భక్త మార్కండేయ (1956 సినిమా)
Jump to navigation
Jump to search
భక్త మార్కండేయ (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎస్.రంగా |
---|---|
తారాగణం | చిలకలపూడి సీతారామాంజనేయులు, ఆర్.నాగేంద్రరావు, నాగయ్య, పుష్పవల్లి, రఘురామయ్య, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, రమణారెడ్డి, వంగర, సదాశివయ్య, మహంకాళి వెంకయ్య, శ్రీనివాసరావు, ప్రసాదరావు, మాస్టర్ ప్రభాకర్, సురభి బాలసరస్వతి, పద్మిని ప్రియదర్శిని, సూర్యకళ, లక్ష్మీకాంత |
సంగీతం | విశ్వనాథన్ - రామమూర్తి |
నేపథ్య గానం | పి.లీల, పి.సుశీల, ఆర్.బాలసరస్వతి, సూలమంగళం రాజలక్ష్మి, ఏ.పి.కోమల, జమునారాణి, సత్యవతి, పెండ్యాల నాగేశ్వరరావు, శ్రీనివాసాచారి, మాధవపెద్ది సత్యం |
నృత్యాలు | చోప్రా |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | బి.ఎన్.హరి |
కళ | వాలి |
నిర్మాణ సంస్థ | విక్రమ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
భక్త మార్కండేయ (Bhakta Markandeya) 1956లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని విక్రం ప్రొడక్షన్స్ అధినేత బి.ఎస్.రంగా స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించారు.
పాత్రలు - పాత్రధారులు
[మార్చు]- మృకండ మహర్షి - నాగయ్య
- మరుద్వతి - పుష్పవల్లి
- నారదుడు - రఘురామయ్య
- యముడు - ఆర్. నాగేంద్రరావు
- శివుడు - కాంతారావు
- పార్వతి - పద్మిని ప్రియదర్శిని
- భల్లూకభట్టు - సి.యస్.ఆర్. ఆంజనేయులు
- సంతానప్రియ - సురభి బాలసరస్వతి
- కాలాముఖి - రమణా రెడ్డి
- మధుమాలతి - సూర్యకళ
- వైద్యుడు - వంగర
- ఇంద్రుడు - సదాశివయ్య
- మల్లయ్య - మహంకాళి వెంకయ్య
- ఎల్లయ్య - శ్రీనివాసరావు
- తంత్రిణి - లక్ష్మీకాంత
- చిత్రగుప్త - ప్రసాదరావు
- మార్కండేయ - మాస్టర్ ప్రభాకర్, మాస్టర్ బాబ్జీ, మాస్టర్ ఆనంద్