భద్రం కొడుకో
Appearance
భద్రం కొడుకు (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కుటుంబరావు |
---|---|
నిర్మాణం | వి. రామచంద్రరావు |
రచన | పోపూరి లలితకుమారి (వోల్గా) |
తారాగణం | సంతోష్ రెడ్డి లయ |
సంగీతం | ప్రొఫె. యల్లా వెంకటేశ్వరరావు |
భాష | తెలుగు |
భద్రం కొడుకో 1992లో విడుదలైన సినిమా. దీనికి అక్కినేని కుటుంబరావు దర్శకత్వం వహించాడు. ప్రధాన పాత్ర పోషించిన సంతోష్ రెడ్డితో పాటు లయ కూడా నటించింది. భారతదేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వీధి పిల్లలు, బాల కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల ఆధారంగా ఈ కథను రూపొందించారు.[1]
పురస్కారాలు
[మార్చు]ఈ సినిమా కింది పురస్కారాలు అందుకుంది.
- సంతోష్ రెడ్డికి భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ బాల కళాకారుడు లభించింది.
- ఉత్తమ పిల్లల చిత్రానికి నంది అవార్డు [2]
- తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం [3]
మూలాలు
[మార్చు]- ↑ "NATIONAL / ANDHRA PRADESH: Screening of 'Bhadram Koduko' on February 6" (Press release). The Hindu. 2011-02-04. Retrieved 2012-08-29.
- ↑ "Children's Film Society, India | Page 14" (Press release). cfsindia. 2011-11-23. Archived from the original on 2013-11-02. Retrieved 2012-08-29.
- ↑ "39th National Film Festival" (PDF) (Press release). Archived from the original (PDF) on 2017-12-15. Retrieved 2012-08-29.