీనినే స్టాండ్‌ పాట్‌, స్టిక్‌ లేదా స్టే అని కూడా అంటారు.
సిగ్నల్‌ : (హ్యాండ్ హెల్డ్) చిప్స్‌ క్రింద కార్డులను పేర్చటం. (పేస్ అప్) సమాంతరంగా చేతిని ఊపటం.
 • డబుల్‌ డౌన్  :‌ తొలి రెండు కార్డులు తీసుకున్న తర్వాత, మిగిలిన వారు ఆడటానికి ముందు ఆటగాడికి డబుల్‌ డౌన్‌ అవకాశం ఉంటుంది. ఇందులో ఆటగాడు తన తొలి బెట్టింగ్‌ను రెట్టింపు చేసుకుంటాడు. డీలర్‌ నుంచి అదనంగా ఓ కార్డును కూడా తీసుకోవచ్చు. అంటే డీలర్‌ నుంచి అదనంగా ఓ కార్డు తీసుకోవడం కోసం తన తొలి బెట్‌ను ఆటగాడు రెట్టింపు చేస్తాడు. దీని కోసం రెండో పందెం కడతాడు, ఇది బెట్టింగ్‌ బాక్స్‌లో వేసిన మొదటి పందెమున‌కు సమానమైనది మరియు వాస్తవ పందెం‌ తరువాతది. (కొన్ని క్యాసినోలలలో ఈ డబుల్‌ డౌన్‌ కొద్దిగా తక్కువ మొత్తానికి కూడా అంగీకరిస్తారు. బెట్టింగ్‌ బాక్స్‌లో తన డబుల్‌ డౌన్‌ మొత్తాన్ని పడేయాలి. అయితే ఇది అంత మంచి ఆలోచన కాదు. ఆటగాడు తనకు ఆట అనుకూలంగా ఉన్న సందర్భాల్లో వీలైనంత ఎక్కువగా బెట్‌ను పెంచుతాడు. ఏ సందర్భంలోనైనా ఆటగాడు తన వాస్తవ పందెం‌ మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని పందెంలో పెట్టకూడదు)
సిగ్నల్‌: వాస్తవ పందెం పక్కనే రెండు అదనపు చిప్స్‌ ఉంచాలి. ఒక వేలితో దానిని చూపించాలి.
 • స్ల్పిట్‌ ఎ పెయిర్ ‌: తొలి రెండు కార్డులు పెయిర్‌ అయితే, అంటే రెండు కార్డుల విలువ సమానంగా ఉంటే, ఆటగాడు కార్డులను విభజించవచ్చును. దీని కోసం ఆటగాడు తన తొలి పందెంతో సమాన మొత్తాన్ని పందెం పెట్టె‌ బయట ఉంచాలి. డీలర్‌ రెండు చేతులను సృష్టించటానికి కార్డులను విభజిస్తాడు మరియు ప్రతీ చేతిలో ఒక పందెమును పెడతాడు. అంటే రెండు ఆటలు ఒకేసారి ఆడొచ్చు.
సిగ్నల్ ‌: పెండెం పెట్టె‌ బయట అదనపు చిప్స్‌ను ఉంచడం. రెండు వేళ్లను V ఆకారంలో చూపించడం.
 • సరెండర్‌ :కొన్ని క్యాసినోలు "సరెండర్" అని పిలువబడే ఐదో అవకాశాన్ని ఇస్తాయి. డీలర్‌ బ్లాక్‌ జాక్‌ను వెతికిన తర్వాత ఆటను వదిలేస్తాడు. దీని వల్ల అతడికి తన పందెం‌ మొత్తంలో సగం తిరిగి వస్తుంది.
సిగ్నల్‌: దీనికి చేతి సైగలు ఏమీ లేవు. దీనిని నోటితోనే చెప్తారు.

చేతి సైగలు ‘ఐ ఇన్‌ ద స్కై’కి ఉపయోగపడేందుకు వినియోగిస్తారు. టేబుల్‌ పై భాగంలో ఉండే గ్లాస్‌కు ఆవతల ఓ మనిషిగానీ, కెమెరాకానీ ఉంటాయి. క్యాసినోలలో మోసం జరగకుండా చూసేందుకు ఈ ఏర్పాటు చేస్తారు. కార్డ్‌ మోసగాళ్ళ నుంచి క్యాసినోలను రక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయి. అమెరికాలో కార్డ్‌ కౌంటింగ్ చట్ట వ్యతిరేకం ఏమీ కాదు.

ఆటగాడు ఎన్నిసార్లైనా హిట్స్‌ తీసుకోవచ్చు. కాకపోతే చేతిలో ఉన్న కార్డుల విలువ హార్డ్‌ 20 దాటకుండా చూసుకోవాలి. ఒకవేళ అతను బస్ట్‌ అయితే ఓడిపోతాడు. ఆటగాళ్లందరూ తమ నిర్ణయాలు తీసుకోవడం పూర్తయిన తర్వాత డీలర్‌ తన దగ్గర మూసి ఉన్న కార్డును చూపిస్తాడు. తర్వాత ముందుగా నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఆడతాడు.

నిబంధనల వైవిధ్యాలు మరియు "హౌస్‌ ఎడ్వాంటేజ్‌"[మార్చు]

బ్లాక్‌జాక్‌ ఆటగాడు నిబంధనల వైరుధ్యాలను చాలా మేరకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవి హౌస్‌ ఎడ్వాంటేజ్‌ను, ఆటగాడి విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని నిబంధనలు చట్టం వల్ల వస్తే, కొన్ని నిబంధనలను క్యాసినోలు ఏర్పాటు చేస్తాయి. అన్ని చోట్లా అన్ని నిబంధనలు ఉండవు. కాబట్టి ఆటగాడు ఆట ప్రారంభానికి ముందుగానీ, పరిస్థితి వచ్చినప్పుడుగానీ వీటిని అడగవచ్చును. వందకు పైగా రకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.[4]

అన్ని కాసినో ఆట‌ల్లో, బ్లాక్‌జాక్‌లోనే హౌస్‌ ఎడ్వాంటేజ్‌ లేదా హౌస్‌ ఎడ్జ్‌ను అమలు చేశారు. బ్లాక్‌జాక్‌లో ప్రధాన అనుకూలత‌ ఎక్కడ నుంచి వస్తుందంటే, ఆటగాడు బస్ట్‌ అయితే, తర్వాత డీలర్‌ బస్ట్‌ అయినా కాకపోయినా ఆటగాడు ఓడిపోతాడు. బ్లాక్‌జాక్‌ ఆటగాడు ప్రాధమిక‌ వ్యూహాన్ని అనుసరించి ఆడితే, అతడి వేగర్డ్‌ మొత్తం నుంచి 1 శాతం కంటే తక్కువ మొత్తాన్ని కోల్పోతాడు. కాకపోతే ఇక్కడ కాస్తంత అదృష్టం ఉండాలి. ఇతర కాసినో ఆటలతో పోలిస్తే ఇది ఆటగాడికి చాలా అనుకూలమైన ఆట. ప్రాధమిక వ్యూహం నుంచి పక్కకు వెళ్లిన ఆటగాళ్ల నష్ట శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.

డీలర్‌ హిట్‌ సాఫ్ట్‌ 17[మార్చు]

డీలర్‌ హిట్స్‌ సాఫ్ట్‌ 17 అనే అంశం పై ప్రతి కాసినోలోనూ నిబంధన ఉంటుంది. ఈ నిబంధన టేబుల్ ‌పై ముద్రించి ఉంటుంది. ‘S 17’ ఆటలో, డీలర్‌ దగ్గర అన్ని కలిపి 17 ఉంటాయి. "H17" ఆటలో డీలర్‌ డీలర్‌ సాఫ్ట్ ‌ 17 దగ్గర నిలబడతాడు. సాధారణంగా డీలర్‌ ఎప్పుడూ హార్డ్‌ 17 మీదే నిలబడతాడు. ఈ రెండు సందర్భాల్లోనూ డీలర్‌కు మరో అవకాశం ఉండదు; అతను ఖచ్చితంగా హిట్‌ చేయాలి లేదా చేయకూడదు. హిట్‌ సాఫ్ట్‌ 17 ఆటగాళ్లకు అంత ఉపయోగకరం కాదు. ఇందులో 0.2 శాతం ఎక్కువగా హౌస్‌ అడ్వాంటేజ్‌ ఉంటుంది.

నెంబర్‌ ఆఫ్‌ డెక్స్‌[మార్చు]

ఆటగాళ్ల విజయావకాశాల్లో ఎక్కువ పాత్ర ఉపయోగించే నెంబర్‌ ఆఫ్‌ డెక్స్‌ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇది హౌస్‌ అడ్వాంటేజ్ ‌పై ప్రభావం చూపుతుంది. అన్ని సమానంగా ఉన్నప్పుడు, అంటే తక్కువ డెక్స్‌ ఉన్నప్పుడు ప్రాథమిక వ్యూహంతో ఆడే ఆటగాడికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. సింగిల్‌ డెక్‌ బ్లాక్‌జాక్‌లో ఆటగాడు బ్లాక్‌జాక్‌ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. (ఎందుకంటే బ్లాక్‌జాక్‌ కోసం రెండు భిన్నమైన కార్డులు కావాలి. ఓ కార్డును వదిలించుకుని, మరో కార్డును (ఆసు) ను పొందడం అవసరం. మల్టీడెక్‌ల ఆట‌ కంటే సింగిల్‌డెక్‌ ఆట‌లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది) ఒకవేళ ఆటగాడు బ్లాక్‌జాక్‌ అయితే డీలర్‌ బ్లాక్‌జాక్‌ కావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి సింగిల్‌ డెక్‌ గేమ్‌లో ఆటగాడు 3:2 పద్ధతిలో డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది.

సింగిల్‌ డెక్‌ ఆట‌ ఆడుతున్నప్పుడు హౌస్‌కు అనుకూలంగా ఉండే నిబంధనలను కఠినంగా అమలు చేస్తారు. ఉదాహరణ కోసం కింద పేర్కొన్న గణాంకాలు అన్ని ఒకే విధమైన నిబంధనలను వినియోగిస్తాయి: స్ప్లిట్‌ తర్వాత డబుల్‌, నాలుగు హ్యాండ్‌ల పునఃవిభజన, ఆసులను విభాజించటానికి ఒక కార్డు‌, సరెండర్ చెయ్యకపోవటం‌, ఏ రెండు కార్డుల పైన అయిన రెట్టింపు‌, డీలర్‌ బ్లాక్‌ జాక్‌ అయితే వాస్తవ పందెం ఓడిపోవడం, డీలర్‌ సాఫ్ట్‌ 17 పొందటం మరియు కట్‌ కార్డ్‌ను ఉపయోగించడం. డబుల్‌ డెక్‌ ఆట కంటే సింగిల్‌ డెక్‌ ఆట‌ చాలా మెరుగైనది. ఇది నాలుగు డెక్‌ల ఆట‌ కంటే మరింత మెరుగైనది. అయితే ఆరు డెక్‌లు అంత కంటే ఎక్కువ ఉపయోగించినప్పుడు మాత్రం తేడా చాలా స్వల్పంగా ఉంటుంది.

డెక్స్‌ సంఖ్య హౌస్‌ అడ్వాంటేజ్‌
సింగిల్‌ డెక్‌ 0.17 శాతం
డబుల్‌ డెక్‌ 0.46 శాతం
నాలుగు డెక్స్‌ 0.60 శాతం
ఆరు డెక్స్ 0.64 శాతం
ఎనిమిది డెక్స్ 0.66 శాతం

సరెండర్‌[మార్చు]

కొన్ని కాసినోలు ‘సరెండర్‌’ అనే అనుకూలమైన విధానాన్ని ఉపయోగిస్తాయి. దీని వల్ల ఆటగాడు క్లిష్ట పరిస్థితుల్లో సగం మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో దీనిని లేట్‌ సరెండర్‌గా చూస్తారు. ఎందుకంటే డీలర్‌ తన కార్డులను పరీక్షించుకున్న తరువాత సరెండర్‌ చేస్తారు. అట్లాంటిక్‌ నగరంలో కాసినోలో ఇది ఆరంభించినప్పుడు, డీలర్‌ బ్లాక్‌జాక్‌ను పరీక్షించుకోవటానికి ముందు మాత్రమే దీనికి అనుమతించేవారు. ఇది ఆటగాడికి బాగా ఉపయోగకరం. కానీ ఈ ఎర్లీ సరెండర్‌ అవకాశం కొద్ది కాలానికే కనుమరుగయిపోయింది. కొన్ని దేశాల్లో రకరకాల నిబంధనలతో ఎర్లీ సరెండర్‌ను ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.

కార్డులు మరీ దరిద్రంగా ఉన్నప్పుడే ఆటగాడు సరెండర్‌ చేయాలి. ఎందుకంటే గెలవడానికి 25 శాతం అవకాశం ఉన్నా సరెండర్‌ వల్ల ఉపయోగం లేదు. పందెం‌లో సగమే వెనక్కి వస్తుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో ఆడటం మంచిది. ఎర్లీ సరెండర్‌ ఉంటే, డీలర్‌ దగ్గర ఉన్న ఆసుకి వ్యతిరేకంగా ఆటగాడు సరెండర్‌ చేస్తాడు.

పునఃవిభజన[మార్చు]

ఆసులు కాకుండా మిగిలిన కార్డులు ఉన్నప్పుడు ఆటగాడు విభజన‌ చేశాక, అదే విలువ ఉన్న కార్డ్‌ మళ్లీ వస్తే పునఃవిభజన‌ చేస్తాడు. వాస్తవ పందెం‌ మొత్తానికి సమానంగా మరో పందెం‌ పెడతాడు. కాబట్టి అప్పుడు టేబుల్‌ మీద ఒకే వ్యక్తి మూడు చేతులతో మూడు పందెములతో ఉంటాడు. కొన్ని కాసినోలలో ఆసులు మినహా మిగిలిన కార్డులను ఎన్నిసార్లైనా విభజన‌ చేసుకునే అవకాశం కల్పిస్తాయి, అయితే ఇతరులు మాత్రం దీనిని చేతుల యొక్క నిర్దిష్ట సంఖ్యకి పరిమితం చేస్తాయి, ఉదాహరణకు నాలుగు చేతులు (ఉదాహరణకి, "4 యొక్క పునఃవిభజన").

హిట్‌/విభజించబడిన ఆసులను పునఃవిభజించటం[మార్చు]

ఆసులను విభజించిన‌ చేసిన తర్వాత, ఆసుతో కలిపి ఒక కార్డును మాత్రమే వినియోగించాలి. ఏ చేతిలోనూ మళ్లీ విభజన‌ చేయడం, అదనపు కార్డ్‌ తీసుకోవడం కుదరదు. ఇక్కడ రెండు రకాలుగా నిబంధనలు ఉంటాయి. ఆసులను విభాజించాటానికి ఒప్పుకోవడం లేదా విభజించిన‌ ఆసులను హిట్‌ చేయడానికి ఒప్పుకోవడం. ఆటగాడు హ్యాండ్స్‌ను హిట్‌ చేయడానికి అంగీకరించడం వల్ల కాసినో 0.13 శాతం ఎడ్జ్‌ ఉంటుంది. ఆసులను విభజన‌ చేయడానికి ఒప్పుకోవడం వల్ల కాసినోకు 0.03 శాతం ఎడ్జ్‌ ఉంటుంది. ఆసుల పునఃవిభజన అసహజమేమీ కాదు. ఆటగాడు హ్యాండ్స్‌ను హిట్‌ చేయడం చాలా అరుదు.

విభజన‌ తర్వాత డబుల్‌[మార్చు]

ఆటగాడు జతను విభజించిన తర్వాత, చాలా కాసినోలు డబుల్‌ డౌన్‌కు అంగీకరిస్తాయి. అయితే రెండు కొత్త కార్డులు చేతిలో ఉండాలి. దీనిని విభజన తర్వాత డబుల్‌ అంటారు. ఇది ఆటగాడికి 0.12 శాతం అదనపు అనుకూలత ఇస్తుంది.

డబుల్‌ ఆన్‌ 9/10/11 లేదా 10/11 మాత్రమే[మార్చు]

ఈ నిబంధనను తరచుగా రెనో నిబంధన రెనో నిబంధన అని పిలుస్తారు. ఆటగాడు పది లేదా 11తో (9, 10 లేదా 11 యూరోప్‌లో) ఉన్నప్పుడు మాత్రమే డబులింగ్‌ డౌన్‌ చేయడం దీని ప్రత్యేకత. సాఫ్ట్‌ 17 లాంటి సాఫ్ట్‌ హ్యాండ్స్‌ను డబులింగ్‌ చేయకుండా అడ్డుకోవడం దీని లక్ష్యం. ఇది ఆటగాడికి మంచిది కాదు. దీని వల్ల ఆటగాడికి హౌస్‌ అడ్వాంటేజ్‌ను 9 నుంచి 11 నిబంధనలో 0.09 శాతం (8 డెక్స్‌) నుంచి 0.15 శాతం (ఒక డెక్‌) పెంచవచ్చు. 10 నుంచి 11 నిబంధనలో 0.17 శాతం (8 డెక్స్‌) నుంచి 0.26 శాతం (ఒక డెక్‌) వరకు హౌస్‌ అడ్వాంటేజ్‌ ఉంటుంది. ఇతర నిబంధనలతో మమేకమైనపుడు ఈ అంకెలు మారే అవకాశం ఉంది.

నో హోల్‌ కార్డ్‌[మార్చు]

అమెరికా యేతర దేశాల్లోని అనేక కాసినోలలో నో హోల్‌ కార్డ్‌ ఆటను ఆడతారు. ఇందులో డీలర్‌ తన దగ్గర మూసి ఉన్న కార్డ్‌ను అందరు ఆటగాళ్ల నిర్ణయాలు పూర్తయ్యే వరకూ తెరవకూడదు. నో హోల్‌ కార్డు విషయంలో ప్రాథమిక వ్యూహంలో ఆడితే గెలవడం కష్టం. డీలర్‌ వద్ద ఉన్న పది లేదా ఆసుకి వ్యతిరేకంగా రెట్టింపు లేదా విభజన‌ చేయడం ఎప్పుడూ సరైనది కాదు, ఎందుకంటే డీలర్ బ్లాక్ జాక్ రెట్టింపు పందెములు మరియు విభజనను నష్టపరుస్తుంది. డీలర్‌ దగ్గర 10 ఉన్నప్పుడు రెండు ఆసులు ఉంటే విభజన‌ చేయడం సరైన పద్ధతి అని చెప్పటం దీనికి మినహాయింపు. మిగిలిన సందర్భాల్లో స్టాండ్‌, హిట్‌, సరెండర్‌ చేస్తారు. డీలర్‌ దగ్గర 10 ఉన్నప్పుడు ఆటగాడి దగ్గర 11 ఉంటే హోల్‌ కార్డ్‌ గేమ్‌లో డబుల్‌ చేయడం సరైన వ్యూహం (అయితే డీలర్‌ దగ్గర ఉన్న రెండో కార్డు ఆసు కాదని ఆటగాడు నిర్ధారించుకోవాలి) నో హోల్‌కార్డ్‌ గేమ్‌లో హిట్‌ చేయడం మంచిది. నో హోల్‌ కార్డ్‌ నిబంధన హౌస్‌ అడ్వాంటేజ్‌ను 0.11 శాతం ఎడ్జ్‌ ఉంటుంది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ లాంటి కొన్ని చోట్ల కాసినోలలో డీలర్‌ బ్లాక్‌జాక్‌ అని ఆలస్యంగా తెలిస్తే, ఆటగాడు కేవలం తన వాస్తవ పందెం మొత్తమే కోల్పోతాడు. అదనంగా చేర్చిన పందెము‌లు తిరిగి వస్తాయి. హోల్‌ కార్డ్‌ గేమ్‌లాగే ఇక్కడ కూడా ప్రాథమిక వ్యూహం సరిపోతుంది మరియు అనుకూలత‌ కూడా అలాగే ఉంటుంది.

బ్లాక్‌జాక్‌ కొరకు మార్పు చెయ్యబడిన ప్లేఅవుట్[మార్చు]

చాలా కాసినోలలో సాధారణంగా సింగిల్‌డెక్‌ గేమ్‌లు, తక్కువ మొత్తం ఉన్న టేబుల్స్‌తో నడుస్తుంటాయి. బ్లాక్‌జాక్‌కు 3:2 బదులు 6:5 లేదా 1:1 చెల్లిస్తారు. ఉమ్మడి నిబంధనలలో US‌లో ఉన్న తేడాల వల్ల, రకరకాల నిష్పత్తులు ఆటగాడికి నష్టం చేస్తాయి. హౌస్‌ ఎడ్జ్‌ ఎక్కువగా ఉండటం దీనికి కారణంగా చెప్పవచ్చును. చేతులలో బ్లాక్‌జాక్‌ అయ్యే అవకాశం దాదాపుగా 4.8 శాతం ఉంటుంది. 1:1 వల్ల హౌస్‌ ఎడ్జ్‌ 2.3 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అదే 6:5లో హోస్‌ ఎడ్జ్‌ 1.4 శాతం వరకూ ఉండొచ్చు. వీడియో బ్లాక్‌జాక్‌లో 1:1 చెల్లించడానికి మూల కారణం, పాపులారిటీ విషయంలో టేబుల్‌ వర్షన్‌ను అప్రోచ్‌ కాకపోవడమే. (ప్రతి డీల్‌ తర్వాత కార్డులను కలుపుతారు. లెక్కింపు‌ పద్ధతుల్లో ఇది తక్కువ ప్రభావం కలిగి ఉంటుంది). 6:5 నిబంధన సింగిల్‌డెక్‌ బ్లాక్‌జాక్‌ ఆటల్లో ఎక్కువగా వాడుకుంటారు. ప్రాథమిక వ్యూహం ఆటగాడికి ఈ నిబంధన చాలా అనుకూలం.[3]

డీలర్‌ గెలుపు[మార్చు]

అన్ని హ్యాండ్స్‌ పైనా డీలర్‌ గెలిచినప్పుడు ఆటగాడు వైదొలగడం తప్పనిసరి.[ఉల్లేఖన అవసరం] స్టాండర్డ్‌ బ్లాక్‌జాక్‌లో అరుదుగా దీనిని వినియోగిస్తారు. చారిటీ కాసినోలలో ఆడే "బ్లాక్‌జాక్ వంటి"‌ ఆటలలో కూడా ఇది తరచుగా కనిపిస్తుంటుంది.

భీమా[మార్చు]

డీలర్‌ దగ్గర తెరచి ఉన్న కార్డు ఆసు అయినప్పుడు, ఆటగాడు భీమా ‌ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే డీలర్‌ తన దగ్గర మూసి ఉన్న కార్డును చూసుకోకముందే భీమా‌ చేసుకోవాలి.

భీమా ‌ సగం పందెం లాంటిది. టేబుల్‌ మీద ఓ ప్రత్యేకించిన భాగంలో పందెం‌ను ఉంచాలి. సాధారణంగా బీమా2-1గా ఉంటుంది. అయితే డీలర్‌ దగ్గర తెరిచిన కార్డు ఆసు అయినప్పుడు మాత్రమే భీమా‌ను అనుమతిస్తారు. డీలర్‌ దగ్గర ఉన్న రెండో కార్డు ఎక్కువ విలువతో ఉంటుందనే సంభావ్యతతో ఇలా చేస్తారు. డీలర్‌ దగ్గర మూసి ఉన్న కార్డు విలువ 10 అయితే ఆటగాడు ఆటను కోల్పోయినట్లే. (దీన్ని ఏస్‌ ఇన్‌ ద హోల్‌ అని తెలియజేస్తారు) ఇది ఆటగాడికి ఆకర్షణీయం. అయితే ఇది అన్నిసార్లూ తెలివైన నిర్ణయమని చెప్పలేం. డీలర్‌ బ్లాక్‌జాక్‌ అవుతాడనే ఉద్దేశంతో ఆటగాడు భీమా‌ చేసుకుంటాడు. ఇక్కడ 2-1 పద్ధతిలో పందెం చేయాలి. ఒకవేళ డీలర్‌ బ్లాక్‌జాక్‌ అయితే భీమా‌ చేసిన పందెం‌ పోతుంది. అసలు డబ్బు మిగులుతుంది. ఒకవేళ డీలర్‌ బ్లాక్‌జాక్‌ కాకపోతే భీమా‌ చేసిన మొత్తం పోతుంది. అసలు మొత్తంతో ఆటగాడు ఆటలో నిలబడతాడు. ఇక్కడ గెలవొచ్చు లేదా ఓడిపోవచ్చు.

బీమాఅంటే అసమర్ధమైన పందెం‌ అనే అభిప్రాయం ఉంది. 13లో నాలుగు కార్డులకు పది విలువ ఉంటుంది. (10, J, q, k) మిగిలిన 9 కార్డులకు పది విలువ ఉండదు. కాబట్టి అనంతమైన డెక్ ఆటకి సిద్దాంతపరమైన లాభం ‌ 4/13 * 2 * పందెం - 9/13 * పందెం = -1 /13 * పందెం, లేదా -7.69%గా ఉంటుంది. వాస్తవంలో సగటు హౌస్‌ ఎడ్జ్‌ దీని కంటే తక్కువగా ఉంటుంది. షూ నుంచి పది కంటే తక్కువ విలువ ఉన్న కార్డు రావచ్చు. మిగిలిన కార్డుల్లో పది కంటే ఎక్కువ విలువ ఉన్న కార్డులు తీయడం డీలర్‌కు కష్టమే. అయినాగానీ ఈ పందెంను చాలా మంది వదిలేస్తారు. కాసినోలలో ఇలాంటి పందెముల శాతం కేవలం ఏడు మాత్రమే.

కార్డులను లెక్కించే ఆటగాడు, షూలో మిగిలిన పది విలువ ఉన్న కార్డులను కూడా లెక్కిస్తుంటాడు. ఇక ఎడ్జ్‌ మీదకు వచ్చామని అనుకున్న తర్వాతే భీమా‌కు వెళతాడు. (ఉదాహరణకు మిగిలిన కార్డుల్లో మూడో వంతు కార్డులు పది విలువ ఉన్న కార్డులు అయితే). దీనికి అదనంగా, సింగిల్‌ డెక్‌ ఆట‌లో ఎక్కువ హ్యాండ్‌లు ఉంటే, టేబుల్‌ మీద ఉన్న మిగిలిన కార్డులను చూసినప్పుడు ఆటగాడికి భీమా‌ చేయాలో వద్దో తెలుస్తుంది. డీలర్‌ దగ్గర ఆసు ఉంటే, మిగిలిన 51 కార్డుల్లో 16 కార్డులు పది విలువతో ఉంటాయి. ఒకవేళ ఇద్దరు ఆటగాళ్లు ఆడుతున్నారనుకుంటే, వారి ఇద్దరి ఆరంభ కార్డులు పది కాకపోతే, మిగిలిన 47లో 16 కార్డులు 10 ఉంటాయి. ఇది మూడోవంతు కంటే తక్కువ. ఇలాంటి సందర్భాల్లో పందెం‌ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భీమా‌ చేసుకోవచ్చు.[5]

ఒకవేళ డీలర్‌ దగ్గర ఆసు ఉన్నా, ఆటగాడు బ్లాక్‌జాక్‌ అయితే, భీమా‌ మొత్తాన్ని పందెంతో సమానంగా కూడా చేయొచ్చు. ఇలాంటి సందర్భంలో డీలర్‌ కార్డులు చూడకముందే ఆటగాడికి 1కి 1 వస్తుంది. దీనిని 'ఈవెన్‌ మనీ/ అంటారు. ఇది కొద్దిగా భిన్నంగా ఉంటుంది. అయితే భీమా‌ చేయాలంటే ఆటగాడి దగ్గర సరిపడా డబ్బులు ఉండాలి. ఈవెన్‌ మనీని తీసుకోవడం కూడా మంచి నిర్ణయం కాదు. ఎందుకంటే ఆటగాళ్లలో ఒకరి దగ్గర రెండు కార్డుల్లో ఒకటి పది కావచ్చు. కాబట్టి డెక్‌లో పది విలువ ఉన్న కార్డుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంది.

కాసినోలలో హోల్‌కార్డ్‌ వచ్చినప్పుడు, డీలర్‌ దగ్గర 10 విలువ ఉన్న కార్డు లేదా ఆసు ఉన్నప్పుడు డీలర్‌ తన దగ్గర మూసి ఉన్న కార్డు విలువ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎలక్ట్రానిక్‌ సెన్సర్‌ లేదా అద్దం దగ్గరకు జరిపి తను బ్లాక్‌జాక్‌ అవునో కాదో తెలుసుకుంటాడు. అయితే చురుగ్గా కదిలే కళ్లు ఉంటే ఆటగాడు కూడా ఆ రెండో కార్డులో ఏముందో తెలుసుకోవచ్చు.

పక్క పందెములు[మార్చు]

కొన్ని కాసినోలు బ్లాక్‌జాక్‌ ఆట‌ల్లో పక్క పందెము‌ను ప్రతిపాదిస్తాయి. ఉదాహరణకు మూడు ఏడులు వస్తాయని పక్క పందెం‌ ఉండొచ్చు. మూడు కార్డుల పోకర్‌ తరహా పందెం‌, ఒక జత మరియు అనేక ఇతర పందెములు ఉంటాయి.[6] సైడ్‌ బెట్‌ కోసం ఆటగాడు తన పందెముకు అదనంగా మొత్తం పెట్టాల్సి ఉంటుంది. ప్రధాన పందెం‌తో సంబంధం లేకుండా పక్క పందెముల‌ ఫలితం ఉంటుంది. సాధారణంగా పక్క పందెము‌లకు ప్రధాన ఆట‌ కంటే ఎక్కువగా హౌస్‌ ఎడ్జ్‌ ఉంటుంది.

బ్లాక్‌జాక్‌ వ్యూహం[మార్చు]

ప్రాథమిక వ్యూహం[మార్చు]

సింగిల్‌ బాక్స్‌ ఆట‌లో ఫస్ట్‌హ్యాండ్‌ తర్వాత ఆటగాళ్లు తీసుకునే నిర్ణయాలే ప్రాథమిక వ్యూహంగా చెప్పబడుతుంది. గత ఆటలో ఎలాంటి కార్డులు వచ్చాయనే అంశం కూడా ఇందులో కీలకం. ప్రాథమిక వ్యూహం టేబుల్‌ కింద పేర్కొన్న నిబంధనలతో ఉంటుంది.

 • 4 నుంచి 8 డెక్స్‌
 • డీలర్‌ సాఫ్ట్ 17 మీద నిలబడాలి
 • ఏ రెండు కార్డుల పైన అయినా డబుల్‌
 • విభజన తర్వాత రెట్టింపు చేయవచ్చు
 • డీలర్‌ బ్లాక్‌జాక్‌ అయితే వాస్తవ పందెం మాత్రమే పోతుంది
 • లేట్‌ సరెండర్‌
మీ హస్తం డీలర్‌ యొక్క ఫేస్-అప్ ‌కార్డు
2 3 4 5 6 7 8 9 10
హార్డ్‌ టోటల్‌ (జతల మినహాయింపు)
17-20 ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్
16 ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ హెచ్ హెచ్ ఎస్యు ఎస్యు ఎస్యు
15 ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ హెచ్ హెచ్ హెచ్ ఎస్యు హెచ్
13-14 ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ హెచ్ హెచ్ హెచ్ హెచ్ హెచ్

! 12 | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : రెడ్ ;కలర్:నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : రెడ్ ;కలర్:నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : రెడ్ ;కలర్:నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ |- ! 11 | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ |- ! 10 | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ |- ! 9 | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహిచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ |- ! 5-8 | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ |- ! క్లోన్‌స్పాన్="11" | సాఫ్ట్‌ టోటల్‌)

|- |

 1. 2

| 3 | 4

 1. 5

| 6 7 | 8 9 | 10 ఎ* |- ! ఎ,8 ఎ,9 | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : రెడ్ ;కలర్:నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : రెడ్ ;కలర్:నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : రెడ్ ;కలర్:నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : రెడ్ ; కలర్:నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : రెడ్ ; కలర్:నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : రెడ్ ; కలర్:నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : రెడ్ ; కలర్:నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : రెడ్ ; కలర్:నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : రెడ్ ; కలర్:నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : రెడ్ ; కలర్:నలుపు | ఎస్ |- ! ఒక వంద | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : రెడ్ ; కలర్:నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు |డిఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు |డిఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు |డిఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు |డిఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : రెడ్ ; కలర్:నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ :రెడ్; కలర్:నలుపు |ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ |- ! ఒక వంద | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్; కలర్:నలుపు | హెచ్ |- ! ఎ,4 ఎ,5 | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్:లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ |- ! ఎ, 2 ఎ, 3 | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : క్రియన్; కలర్:నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ |- ! క్లోన్‌స్పాన్="11" | పైర్స్

|- |

 1. 2

| 3 | 4

 1. 5

| 6 7 | 8 9 | 10 ఎ* |- ! ఎ, ఎ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి |- ! 10,10 | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: రెడ్; కలర్: నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: రెడ్; కలర్: నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: రెడ్; కలర్: నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: రెడ్; కలర్: నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: రెడ్; కలర్: నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: రెడ్; కలర్: నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: రెడ్; కలర్: నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: రెడ్; కలర్: నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: రెడ్; కలర్: నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: రెడ్; కలర్: నలుపు | ఎస్ |- ! 9,9 | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: రెడ్; కలర్: నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: రెడ్; కలర్: నలుపు | ఎస్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: రెడ్; కలర్: నలుపు | ఎస్ |- ! 8,8 | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి |- ! 7,7 | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి

| స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ |- ! 6,6 | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్ : లైమ్;కలర్:నలుపు | హెచ్ |- ! సుమారుగా 5 మిలియన్లు | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: క్రియన్; కలర్: నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: క్రియన్; కలర్: నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: క్రియన్; కలర్: నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: క్రియన్; కలర్: నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: క్రియన్; కలర్: నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: క్రియన్; కలర్: నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: క్రియన్; కలర్: నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: క్రియన్; కలర్: నలుపు | డిహెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ |- ! 958.4 | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ |- ! 2,2 3,3 | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: పసుపు; కలర్: నలుపు | ఎస్పి | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ | స్టైల్ = బ్యాక్ గ్రౌండ్: లైమ్; కలర్: నలుపు | హెచ్ |}

కీ

ఎస్ = స్టాండ్
హెచ్ = హిట్
డిహెచ్ = రెట్టింపు (ఒకవేళ అనుమతించకపోతే హిట్‌)
డిఎస్ = రెట్టింపు (ఒకవేళ అనుమతించకపోతే స్టాండ్‌)
ఎస్పీ = విభజన
ఎస్‌య్యు = సరెండర్‌ (ఒకవేళ అనుమతించకపోతే, ఒకవేళ మొదటి రెండు కార్డులు 16 వర్సెస్‌ 10 కానట్లయితే స్టాండ్ మినహా హిట్‌)

చాలా వరకు లాస్‌వెగాస్‌ స్ట్రిప్‌ క్యాసినోలు సాప్ట్‌ 17ను హిట్‌ చేస్తాయి. ఈ నియమం ప్రాథమిక వ్యూహం పాటిస్తున్న టేబుల్ కి సంబంధించి కావల్సిన అవసరాలను స్వలంగా మార్చుకోవాల్సి ఉంటుంది: అవి 11 మీద డబుల్‌ వర్సెస్‌ డీలర్‌ యొక్క అప్‌కార్డ్‌ ఏస్‌ అయి ఉండాలి. అదే విధంగా A/7 మీద డబుల్‌ అయితే డీలర్‌ 2, A/8 మీద డబుల్‌ వర్సెస్‌ 6, అదే విధంగా సరెండర్‌ ఈ దిగువ విధంగా ఉంటుంది. 15 వర్సెస్‌ A, 17 వర్సెస్‌ A మరియు 8/8 వర్సెస్‌ A. లాస్‌వెగాస్‌ వెలుపల ఉండే చాలా క్యాసినోల్లో ఇప్పటికీ సాప్ట్‌ 17 ఉంది.

కార్డుల లెక్కింపు[మార్చు]

బ్లాక్‌జాక్‌ ఆట‌లో డీలర్‌ క్రమేపీ తన వద్ద ఉన్న కార్డులతో పాటు, ఆటగాళ్ళ చేతిలో ఉన్న కార్డులను బహిరంగ పరుస్తాడు. వీటిని జాగ్రత్తగా గమనించడం ద్వారా ఆటగాళ్ళు డీల్‌ ఉన్న ఇతర కార్డుల గురించి ముందుగా ఊహించవచ్చు. ఈ రకమైన ఊహాగానాల వల్ల రెండు రకాల లాభాలుంటాయి.

 • ప్లేయర్‌కు అనుకూలత‌ ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో పందెం కాయవచ్చు. ఉదాహరణకు డెక్‌లో ఇంకా చాలా ఏస్‌లు, పదులు మిగిలి ఉంటే ఆటగాడు‌ బ్లాక్‌జాక్‌ను కొట్టవచ్చన్న నమ్మకంతో తన ప్రారంభ పందెంను పెంచవచ్చు.
 • ఆటగాడు తన యొక్క ముట్టుకోని కార్డుల యొక్క కూర్పుకు ఆధారంగా ప్రాథమిక వ్యూహాన్ని మార్చుకుంటూ పోతాడు. ఉదాహరణకు డెక్‌లో చాలా పదులు ఉన్నప్పుడు, ప్లేయర్‌ డబుల్‌ డవున్‌ చేస్తాడు. దీని ద్వారా మంచి హ్యాండ్‌ను పొందడానికి అవకాశాలుంటాయి.

సాధారణ కార్డు లెక్కింపు‌ విధానంలో కార్డులకు సంబంధించి పాయింట్లను కేటాయిస్తుంటారు (ఉదాహరణకు 2 నుంచి 6 వరకు 1 పాయింట్‌ మరియు 7 నుంచి 9 వరకు సున్నా పాయింట్లు మరియు 10 నుంచి A వరకు 1 పాయింట్‌ ఉంటుంది). ఎప్పుడైతే కార్డును బహిర్గతం చేస్తారో, ఒక కౌంటర్‌ దానికి సంబంధించిన స్కోర్‌ను అమలులో ఉన్న మొత్తం స్కోర్‌కు కలుపుతుంది. తాను నేర్చుకున్న టేబుల్‌లో దీనికి అనుగుణంగా పందెం కాయటం‌ మరియు ఆడటానికి సంబంధించిన‌ నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగించుకుంటారు. అప్పుడే పేకలు కలిపినప్పుడు సమతుల్య లెక్కింపు వ్యవస్థల‌లో లెక్క‌ సున్నా నుంచి ప్రారంభం అవుతుంది. అసమతుల్య డెక్‌లో ఎన్ని కార్డులున్నాయో, దాని ప్రతిబింబించే సంఖ్యతో ప్రారంభం అవుతుంది.

బ్లాక్‌జాక్‌కు సంబంధించి ఆయా క్యాసినోల యొక్క నియమ నిబంధనల పై ఆధారపడి ప్రాథమిక వ్యూహం హౌస్‌ అడ్వాంటేజ్‌ను 1 శాతం తగ్గిస్తుంది.[7] కార్డు లెక్కింపు‌ సరిగ్గా చేయగలిగితే, ఆటగాడికి హౌస్‌ మీద సున్నా నుంచి రెండు శాతం అనుకూలత‌ లభిస్తుంది.[8]

కార్డు లెక్కింపు‌ అనేది మానసికంగా చట్టబద్ధమైంది దీన్ని మోసంగా భావించరు.[9] అయితే చాలా క్యాసినోలు కారణం లేకుండా కూడా ఆటగాళ్లను బహిష్కరించే హక్కును కలిగి ఉంటాయి, ఆటగాళ్లను బహిష్కరించడానికి, సాధారణంగా కార్డు లెక్కింపు‌ అనేది ఒక కారణమవుతుంది. సాధారణంగా తమ క్యాసినోలో బ్లాక్‌జాక్‌ ఆడటానికి మళ్లీ స్వాగతించబడరని ఆటగాళ్లకు ఈ క్యాసినోలు తెలియచేస్తాయి. తమ సొమ్ముల విషయంలోనూ వీరు బహిష్కరణకు గురవుతారు. అందవల్లనే తాము లెక్కింపు‌ చేస్తున్నామన్న విషయాన్ని ఏ మాత్రం బయటపడకుండా ఆటగాళ్లు జాగ్రత్త పడాలి. ఎలక్ట్రానిక్‌ లేదా ఇతర లెక్కింపు పరికరాలను వాడటం చట్ట విరుద్ధం.

ఇది కూడా చూడండి: MIT బ్యాక్‌జాక్‌ జట్టు‌

కూర్పు ఆధార వ్యూహం[మార్చు]

ప్రాథమిక వ్యూహం అనేది ఆటగాడి యొక్క మొత్తం పాయింట్లు మరియు డీలర్‌ యొక్క కనిపించే కార్డు మీద ఆధారపడి ఉంటుంది. తన చేతిలో ఉన్న కార్డుల కూర్పు పై ఆదర్శమైన నిర్ణయం ఉంటుంది తప్ప ప్రాథమిక వ్యూహంలో పేర్కొన్న విధంగా ఉండదు. ఉదాహరణకు డీలర్‌ యొక్క 4కు వ్యతిరేకంగా ఆటగాడు 12ను ఉంచుకోవచ్చును. అయితే సింగిల్‌ డెక్‌ ఆటలో ఒకవేళ 12 అనేది 10 మరియు 2గా ఉంటే ఆటగాడు దాన్ని హిట్‌ చేయవచ్చు. ఎందుకంటే ఆటగాడు హిట్‌ చేయడం ద్వారా 10 కంటే వేరొక కార్డును కావాలని కోరుకోవడం మరియు ఆటగాడి చేతిలో ఉన్న 10, ఆటగాడు లేదా డీలర్‌ బస్ట్‌ చేయడానికి ఉన్న అతి చిన్న కార్డు కావడమే.[10]

అయితే కొన్ని సందర్భాల్లో ప్రాథమిక, కూర్పు ఆధారిత వ్యూహాలకు సంబంధించి విభిన్న రకాల చర్యలుంటాయి, ఊహిస్తున్న రెండు నిర్ణయాల మధ్య తేడా స్వల్పంగా ఉండాలి. దీనికి అదనంగా బ్లాక్‌జాక్‌లో ఆట‌లో ఉపయోగిస్తున్న డెక్‌ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కూర్పు ఆధారంగా సరైన వ్యూహాన్ని రూపొందించకోవడం, కూర్పు ఆధారిత వ్యూహం ఆధారంగా హౌస్‌ ఎడ్జ్‌ను పెంచుకోవడానికి సంబంధించి ఉన్న అవకాశాలు తగ్గిపోతుంటాయి. ఆరు డెక్‌లు ఉపయోగించే ఆటలో కూర్పు ఆధారిత వ్యూహం అనేది హౌస్‌ ఎడ్జ్‌ను 0.0032శాతానికి తగ్గిస్తాయి, అదే విధంగా సింగిల్‌ డెక్‌ ఆటలో ఒక్కింట పదివంతుల ఆధిపత్యాన్ని ఇస్తాయి (0.0387%) [11]

షఫుల్‌ ట్రాకింగ్ మరియు లాభం చేకూర్చే ఇతర ఆట మెళుకువలు‌[మార్చు]

కార్డ్‌ లెక్కింపు‌తోపాటు ఇతర మెళుకువలు క్యాసినో బ్లాక్‌జాక్‌లో ఆటగాడికి లాభం చేకూరుస్తాయి. ఇలాంటి మెళుకువలు అన్నీ కూడా ఆటగాడి వద్దనున్న కార్డుల విలువతో పాటు, క్యాసినో పై ఆధారపడి ఉంటాయి, ఇవన్నీ కూడా ఎడ్వర్డ్‌ ఓ థోర్ప్‌ వివరించారు.[12] ఇందులో ఒక మెళుకువ మల్టీ డెక్‌ ఆటలకి ప్రధానంగా వర్తిస్తుంది, ఇందులో షూ ఆడే సమయంలో కార్డు సమూహాలను గుర్తించడం (ఆకా స్లగ్‌లు, క్లాంపుల మరియు ప్యాక్స్‌), దీన్నే షఫుల్‌ వరకు కొనసాగించడం, దీనికి అనుగుణంగా ఆట ఆడటానికి వచ్చే కార్డులు మరియు షూకు ఆధారంగా పందేలు కాయడం వంటివి చేస్తారు. ఈ మెళుకువ‌ స్రైయిట్‌ కార్డ్‌ లెక్కింపు‌తో పోలిస్తే కాస్త కష్టమైనదేగా ఒప్పుకోవాలి, ఎందుకంటే చక్కటి దృష్టితో పాటు, దృశ్యపరంగా లెక్కించగల సామర్థ్యం ఉండాలి, దీనిలో ఉండే ఇంకో సౌలభ్యం ఆటగాళ్ల హావభావాలను లెక్కను పర్యవేక్షిస్తున్న క్యాసినో ఉద్యోగులను తప్పుదోవ పట్టించగల కొన్ని సమయాల్లో స్ట్రయిట్‌ కార్డ్‌ లెక్కింపులో ప్రత్యర్థితో ఆడటం, లేదా పందేలు కాయడం తరహాలో సాగుతుంటే షఫుల్‌ ట్రాకర్‌ దీన్ని గుర్తించే అవకాశం ఉంది.[13]

ఆర్నాల్డ్‌ ష్నెడర్‌ షఫుల్‌ ట్రాకింగ్‌ గురించి సాధారణ ప్రజానీకానికి తన బ్లాక్‌జాక్‌ ఫోరమ్ ‌ మ్యాగజైన్‌లో వివిధ వ్యాసాల ద్వారా తెలియపరిచాడు. తన యొక్క పుస్తకం ద షఫుల్‌ ట్రాకింగ్‌ కుక్‌బుక్‌లో ట్రాకింగ్‌ స్లగ్‌ యొక్క వాస్తవిక సైజు ఆధారంగా చేసుకొని షఫుల్‌ ట్రాకింగ్‌ వల్ల ఆటగాడికి ఏ విధమైన లాభం ఉంటుందో గణితశాస్త్రపరంగా విశ్లేషించాడు. జెర్రీ ఎల్‌. పాటర్‌సన్‌, అనుకూలమైన క్లంప్‌ కార్డుల ట్రాకింగ్‌ మరియు వాటిని ఆడే విధంగా కట్‌ చేయడం అదే విధంగా అననుకూల క్లంప్‌లను గుర్తించడం, వాటిని ఆటకు అందుబాటులో లేకుండా కట్‌ చేయడం గురించి షఫుల్‌ ట్రాకింగ్‌ విధానాన్ని అభివృద్ధి చేసి ప్రచురించాడు. [14][15][16] దీనితో పాటు బ్లాక్‌జాక్‌లో ఆటగాడికి లాభం చేకూర్చే విధంగా ఉండే హాల్‌ కార్డింగ్‌ లేదా డీల్‌ వచ్చే తదుపరి కార్డుకు సంబంధించిన సమాచారం కోసం చట్టపరమైన ఎన్నో మెళుకువలు‌ ఉన్నాయి. దీనికి అదనంగా మ్యాచ్‌ ప్లే కూపన్లు బ్లాక్‌జాక్‌ ఆటగాడికి నాణ్యమైన ప్రాథమిక వ్యూహం ఏర్పరుచుకోవడానికి అవకాశం కల్పించడం ద్వారా లాభిస్తుంది. చివరగా బ్లాక్‌జాక్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు అయిన 2:1 వంటివి ఆటగాడి వైపు తాత్కాలికంగా మొగ్గును చూపుతాయి.

వైవిధ్యాలు[మార్చు]

పోంటాన్‌ అనేది, నిర్దిష్టమైన నియమనిబంధనలు, వ్యూహాల్లో వైరుధ్యం ఉన్న ఇంగ్లిష్‌ తరహా బ్లాక్‌జాక్‌. అయితే ఆస్ట్రేలియా మరియు మలేసియాల్లో ఫోటాన్‌ అనేది అమెరికన్‌ ఆట‌కు సంబంధించిన అన్‌లైసెన్డ్‌ వెర్షన్‌, స్పానిష్‌21ను హోల్‌కార్డు లేకుండా ఆడతారు. పేరు తప్పించి, ఇంగ్లిష్‌ పోంటాన్‌కు దీనికి ఏ విధమైన సంబంధం లేదు.

స్పానిష్‌ 21లో ఆటగాళ్లను చాలా సులభమైన బ్లాక్‌జాక్‌ నియమాల‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఏ నెంబర్‌ కార్డునైనా డబుల్‌డౌన్‌ చేసే అవకాశం ఉంటుంది (రెస్క్యు లేదా సరెండర్‌, ఆప్షన్‌ ద్వారా) ఐదు లేదా అంతకంటే ఎక్కువ కార్డు 21కు, 6-7-8 21కు, 7-7-7 యొక్క 21కు, లేట్‌ సరెండర్‌, మరియు ఆటగాళ్ల ఎప్పుడూ గెలిచే బ్లాక్‌జాక్‌ మరియు ఆటగాళ్ల యొక్క ఎప్పుడూ గెలిచే 21, డెక్‌లో పది నెంబర్‌ కార్డులు లేనప్పుడు (జాక్‌, క్వీన్‌ మరియు కింగ్స్‌ ఉన్నప్పటికీ) ప్లే అవుట్‌ బోనస్‌లు ఉంటాయి.

21వ శతాబ్దపు బ్లాక్‌జాక్‌ (దీన్నే వెగాస్‌ స్టైల్‌ బ్లాక్‌జాక్‌) అని పిలిచే ఇది కాలిఫోర్నియా కార్డ్‌ రూమ్స్‌లో సాధారణంగా కనిపిస్తుంది. ఈ తరహా ఆటలో ఆటగాడు బస్ట్‌ చేయడం ద్వారా తక్షణం నష్టపోడు, ఒకవేళ డీలర్‌ కూడా బస్ట్‌ చేసినట్లయితే ఆటగాడు పుష్‌ చేయడానికి అనేక అవకాశాలు చేతి నిండుగా ఉంటాయి, అయితే డీలర్‌ ఎక్కువ మొత్తాన్ని బస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

ఇందులో కొత్త తరహా ఆటలను సృష్టించడానికి కొన్ని నియమాలను మార్చారు. ఈ మార్పులు నోవిస్‌ ఆటగాళ్లను ఆకర్షించడంతోపాటు, ఆటల్లో హౌస్‌ యొక్క ఎడ్జ్‌ను పెంచుతాయి. డబుల్‌ ఎక్స్‌ప్లోజర్‌ బ్లాక్‌జాక్‌ అనేది ఒక తరహా నమూనా‌, ఇందులో డీలర్‌ తన రెండు కార్లును తెరిచి ఉంచుతాడు. ఇందులో బ్లాక్‌జాక్‌తోపాటు, ఆటగాళ్లు ఒప్పందాల ద్వారా కోల్పయిన దాని కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించడం ద్వారా హౌస్‌ ఎడ్జ్‌ను పెంచుతుంది. డబుల్‌ ఎటాక్‌ బ్లాక్‌జాక్‌లో చాలా సరళతరమైన బ్లాక్‌జాక్‌ నియమాలు ఉంటాయి మరియు డీలర్‌ యొక్క అప్‌కార్డును చూసిన తరువాత పందెములను అందించవచ్చును. ఇది స్పానిష్‌ షూ నుండి ఆవిర్భవించింది. బ్లాక్‌జాక్‌లు మాత్రమే సమానంగా డబ్బు పంచుతారు.

ఫ్రెంచ్‌ మరియు జర్మనీ రకాలైన "Vingt-et-un" (ఇరవయ్యొకటి) మరియు "Siebzehn und Vier" (పదిహేడు మరియు నాలుగు) లో విభజన‌ ఉండదు. ఒక్క ఏస్‌ కార్డు మాత్రమే 11గా పరిగణించబడుతుంది, కానీ రెండు ఏస్‌ కార్డులను బ్లాక్‌జాక్‌గా గుర్తిస్తారు. ఈ మోడల్‌ క్యాసినోల్లో తక్కువగా కనిపించినప్పటికీ, ప్రయివేటు సర్కిల్స్‌ మరియు బ్యారెక్స్‌లో ఎక్కువగా కనపడుతుంది.

చైనీస్‌ బ్లాక్‌జాక్‌ను ఆసియాలో ఎక్కువగా ఆడతారు. ఇందులో కార్డుల విభజనతో పాటు ఇతర కార్డుల సమ్మేళనాలు, నిబంధనలు ఉండవు. కాంపాంగ్‌ బ్లాక్‌జాక్‌ అనేది చైనీస్‌ బ్లాక్‌జాక్‌ యొక్క మలేసియన్‌ నమూనా.

ఇంకో నమూనా‌ బ్లాక్‌జాక్‌ స్విచ్‌. ఈ తరహా నమూనా‌లో ఆటగాడు రెండు సెట్ల కార్డులను పొందుతాడు, వీటిని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒకవేళ ఆటగాడి వద్ద 10 మరియు 6, అదే విధంగా ఐదు, పది ఉంటే, ఆటగాడు ఆ కార్డులను మార్చుకొని 10-10గాను మరియు 6-5గాను చేసుకోవచ్చు. స్టాండర్‌ బ్లాక్‌జాక్‌లో చెల్లించే 3:2కు భిన్నంగా సాధారణ బ్లాక్‌జాక్‌లకు 1:1 చొప్పున చెల్లిస్తారు. డీలర్ ‌22 పుష్‌ అవుతుంది.

మల్టిపుల్ యాక్షన్‌ బ్లాక్‌జాక్‌లో ఆటగాడు రెండు లేదా మూడు పందెములను ఒక హ్యాండ్ ‌పై పెడతాడు. దీంతో డీలర్‌ ఆటగాడు పెట్టిన ప్రతి పందెమునకు సంబంధించి హ్యాండ్‌ పొందుతాడు. ఇది సింగిల్‌ డీలర్‌ గంటల చొప్పున ఆడటానికి అవసరమైన హ్యాండ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తుంది. విభజన మరియు రెట్టింపును అనుమతిస్తారు.

ఇటీవల కాలంలో పోకర్‌కు ప్రజాదరణ పెరగడం పుణ్యామా అని, ఎలిమినేషన్‌ బ్లాక్‌జాక్‌ దాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతోంది. ఎలిమినేషన్‌ బ్లాక్‌జాక్‌ అనేది బ్లాక్‌జాక్‌ యొక్క టోర్నమెంట్‌ స్వరూపం.

చాలా క్యాసినోల్లో స్టాండర్డ్‌ బ్యాక్‌జాక్‌ టేబుల్స్‌ వద్ద పక్క పందెములకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రాయల్‌ మ్యాచ్‌ అనేది ఒక సాధారణ పక్క పందెం. మొదటి రెండు కార్డులు ఒకే సూట్‌కు చెందినవి అయితే ఆటగాడికి చెల్లిస్తారు. ఒకవేళ అవి ఒకే సూట్‌కు చెందిన రాణి మరియు రాజు (ఒకవేళ డీలర్‌ మరియు ఆటగాడి వద్ద క్వీన్‌, కింగ్‌ చేతిలో ఉంటే దాన్ని జాక్‌పాట్‌ ప్లేఅవుట్‌ అంటారు) అయితే మరింత ఎక్కువ చెల్లిస్తారు. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న మరో మోడల్‌ 21+3, ఇందులో ఆటగాడి రెండు కార్డులు మరియు డీలర్‌ యొక్క అప్‌ కార్డ్‌ కలిసి చేతిలో మూడు కార్డుల పోకర్‌ అవుతుంది. ఆటగాళ్లకు 9 నుంచి 1 వరకు స్ట్రైయిట్‌, ఫ్లష్ లేదా మూడో రకంగా చెల్లిస్తారు. ఇందులో పక్క పందెములు అనేవి బాగా ఆడే బ్లాక్‌జాక్‌ కంటే భయానకమైన ఫలితాలను ఇస్తాయి.

ఏప్రిల్‌ 2007లో బ్లాక్‌జాక్‌ యొక్క కొత్త వెర్షన్‌ త్రీకార్డ్‌ బ్లాక్‌జాక్‌ను వాషింగ్టన్‌ రాష్ట్రంలో ఆడేందుకు అనుమతి లభించింది, దీన్ని ఒక డెక్‌, 52 కార్డులతో ఆడతారు. ఈ తరహా ఆటలో ఆటగాళ్లు ముందే పందెములు కాస్తారు. ఆటగాళ్లు మరియు డీలర్‌కు మూడేసి కార్డుల చొప్పున పంచుతారు. ఆటగాళ్లు రెండు లేదా మూడు కార్డులను ఉపయోగించి సరైన బ్లాక్‌జాక్‌ (21) ను తయారు చేస్తారు. తన ఆట బాగుంటే ఆటగాడు ముందు కాసిన పందెమునకు సమానమైన ప్లే బెట్‌ కడతాడు. డీలర్‌ 18 లేదా దానికన్నా మెరుగైనది సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ డీలర్‌ అర్హత పొంది, ఆటగాళ్లు డీలర్‌ను ఓడిస్తే ఆటగాళ్లకు ముందు, ఆట సమయంలో కాసిన ప్లే బెట్‌కు సంబంధించి 1-1 చెల్లిస్తారు. ఒకవేళ డీలర్‌ అర్హత సాధించనట్లయితే ఆటగాళ్లకు 1-1 చొప్పున ముందు పందెములకు, ఆట సమయంలో కాసిన ప్లే బెట్‌కు సంబంధించి చెల్లిస్తారు. హిట్టింగ్‌ మరియు బస్టింగ్‌లు ఉండవు. అదే సమయంలో ఆటగాళ్లు ముందస్తు పందెం కాసినట్లయితే, అతడికి "ఆస్‌ ప్లస్"‌ పందెం‌ కాసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆటగాడి చేతిలోని మూడు కార్డుల్లో ఆసు ఉన్నట్లయితే, అతడిని 1-1 చొప్పున చెల్లిస్తారు. ఆసు మరియు 10 లేదా ఫేస్‌కార్డుకు 3-1 చొప్పున చెల్లిస్తారు. ఒక ఏస్‌ మరియు రెండు 10లు లేదా రెండు ఫేస్‌కార్డులకు 5-1 చొప్పున చెల్లిస్తారు. రెండు ఆసులకు 15-1 చొప్పున చెల్లిస్తారు. మూడు ఏస్‌లకు 100-1 చొప్పున చెల్లిస్తారు.

బ్లాక్‌జాక్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌[మార్చు]

2002లో బ్లాక్‌జాక్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ప్రవేశం కల్పించడానికి గ్రేట్‌ బ్లాక్‌జాక్‌ ఆటగాళ్లను నామినేట్‌ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తి నైపుణ్యం‌ ఉన్న గ్యాంబర్లను ఆహ్వానించారు. 2002లో ఏడుగురు సభ్యులకు స్థానం కల్పించారు, ప్రతి సంవత్సరం కొత్త వ్యక్తులకు స్థానం కల్పిస్తున్నారు. శాన్‌డియాగోలో ఉన్న బరోనా క్యాసినోలో హాల్‌ ఆఫ్ ‌ఫేమ్‌ ఉంది. ఇందులో ప్రాథమిక వ్యూహం మరియు కార్డు లెక్కింపు‌ ద్వారా ఈ ఆటలో ఎవరినైనా ఓడించవచ్చు అనే విషయాన్ని రుజువు చేసిన 1960ల నాటి బీట్‌ ద డీలర్‌ పుస్తక రచయిత ఎడ్వర్డ్‌ ఓ థోర్ప్‌, జట్టుగా అదే విధానానికి ప్రచారం కల్పించిన కెన్‌ ఉస్టర్‌ మరియు బ్లాక్‌జాక్‌ ఫోరమ్ ‌ వాణిజ్య‌ జర్నల్‌ యొక్క సంపాదకీయుడు‌ మరియు రచయిత ఆర్నాల్డ్‌ ష్నెడర్‌, పాజిటివ్‌ కౌంట్‌తో ఆడే వాంగింగ్‌ మెళుకువ‌లకు ప్రాచుర్యం కల్పించిన స్టాన్‌ఫోర్డ్‌ వాంగ్‌ తోపాటు ఇతరులు అనేక మంది ఉన్నారు.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • బ్లాక్‌జాక్‌ యొక్క పదాలు

గమనికలు[మార్చు]

 1. స్క్రీనీస్‌ న్యూ కంప్లీట్‌ గైడ్‌ టు గ్యాంబ్లింగ్‌, పేజీ. 342
 2. Fontbona, Marc (2008). Historia del Juego en España. De la Hispania romana a nuestros días. Barcelona: Flor del Viento Ediciones. p. 89. ISBN 978-84-96495-30-2. మూలం నుండి 2009-12-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-08.
 3. 3.0 3.1 టేకింగ్‌ ఏ హిట్‌: న్యూ బ్లాక్‌జాక్‌ ఆడ్స్‌ ఫరదర్‌ టిల్ట్‌ అడ్వాంటేజ్‌ టూవర్డ్‌స్‌ ద హౌస్ ‌ బౌ జెఫ్రీ హాన్సీ, లాస్‌ వెగాస్‌ సన్‌, నవంబర్‌13, 2003
 4. QFIT.com 100+ బ్లాక్‌జాక్‌ వేరియేషన్స్‌
 5. బ్లాక్‌జాక్‌ ఇన్స్యూరెన్స్‌ ఎగ్జంప్షన్స్‌
 6. బ్లాక్‌జాక్‌ సైడ్‌ బెట్స్‌ ఎనలైజ్డ్‌ బై ద విజార్డ్‌ ఆఫ్‌ ఆడ్స్‌
 7. రూల్స్‌ అండ్‌ హౌస్‌ ఎడ్జ్‌ టేబుల్‌
 8. థియరీ ఆఫ్‌ బ్లాక్‌జాక్ ‌ పేజీ 5
 9. థియరీ ఆఫ్‌ బ్లాక్‌జాక్‌ పేజీనెంబర్‌ 67
 10. "The Wizard of Odds". Fine points of basic strategy in single-deck blackjack. Retrieved December 8, 2006.
 11. "The Wizard of Odds". Total Dependent and Composition Dependent Basic Strategy in Blackjack. Retrieved December 19, 2006.
 12. ద మ్యాథమేటిక్స్‌ ఆఫ్‌ గ్యాంబ్లింగ్‌
 13. షఫుల్‌ ట్రాకింగ్‌ కౌంట్స్‌
 14. స్టార్ట్ ద గ్యాంబ్లింగ్‌ టైమ్స్‌ గైడ్‌ టు బ్లాక్‌జాక్‌ , గ్యాంబ్లింగ్‌ టైమ్స్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ హాలీవుడ్‌,CA; © 984, పేజీ110, ఐఎస్‌బిన్ -89746-015-4‌ షఫుల్‌ ట్రాకింగ్‌ యాన్‌ ఈజీ వే టూ స్టార్ట్‌
 15. బ్రేక్‌ ద డీలర్ ‌, బై జెర్రీ ఎల్‌ ప్యాటర్‌సన్‌ మరియు ఎడ్డీ ఓల్‌సన్‌, పెర్రీ బుక్స్‌, పెంగ్విన్‌ పుట్‌నమ్‌ డివిజన్‌, ©1986, ఐఎస్‌బిన్‌ 0-399-51233-౦ షపుల్‌ ట్రాకింగ్‌, ఛాప్టర్‌6, పేజీ 83
 16. బ్లాక్‌జాక్‌: ఏ విన్నర్‌ హ్యాండ్‌బుక్‌, బై జెర్రీ ఎల్‌. ప్యాటర్‌సన్‌, పెర్జ్రీ బుక్స్‌, పెంగ్విన్‌ పుట్‌నమ్‌ డివిజన్‌, ©1990, ISBN‌ 0-399-51598-4 షఫుల్‌ ట్రాకింగ్‌ ఛాప్టర్‌4, పేజీలు 51

మూలములు[మార్చు]

 • బీట్‌ ద డీలర్‌: ఏ విన్నింగ్‌ స్ట్రాటజీ ఫర్‌ ద గేమ్‌ ఆఫ్‌ ట్వంటీ వన్‌ ఎడ్వర్డ్‌ ఓ థోర్స్‌, 1966, ISBN‌ 978-0-394-70310-7
 • బ్లాక్‌బెల్ట్‌ ఇన్‌ బ్లాక్‌జాక్ ‌, ఆర్నాల్డ్‌ స్నిడర్‌, 1998 (1980). జెర్రీఎల్‌. ప్యాటర్‌సన్‌, 2001, (1978), ISBN‌ 978-0-910575-05-8
 • బ్లాక్‌జాక్‌: ఏ విన్నర్‌ హ్యాండ్‌బుక్‌, బై జెర్రీ ఎల్‌. ప్యాటర్‌సన్‌,2001, (1978), ISBN‌ 978-0-399-52683-1
 • కెన్‌ ఉస్ట్‌న్‌ ఆన్‌ బ్లాక్‌జాక్ ‌, కెన్‌ ఉస్టన్‌, 1986, ISBN 978-0-8184-0411-5
 • నాక్‌ అవుట్‌ బ్లాక్‌జాక్‌, ఓల్ప్‌ వ్యాంకురా మరియు కెన్‌ ఫెచెస్‌, 1998, ISBN‌ 978-0-929712-31-4
 • ల్యూక్‌, లాజిక్‌ మరియు వైట్‌ లైస్‌: ద మ్యాథమ్యాటిక్స్‌ ఆఫ్‌ గేమ్స్ ‌, జోర్గ్‌ బెవర్‌డార్ఫ్‌, 2004, ISBN 978-1-56881-210-6, 121-134
 • మిలియన్‌ డాలర్‌ బ్లాక్‌జాక్ ‌, కెన్‌ ఉస్టాన్‌, 1994, (1981) 978-0-89746-068-2
 • ప్లేయింగ్‌ బ్లాక్‌జాక్‌ యాజ్‌ ఏ బిజినెస్ ‌, లారెన్స్‌ రీవ్‌, 1998 (1971) 978-0-8184-0064-3
 • ఫ్రొఫెషనల్‌ బ్లాక్‌జాక్ ‌, స్టాన్‌ఫోర్డ్‌ వ్యాంగ్‌, 1994 978-0-935926-21-7
 • ద థియరీ ఆఫ్‌ బ్లాక్‌ జాక్‌, పీటర్‌ గ్రిఫిత్‌, 1996 (1979) 978-0-929712-12-3
 • ద థియరీ ఆఫ్‌ గ్యాంబ్లింగ్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ లాజిక్‌, రిచర్డ్‌ ఏ. ఎసిస్టీన్‌, ISBN‌ 978-0-12-240761-1, 215-251
 • ద వరల్డ్‌స్‌ గ్రేటెస్ట్‌ బ్లాక్‌జాక్‌ బుక్‌, ల్యాన్స్‌ హబుల్‌ అండ్‌ క్లార్ల్‌ కూపర్‌, 1980, ISBN‌ 978-0385153829

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ రెగ్యులేషన్లు

బాహ్య లింకులు[మార్చు]

బ్లాక్‌జాక్‌ కాలిక్యులేటర్లు[మార్చు]