భక్తుడు భగవంతుడు
స్వరూపం
| భక్తుడు భగవంతుడు (1981 తెలుగు సినిమా) | |
| నిర్మాణ సంస్థ | చూడామణి కంబైన్స్ |
|---|---|
| భాష | తెలుగు |
భక్తుడు భగవంతుడు 1981 అక్టోబరు 8న విడుదలైన తెలుగు సినిమా. చూడామణి కంబైన్స్ బ్యానర్ పై కె.గోపాల చూడామణి నిర్మించిన ఈ సినిమాకు కె.శంకర్ దర్శకత్వం వహించాడు. [1]
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కె.శంకర్
- నిర్మాత: కె.గోపాల చూడామణి
- నిర్మాణ సంస్థ: చూడామణి కంబైన్స్
- విడుదల:08:10:1981.
మూలాలు
[మార్చు]- ↑ "Bhakthudu Bhagavanthudu (1981)". Indiancine.ma. Retrieved 2020-09-04.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |