భగల్‌పూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Bhagalpur జిల్లా

(भागलपुर जिला),ضلع بھاگل پور (ভাগলপুর জিল্লা )
Bihar లో Bhagalpur జిల్లా స్థానము
Bihar లో Bhagalpur జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంBihar
పరిపాలన విభాగముBhagalpur
ముఖ్య పట్టణంBhagalpur
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుBhagalpur
విస్తీర్ణం
 • మొత్తం2,570 కి.మీ2 (990 చ. మై)
జనాభా
(2011)[1]
 • మొత్తం30,32,226
 • సాంద్రత1,200/కి.మీ2 (3,100/చ. మై.)
 • పట్టణ
600.79
జనగణాంకాలు
 • అక్షరాస్యత64.96 per cent[1]
 • లింగ నిష్పత్తి879/1000
ప్రధాన రహదార్లుNH 31, NH 81
సగటు వార్షిక వర్షపాతం1166 మి.మి.
జాలస్థలిఅధికారిక జాలస్థలి

బీహార్ రాష్ట్ర 38 జిల్లాలలో భగల్పూర్ జిల్లా ఒకటి. భగల్పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

భౌగోళికం[మార్చు]

భగల్పూర్ జిల్లా వైశాల్యం 2569 చ.కి.మీ. [2][3] భగల్పూర్ జిల్లా జిల్లా భగల్పూర్ డివిషన్‌లో భాగంగా ఉంది. జీలాలో గంగానది ప్రవహిస్తుంది.

జాతీయ అభయారణ్యం[మార్చు]

  • విక్రంశిల గంగాటిక్ డాల్ఫిన్ అభయారణ్యం.

జిల్లాలో ప్రముఖులు[మార్చు]

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో భగల్పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,032,226,[5]
ఇది దాదాపు. ఓమన్ దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. లోవా నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 120 వ స్థానంలో ఉంది.[5]
1చ.కి.మీ జనసాంద్రత. 1180 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 25.13%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 879:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 64.96%.[5]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
జిల్లా వైశాల్యం 2,570 చ.కి.మీ
జనసంఖ్య 2,423,172,
హిందువులు 1,990,976 (82%)
ముస్లిములు 423,246 (17%)

.

భాషలు[మార్చు]

జిల్లాలో హిందీ మరియు బెంగాలీ భాషలు వాడుకలో ఉన్నాయి. లిపి రహిత అంగిక భాషకూడా ప్రజలలో వాడుకలో ఉంది.[8]

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

1990 భగల్పూర్ జిల్లాలో 5 చ.కి.మీ వైశాల్యంలో " విక్రం గంగాటిక్ డాల్ఫిన్ విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ " ఉంది.[9]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 http://www.census2011.co.in/census/district/76-bhagalpur.html
  2. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Bihar: Government". India 2010: A Reference Annual (54th సంపాదకులు.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. |access-date= requires |url= (help)CS1 maint: extra text: authors list (link)
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Retrieved 2011-10-11. Obira 2,542km2 Cite web requires |website= (help)
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Oman 3,027,959 line feed character in |quote= at position 5 (help); Cite web requires |website= (help)
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Iowa 3,046,355 line feed character in |quote= at position 5 (help); Cite web requires |website= (help)
  8. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Angika: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
  9. Indian Ministry of Forests and Environment. "Protected areas: Bihar". Retrieved September 25, 2011. Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]