భగవంత్ మాన్ మంత్రివర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశాడు. పంజాబ్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 18 మంది మంత్రులు ఉండవచ్చు. భగవంత్ మాన్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 10 మందితో 2022 మార్చి 21న మంత్రివర్గం ఏర్పాటు చేశాడు.[1] భగవంత్ మాన్ జులై 5న మంత్రివర్గ విస్తరణ చెప్పటి నూతనంగా ఐదుగురు మంత్రులు భాద్యతలు చేపట్టారు.[2]

మంత్రివర్గ సభ్యులు[మార్చు]

సంఖ్య పేరు నియోజకవర్గం శాఖ పార్టీ
ముఖ్యమంత్రి
1. భగవంత్ మాన్ ధూరీ అసెంబ్లీ నియోజకవర్గం ఆమ్ ఆద్మీ పార్టీ
మంత్రులు
2. హర్‌పాల్ సింగ్ చీమా దీర్బా నియోజకవర్గం ఆర్ధిక శాఖ మంత్రి [3] ఆమ్ ఆద్మీ పార్టీ
3. విజయ్ సింగ్లా మన్సా ఆరోగ్య శాఖ మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ
4. గుర్మీత్ సింగ్ మీత్ హేయర్ బార్నాల విద్యా, క్రీడా & యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ
5. హర్భజన్ సింగ్ ఇటో జంద్రియాల విద్యుత్ శాఖ మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ
6. లాల్ చంద్ కటరుచక్ బోయ పౌర సరఫరాలు, వినియోగదారుల & అటవీశాఖ మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ
7. కుల్దీప్ సింగ్ ధాలివాల్ ఆజ్ఞల పంచాయితీ రాజ్, పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి ,ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ
8. లాల్జిత్ సింగ్ భుల్లర్ పట్టీ రవాణా శాఖ మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ
9. బ్రమ్ శంకర్ జింపా హోషియార్‌పూర్ రెవిన్యూ, జలవనరుల శాఖ మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ
10. బల్జీత్ కౌర్ హోషియార్‌పూర్ మహిళా,శిశు సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి[4] ఆమ్ ఆద్మీ పార్టీ
11. హర్జోత్ సింగ్ బైన్స్ ఆనందపూర్ సాహిబ్ న్యాయ, పర్యాటక శాఖ మంత్రి ఆప్
12. అమన్ అరోరా సునం ఐ & పీఆర్, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి శాఖ ఆప్
13. ఇందర్బీర్ సింగ్ నిజ్జర్ అమృతసర్ సౌత్ పార్లమెంటరీ వ్యవహారాలు, పరిపాలనా సంస్కరణల శాఖ ఆప్
14. ఫౌజా సింగ్ సరారీ గురు హర్ సహాయ్ స్వతంత్ర సమరయోధులు, డిఫెన్సె సర్వీసెస్ సంక్షేమ, ఫుడ్ ప్రాసెసింగ్, హార్టికల్చర్ శాఖ ఆప్
15. చేతన్ సింగ్ జోరామజ్రా సమనా ఆరోగ్య & కుటుంబ సంక్షేమ, వైద్య విద్య & పరిశోధన, ఎన్నికల శాఖ ఆప్
16. అన్మోల్ గగన్ మాన్ ఖరార్ పర్యాటక & సాంస్కృతిక వ్యవహారాలు, పెట్టుబడుల ఆకర్షణ, కార్మిక, సమస్యల శాఖ ఆప్

మూలాలు[మార్చు]

  1. Velugu (18 March 2022). "పంజాబ్ లో సీఎం భగవంత్ మాన్ టీం ఇదే." (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  2. Suryaa (4 July 2022). "ఐదుగురు మంత్రులతో మంత్రివర్గాన్ని విస్తరించిన పంజాబ్ సీఎం మాన్" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  3. Namasthe Telangana (18 March 2022). "పంజాబ్‌లో రేపే మంత్రివ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం.. డిప్యూటీ సీఎంగా హ‌ర్‌పాల్ సింగ్‌". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
  4. Hindustan Times (19 March 2022). "In new Punjab AAP cabinet, only woman minister reveals her plan for the state" (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.