భక్త కన్నప్ప (అయోమయ నివృత్తి)
Appearance
- భక్త కన్నప్ప : గొప్ప శివ భక్తుడు. ఇతను పూర్వాశ్రామంలో తిన్నడు అనే బోయవంశస్తుడు. అతడు ఒక బోయరాజు కొడుకు.
- భక్త కన్నప్ప (సినిమా) : బాపు దర్శకత్వం వహించగా, కృష్ణంరాజు, వాణిశ్రీ, రావుగోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించిన 1976 నాటి తెలుగు భక్తిరస ప్రధాన చలనచిత్రం.