భక్తవర్ సింగ్
స్వరూపం
| Personal information | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| National team | |||||||||||||||
| Born | బ్రిటిష్ ఇండియా | ||||||||||||||
| Sport | |||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | ||||||||||||||
| Event | 50 కి.మీ. నడక | ||||||||||||||
Medal record
| |||||||||||||||
భక్తవర్ సింగ్ ఒక భారతీయ క్రీడాకారుడు. ఇతడు 1951లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో 50 కి.మీ. నడక పందెంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.[1][2]
| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1951 | ఆసియా క్రీడలు | న్యూఢిల్లీ, భారతదేశం | 1వ | 50 కి.మీ. నడక | 5:44:08 ఛాంపియన్షిప్ రికార్డ్ |
మూలాలు
[మార్చు]- ↑ "MEDAL WINNERS OF ASIAN GAMES". Athletics Federation of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 January 2026.
- ↑ "Bakhtawar Singh". Athletics Podium. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 January 2026.