Jump to content

బ్లాక్ (2005 సినిమా)

వికీపీడియా నుండి
బ్లాక్
దర్శకత్వంసంజయ్ లీలా భన్సాలీ
స్క్రీన్ ప్లే
కథ అనుసరణ కథ:
సంజయ్ లీలా భన్సాలీ
అసలు కథ:
హెలెన్ కెల్లర్
దీనిపై ఆధారితంహెలెన్ కెల్లర్ రాసిన ది స్టోరీ ఆఫ్ మై లైఫ్
నిర్మాత
తారాగణం
Narrated byరాణీ ముఖర్జీ
ఛాయాగ్రహణంరవి కె. చంద్రన్
కూర్పుబేలా సెగల్
సంగీతంమాంటీ శర్మ
నిర్మాణ
సంస్థలు
  • అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • ఎస్‌ఎల్‌బి ఫిల్మ్స్
పంపిణీదార్లు
  • జీ మోషన్ పిక్చర్స్ (భారతదేశం)
    యష్ రాజ్ ఫిల్మ్స్ (ఓవర్సీస్)
విడుదల తేదీ
2005 ఫిబ్రవరి 4 (2005-02-04)
సినిమా నిడివి
124 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషలు
  • హిందీ
  • ఇంగ్లీష్
బడ్జెట్₹ 20–22 కోట్లు,[2][3][4]
బాక్సాఫీసు₹66.6 కోట్లు

బ్లాక్ 2005లో విడుదలైన హిందీ సినిమా. అమెరికన్ రచయిత్రి & కార్యకర్త హెలెన్ కెల్లర్ జీవితం, రచనల నుండి ప్రేరణ పొందిన ఈ సినిమాను అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎస్‌ఎల్‌బి ఫిల్మ్స్ బ్యానర్‌లపై సంజయ్ లీలా భన్సాలీ, అన్షుమాన్ స్వామి నిర్మించిన ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ సహ రచయితగా, దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో, అయేషా కపూర్, షెర్నాజ్ పటేల్, ధృతిమాన్ ఛటర్జీ సహాయక పాత్రల్లో నటించారు.

ఈ ప్రాజెక్టును అధికారికంగా 2003లో ప్రకటించారు, ప్రధాన ఫోటోగ్రఫీ జనవరి, ఏప్రిల్ 2004 మధ్య సిమ్లా & ముంబై ఫిల్మ్ సిటీలో 100 రోజుల పాటు నిర్వహించబడింది, దీనికి రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించాడు. ఈ సినిమా నిర్మాణ రూపకల్పనను ఓముంగ్ కుమార్, యాక్షన్ కొరియోగ్రఫీని షామ్ కౌషల్ & ఎడిటింగ్‌ను బేలా సెహగల్ నిర్వహించగా సంగీతం & నేపథ్య సంగీతాన్ని మాంటీ శర్మ స్వరపరిచాడు.

బ్లాక్ సినిమా 2005 ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదలై ముఖ్యంగా దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ రూపకల్పన & నటనకు, ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ & రాణీ ముఖర్జీ నటనకు విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా వాణిజ్యపరంగా విజయవంతమైంది, ₹666 మిలియన్లు (US$15.1 మిలియన్లు) వసూలు చేసింది, ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన ఎనిమిదవ హిందీ సినిమాగా నిలిచింది.

బ్లాక్ సినిమా 53వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో హిందీలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ & ఉత్తమ నటుడు (అమితాబ్ బచ్చన్) తో సహా మూడు అవార్డులను గెలుచుకుంది. 51వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఉత్తమ సినిమా, ఉత్తమ సినిమా (విమర్శకులు) , ఉత్తమ దర్శకుడు (భన్సాలీ), ఉత్తమ నటుడు, ఉత్తమ నటుడు (విమర్శకులు) (రెండూ అమితాబ్ బచ్చన్‌కు), ఉత్తమ నటి & ఉత్తమ నటి (విమర్శకులు) (రెండూ రాణీ ముఖర్జీకి) సహా పదకొండు నామినేషన్లను గెలుచుకుంది, ఆ వేడుకలో చరిత్రలో అత్యధిక అవార్డులు పొందిన సినిమాగా నిలిచింది. ఇది నాలుగు ప్రధాన ఫిల్మ్‌ఫేర్ విభాగాలను గెలుచుకున్న ఐదవ సినిమా: ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు & ఉత్తమ నటి.


బ్లాక్ ప్రధాన నటులు అమితాబ్ బచ్చన్ (ఎడమ) & రాణి ముఖర్జీ

నటీనటులు

[మార్చు]

ప్రశంసలు

[మార్చు]

ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో 4 ప్రధాన అవార్డులను ( ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు , ఉత్తమ నటుడు & ఉత్తమ నటి ) గెలుచుకున్న ఐదవ చిత్రం బ్లాక్, గైడ్ (1965), దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (1995), కుచ్ కుచ్ హోతా హై (1998) & దేవదాస్ తర్వాత.[5][6] ఈ సినిమా వేడుకలో మొత్తం 11 అవార్డులను గెలుచుకుంది ఆ సమయంలో ఒకే సినిమాకి అత్యధిక ట్రోఫీలు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే 2019లో 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో గల్లీ బాయ్ 13 అవార్డులతో రికార్డును బద్దలు కొట్టింది.[7] బ్లాక్ 53వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 3 అవార్డులను గెలుచుకుంది, వాటిలో హిందీలో ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు (అమితాబ్ బచ్చన్) ఉన్నాయి.[8] దీనికి 2 ఆనందలోక్ పురస్కార్,[9] 5 బాలీవుడ్ మూవీ అవార్డులు,[10] 9 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు,[11][12] 11 ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డులు,[13] 10 స్క్రీన్ అవార్డులు,[14] 6 స్టార్ డస్ట్ అవార్డులు,[15] 10 జీ సినీ అవార్డులు వచ్చాయి.[16]

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
బ్లాక్ అందుకున్న ప్రశంసల జాబితా
అవార్డు వేడుక తేదీ విభాగం గ్రహీత(లు) ఫలితం మూ
ఆనందలోక్ పురస్కార్ 20 డిసెంబర్ 2005 ఉత్తమ చిత్రం - హిందీ బ్లాక్ గెలుపు [17]
ఉత్తమ నటి - హిందీ రాణి ముఖర్జీ గెలుపు
బాలీవుడ్ మూవీ అవార్డులు 10 జూన్ 2006 ఉత్తమ చిత్రం బ్లాక్ గెలుపు [18]
ఉత్తమ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గెలుపు
ఉత్తమ నటుడు అమితాబ్ బచ్చన్ గెలుపు
ఉత్తమ నటి రాణి ముఖర్జీ ప్రతిపాదించబడింది
ఉత్తమ సహాయ నటి ఆయేషా కపూర్ గెలుపు
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ ప్రతిపాదించబడింది
ఉత్తమ ఎడిటింగ్ బేలా సెహగల్ ప్రతిపాదించబడింది
ఉత్తమ గేయ రచయిత ప్రసూన్ జోషి ప్రతిపాదించబడింది
ఉత్తమ స్క్రీన్ ప్లే సంజయ్ లీలా భన్సాలీ , భవానీ అయ్యర్ , ప్రకాష్ కపాడియా ప్రతిపాదించబడింది
ఉత్తమ కళా దర్శకత్వం ఒముంగ్ కుమార్ గెలుపు
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు 25 ఫిబ్రవరి 2006 ఉత్తమ చిత్రం బ్లాక్ గెలుపు [19]
ఉత్తమ చిత్రం గెలుపు
ఉత్తమ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గెలుపు
ఉత్తమ నటుడు అమితాబ్ బచ్చన్ గెలుపు
ఉత్తమ నటుడు గెలుపు
ఉత్తమ నటి రాణి ముఖర్జీ గెలుపు
ఉత్తమ నటి గెలుపు
ఉత్తమ సహాయ నటి ఆయేషా కపూర్ గెలుపు
ఉత్తమ నేపథ్య సంగీతం మాంటీ శర్మ గెలుపు
ఉత్తమ సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్ గెలుపు
ఉత్తమ ఎడిటింగ్ బేలా సెహగల్ గెలుపు
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు 15–17 జూన్ 2006 ఉత్తమ చిత్రం బ్లాక్ గెలుపు [20]
ఉత్తమ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గెలుపు
ఉత్తమ నటుడు అమితాబ్ బచ్చన్ గెలుపు
ఉత్తమ నటి రాణి ముఖర్జీ గెలుపు
ఉత్తమ సహాయ నటి ఆయేషా కపూర్ గెలుపు
షెర్నాజ్ పటేల్ ప్రతిపాదించబడింది
ఉత్తమ కథ సంజయ్ లీలా భన్సాలీ ప్రతిపాదించబడింది
ఉత్తమ నేపథ్య సంగీతం మాంటీ శర్మ గెలుపు
ఉత్తమ సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్ గెలుపు
ఉత్తమ ఎడిటింగ్ బేలా సెహగల్ గెలుపు
ఉత్తమ సౌండ్ రికార్డింగ్ అనుప్ దేవ్ గెలుపు
జాతీయ చలనచిత్ర అవార్డులు 14 సెప్టెంబర్ 2007 ఉత్తమ హిందీ చలనచిత్రం బ్లాక్ గెలుపు [21]
ఉత్తమ నటుడు అమితాబ్ బచ్చన్ గెలుపు
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ సబ్యసాచి ముఖర్జీ గెలుపు
ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డులు 21 జనవరి 2006 ఉత్తమ చిత్రం బ్లాక్ గెలుపు [22]
ఉత్తమ చిత్రంగా రిలయన్స్ కస్టమర్స్ ఛాయిస్ అవార్డు గెలుపు
ఉత్తమ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గెలుపు
ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు అమితాబ్ బచ్చన్ గెలుపు
ప్రధాన పాత్రలో ఉత్తమ నటి రాణి ముఖర్జీ గెలుపు
ఉత్తమ సహాయ నటి ఆయేషా కపూర్ గెలుపు
ఉత్తమ స్క్రీన్ ప్లే సంజయ్ లీలా భన్సాలీ , భవానీ అయ్యర్ , ప్రకాష్ కపాడియా గెలుపు
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ సబ్యసాచి ముఖర్జీ ప్రతిపాదించబడింది
ఉత్తమ సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్ గెలుపు
ఉత్తమ ఎడిటింగ్ బేలా సెహగల్ ప్రతిపాదించబడింది
ఉత్తమ సౌండ్ రికార్డింగ్ రెసుల్ పూకుట్టి గెలుపు
ఉత్తమ రీ-రికార్డింగ్ అనుప్ దేవ్ గెలుపు
ఉత్తమ ఆర్ట్ డిజైన్ ఒముంగ్ కుమార్ గెలుపు
స్క్రీన్ అవార్డులు 11 జనవరి 2006 ఉత్తమ చిత్రం బ్లాక్ గెలుపు [23]
ఉత్తమ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గెలుపు
ఉత్తమ నటుడు అమితాబ్ బచ్చన్ గెలుపు
ఉత్తమ నటి రాణి ముఖర్జీ గెలుపు
ఉత్తమ సహాయ నటి షెర్నాజ్ పటేల్ ప్రతిపాదించబడింది
ఉత్తమ బాల కళాకారుడు ఆయేషా కపూర్ గెలుపు
ఉత్తమ స్క్రీన్ ప్లే సంజయ్ లీలా భన్సాలీ , భవానీ అయ్యర్ , ప్రకాష్ కపాడియా గెలుపు
ఉత్తమ సంభాషణ భవానీ అయ్యర్ , ప్రకాష్ కపాడియా ప్రతిపాదించబడింది
ఉత్తమ సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్ గెలుపు
ఉత్తమ నేపథ్య సంగీతం మాంటీ శర్మ గెలుపు
ఉత్తమ ఎడిటింగ్ బేలా సెహగల్ గెలుపు
ఉత్తమ కళా దర్శకత్వం ఒముంగ్ కుమార్ ప్రతిపాదించబడింది
ఉత్తమ సౌండ్ డిజైన్ రెసుల్ పూకుట్టి గెలుపు
స్టార్‌డస్ట్ అవార్డులు 20 ఫిబ్రవరి 2005 ప్రత్యేక అవార్డు అమితాబ్ బచ్చన్ , సంజయ్ లీలా బన్సాలీ గెలుపు [24]
15 జనవరి 2006 ఈ సంవత్సరం అత్యంత హాటెస్ట్ ఫిల్మ్ బ్లాక్ గెలుపు
సంవత్సరపు ఉత్తమ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గెలుపు
సంవత్సరపు నటుడు - పురుషుడు అమితాబ్ బచ్చన్ గెలుపు
సంవత్సరపు నటి - స్త్రీ రాణి ముఖర్జీ గెలుపు
సంవత్సరపు ఉత్తేజకరమైన కొత్త ముఖం ఆయేషా కపూర్ గెలుపు
జీ సినీ అవార్డులు 4 మార్చి 2006 ఉత్తమ చిత్రం బ్లాక్ గెలుపు [25]
ఉత్తమ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గెలుపు
ఉత్తమ నటుడు - పురుషుడు అమితాబ్ బచ్చన్ గెలుపు
ఉత్తమ నటి - స్త్రీ రాణి ముఖర్జీ గెలుపు
ఉత్తమ సహాయ నటి - స్త్రీ ఆయేషా కపూర్ గెలుపు
షెర్నాజ్ పటేల్ ప్రతిపాదించబడింది
ఉత్తమ నేపథ్య సంగీతం మాంటీ శర్మ గెలుపు
ఉత్తమ స్క్రీన్ ప్లే సంజయ్ లీలా భన్సాలీ , భవానీ అయ్యర్ , ప్రకాష్ కపాడియా ప్రతిపాదించబడింది
ఉత్తమ ఎడిటింగ్ బేలా సెహగల్ గెలుపు
ఉత్తమ సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్ గెలుపు
ఉత్తమ కళా దర్శకత్వం ఒముంగ్ కుమార్ ప్రతిపాదించబడింది
ఉత్తమ ప్రచార రూపకల్పన హెచ్ ఆర్ ఎంటర్ప్రైజెస్ గెలుపు
ఉత్తమ ఫిల్మ్ ప్రాసెసింగ్ రాహుల్ నందా , హిమాన్షు నందా ప్రతిపాదించబడింది
ఉత్తమ ఆడియోగ్రఫీ రెసుల్ పూకుట్టి గెలుపు
ఉత్తమ రీ-రికార్డింగ్ అనుప్ దేవ్ ప్రతిపాదించబడింది

మూలాలు

[మార్చు]
  1. "Black". British Board of Film Classification. Archived from the original on 9 February 2021. Retrieved 25 January 2021.
  2. Gupta, Surajeet Das (26 February 2005). "The colours of Black". Business Standard. New Delhi, India. Archived from the original on 9 February 2021. Retrieved 3 February 2021.
  3. Bamzai, Kaveree (7 February 2005). "Black magic". India Today. Archived from the original on 9 February 2021. Retrieved 29 January 2021.
  4. "Bollywoods bountiful year". The Financial Express. 20 November 2005. Archived from the original on 9 February 2021. Retrieved 25 January 2021.
  5. Lall, Bhuvan (26 February 2006). "Black sweeps the board at Indian Filmfare awards". Screen International. Archived from the original on 9 February 2021. Retrieved 24 August 2021.
  6. Dhirad, Sandeep (2006). "Filmfare Nominees and Winners" (PDF). Filmfare. The Times Group. Archived (PDF) from the original on 19 October 2015. Retrieved 2 January 2021.
  7. "Filmfare Awards 2020 full list of winners: Gully Boy's 13 wins make history, Alia Bhatt and Ranveer Singh take top awards". Hindustan Times. 16 February 2020. Archived from the original on 16 February 2020. Retrieved 1 February 2021.
  8. "53rd National Film Awards announced". The Times of India. 7 August 2007. Archived from the original on 9 February 2021. Retrieved 24 August 2021.
  9. "Black shines bright on big night". The Telegraph. 22 December 2005. Archived from the original on 9 February 2021. Retrieved 24 August 2021.
  10. "Winners of Bollywood Movie Awards". Bollywood Movie Awards. Archived from the original on 2 November 2013. Retrieved 24 August 2021.
  11. "IIFA 2006: Dubai, UAE". International Indian Film Academy Awards. Archived from the original on 28 May 2012. Retrieved 24 August 2021.
  12. "Black rules at IIFA Awards". Rediff.com. 17 June 2006. Archived from the original on 22 August 2021. Retrieved 24 August 2021.
  13. "2nd Apsara Producers Guild Awards Winners". Producers Guild Film Awards. Archived from the original on 9 November 2013. Retrieved 24 August 2021.
  14. "Black sweeps Screen Awards". Rediff.com. 12 January 2006. Archived from the original on 14 January 2006. Retrieved 24 August 2021.
  15. "'Black' sweeps Stardust awards: Amitabh, Rani adjudged best". Outlook. Press Trust of India. 15 January 2006. Archived from the original on 29 November 2016. Retrieved 24 August 2021.
  16. "Blockbuster award show in Mauritius today". Daily News and Analysis. 3 March 2006. Archived from the original on 25 April 2021. Retrieved 24 August 2021.
  17. Anandalok Puraskar:
  18. Bollywood Movie Awards:
  19. Filmfare Awards:
  20. International Indian Film Academy Awards:
  21. National Film Awards:
  22. Producers Guild Film Awards:
  23. Screen Awards:
  24. Stardust Awards:
  25. Zee Cine Awards:

బయటి లింకులు

[మార్చు]