Jump to content

భట్ట కల్లటుడు

వికీపీడియా నుండి

భట్ట కల్లటుడు ( కల్లటుడు అని కూడా అంటారు) 9వ శతాబ్దానికి చెందిన ఒక ప్రముఖ కాశ్మీరీ శైవ తత్వవేత్త. ఇతను స్పంద-వృత్తి, స్పంద-కారిక గ్రంథాలను రచించి ఉండవచ్చు.[1][2]

ఇతను స్పంద-కారికకు మరొక సంభావ్య రచయిత అయిన వసుగుప్తుని శిష్యుడు. కల్హణుడు సా.శ. 12వ శతాబ్దంలో రచించిన రాజతరంగిణి (రాజుల నది) ప్రకారం, ఇతను అవంతివర్మన్ (సా.శ. 855-883) పాలనా కాలంలో జీవించాడు.[3]

గ్రంథ పట్టిక

[మార్చు]
  • Yoga Spandakarika: The Sacred Texts at the Origins of Tantra, డానియల్ ఒడియర్. ఇన్నర్ ట్రెడిషన్స్, 2005 ISBN 1594770514.
  • Mark S. G. Dyczkowski (1992). The Stanzas on Vibration: The SpandaKarika with Four Commentaries. SUNY Press. pp. 22–. ISBN 978-0-7914-1261-9.

మూలాలు

[మార్చు]
  1. Swami Parmeshwaranand (2004). Encyclopaedia of the Śaivism. Sarup & Sons. pp. 32–. ISBN 978-81-7625-427-4.
  2. Mark S. G. Dyczkowski (1992). The Stanzas on Vibration: The SpandaKarika with Four Commentaries: The SpandaSamdoha by Ksemaraja, The SpandaVrtti by Kallatabhatta, The SpandaVivrti by Rajanaka Rama, The SpandaPradipika by Bhagavadutpala. SUNY Press. pp. 22–. ISBN 978-0-7914-1261-9.
  3. Jagadish Chandra Chatterji (1914). Kashmir Shaivaism. SUNY Press. pp. 156–. ISBN 978-0-88706-179-0. {{cite book}}: ISBN / Date incompatibility (help)

బాహ్య లింకులు

[మార్చు]