భగత్ సింగ్ కొష్యారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భగత్ సింగ్ కొష్యారి
భగత్ సింగ్ కొష్యారి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 సెప్టెంబరు 5
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
ముందు సి.విద్యాసాగర్ రావు

గోవా గవర్నరు
పదవీ కాలం
2020 ఆగస్టు 18 – 2021 జులై 6
అధ్యక్షుడు రాంనాథ్ కోవిద్
ముందు సత్యపాల్ మాలిక్
తరువాత పి.ఎస్ శ్రీధరన్ పిళ్ళై

పదవీ కాలం
2001 అక్టోబరు 2 – 2002 మార్చి 1

వ్యక్తిగత వివరాలు

జననం (1942-06-17) 1942 జూన్ 17 (వయసు 81)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి ఉపాద్యాయుడు, రాజకీయ నాయకుడు, జర్నలిస్టు

భగత్ సింగ్ కొష్యారి(ఆంగ్లం:Bhagat Singh Koshyari)(జననం 1942 జూన్ 17) భారతదేశానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు 2019 సెప్టెంబరు ఐదో తారీకు నుండి మహారాష్ట్ర 22వ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో ముఖ్య సభ్యుడిగా ఉన్న ఇతను ఉత్తరాఖండ్ రాష్ట్ర బిజెపి పార్టీకి మొదటి ప్రెసిడెంట్ గా అలాగే జాతీయ బిజెపి వైస్ ప్రెసిడెంట్ పదవులు చేపట్టాడు. 2001 నుండి 2002 వరకూ ఉత్తరాఖండ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఇతను ఆ తర్వాత 2002 నుంచి 2003 వరకు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నాడు.[1][2]

తొలినాళ్లలో[మార్చు]

1982 జూన్ 17న ఉత్తరాఖండ్ రాష్ట్ర బాగేశ్వర్ జిల్లా పాలాదురా చేతంగర్హ్లో గోపాల్ సింగ్ ఇంకా మోతీ దేవికి దంపతులకు ఒక రాజపుత్ కుటుంబంలో జన్మించాడు.

అల్మరా లోని ఆల్మోరా కళాశాల నుండి ఆంగ్ల భాషలో పీజీ పట్టా పొందాడు. కళాశాలలో విద్యార్థిగా ఉండే రోజుల్లో 1961 నుండి 1962 వరకూ ఊ అల్మోరా కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉండేవాడు.

చదువు పూర్తయ్యాక జర్నలిస్టుగా ఉపాధ్యాయుడిగా తన వృత్తి జీవితం కొనసాగించాడు. ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లా లోని రాజా ఇంటర్మీడియట్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేసాడు.[3]

మూలాలు[మార్చు]

  1. IANS (5 September 2019). "Bhagat Singh Koshyari sworn in as new governor of Maharashtra". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 5 September 2019.
  2. Sandhu, Kamaljit Kaur (18 August 2020). "Satya Pal Malik transferred to Meghalaya; Bhagat Singh Koshyari given additional charge as Goa Governor". India Today (in ఇంగ్లీష్). Retrieved 18 August 2020.
  3. "Shri Bhagat Singh Koshyari - Members of Parliament (Rajya Sabha)". National Portal of India. Retrieved 28 May 2014.